TET DSC TELUGU 6th CLASS ( ధర్మ నిర్ణయం & నేరము౼శిక్ష & త్రిజట స్వప్నం) TEST౼ 184

Spread the love

TET DSC TELUGU 6th CLASS ( ధర్మ నిర్ణయం & నేరము౼శిక్ష & త్రిజట స్వప్నం) TEST౼ 184

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'హయము' అనే పదానికి పర్యాయపదాలు రాయండి

#2. ఈ క్రింది ప్రకృతి౼వికృతుల్లో సరికాని జతను గుర్తించండి?

#3. ద్విగు సమాసాల్లో ఉత్తరపదం దేనిని సూచిస్తుంది?

#4. 'తేరు' అనే పదానికి అర్థం రాయండి

#5. ధర్మ నిర్ణయం పాఠంలో ప్రభువు మాధవ వర్మకు సంబంధించని అంశం గురించి రాయండి

#6. ఆ సమయంలో శోక దేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఉపమానం ఏది?

#7. యాగంటి ఆలయం వెలుపల ఉన్న పుష్పరిణి పేరు ఏమిటి

#8. ఘడియ మాత్రంలోనే సత్య వంటపని ముగించింది. ఈ వాక్యంలోని 'ఘడియ' అనే పదానికి అర్థం రాయండి?

#9. 'సూక్తి' అనే పదం ఏ సంధి రూపమో తెలపండి?

#10. ఈ క్రింది వానిలో అవ్యయంను గుర్తించండి?

#11. నలుగురూ వచ్చి వెళ్లారు. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి?

#12. 'వృద్ధురాలు' పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి

#13. యాగంటి గుహల్లో రచనలు చేసిన గొప్ప తెలుగుకవి?

#14. 'అసామాన్యం' ఈ పదం ఏ సమాసమో గుర్తించండి?

#15. 'చతుర్వేదాలు' ఈ పదానికి విగ్రహవాక్యం రాయండి

#16. ఈ క్రింది ఇచ్చిన అత్వసంధి పదాల్లో సరికానిది గుర్తించండి

#17. ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరికాని అంశాన్ని గుర్తించండి?

#18. నేరము౼శిక్ష పాఠంలోని సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన హీరో ఎవరు?

#19. 'నాతో నిజం చెప్పేందుకు ధైర్యంలేదు' ఈ ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చoడి?

#20. శక్తి పదానికి వికృతి రూపం రాయండి?

#21. రచయిత్రి ఆత్కూరి మొల్ల ఏ జిల్లాలో జన్మించింది?

#22. 'త్రిజట స్వప్నం' అనే పాఠం మొల్ల రాసిన రామాయణం ఏ కాండ నుండి గ్రహించబడింది?

#23. మొల్ల రామాయణంలో గద్య, పద్యాల సంఖ్య ఎంత?

#24. అశోకవనంలో సీతను రావణుడు ఏ వృక్షం కింద ఉంచాడు?

#25. త్రిజట ఎవరి కుమార్తె?

#26. అ, ఇ, ఉ, ఋ లకు అవే వర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఏది?

#27. కవీశ్వరుడు పదానికి సవర్ణాచ్చులు ఏవి?

#28. పితృ+ఋణo ఏ సంధి రూపం?

#29. త్రిజట తన స్వప్నంలో రాముడు ఏం ఎక్కి వస్తున్నాడని తెలిపింది?

#30. పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుoభద్రత్నకోటీరముల్' పై పద్యపాదం ఏ పద్య లక్షణమో తెలపండి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *