AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 13

Spread the love

AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదుపుష్పసుగంధ జలాభిషేకముల్ భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయు బవిత్రవాణి వా గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్ 1. 'భూరి' అంటే

#2. పద్యము దేనిని అసలైన అలంకారముగా చెప్పుచున్నది

#3. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. లిఖిత సాహిత్యం కంటే చాలా ప్రాచీనమైనది మౌఖిక సాహిత్యం. మౌఖిక సాహిత్యం ఎంత ప్రాచీనమైందో అంత సజీవమైంది. ఇది నిరంతరం ఒకరి నోటి నుంచి మరో నోటిలోకి వచ్చే వరకు రూపాంతరం చెందుతూ, సజీవస్థానాన్ని ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా మౌఖిక సాహిత్యానికి కర్త ఉండరు. ఎవరు ప్రారంభిస్తారో తెలియదు. దానికి నియమాలు లేవు. దానిని స్వేచ్ఛా సాహిత్యమని కూడా పిలవవచ్చు. 3. స్వేచ్ఛా సాహిత్యమని దీనికి పేరు

#4. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఎ. మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యానికన్నా ప్రాచీనమైనది బి. మౌఖిక సాహిత్యం మారనిది సి. మౌఖిక సాహిత్యానికి నియమాలు లేవు డి. మౌఖిక సాహిత్యం సజీవం కానిది

#5. "వృథా" కీ వికృతి పదం

#6. 'తెలుగు బిడ్డ' ! మకుటంతో పద్యాలు అందించినది

#7. 'తెలుగు బిడ్డ' ! మకుటంతో పద్యాలు అందించినది

#8. 'స్నిగ్ధ' అంటే

#9. ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చేయలేక పోతే అది

#10. సభాభవనం అనే సమాసానికి విగ్రహ వాక్యం

#11. ఉపమాన ఉపయేయాలకు చక్కని పోలిక చెప్పడమే

#12. రాజు "వేగంగా" నడుస్తున్నాడు

#13. శక్తి- పదానికి గురు లఘువులు

#14. జలజలా కురుస్తోంది వాన గల గలా కురుస్తోంది వాన - ఈ వాక్యంలో ఉన్న కాలం

#15. తెలుగు భాషలో లింగ విభాగాన్ని ఇలా పిలుస్తారు

#16. మానసికంగా ఎదిగినట్లైతే - ఈ వాక్యాంశం ఇచ్చే అర్థం

#17. మహాత్ముడు ఉన్నతంగా ప్రవర్తిస్తాడు. ఈ వాక్యంలో ఉన్న సమాసం

#18. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సుతో సాగే రచన

#19. 'కపోలం'' పదానికి పర్యాయపదాలు

#20. కింది పదబంధాలలో అత్యసంధి ఉన్న దానిని గుర్తించండి

#21. ఊరికే "నోరు పారేసుకోవడం" మంచిది కాదు

#22. ఒక వాక్యంలో "ఎవరు" అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఇలా పిలుస్తారు

#23. నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? - ఇది

#24. 3వ తరగతి 'నా బాల్యం' పాఠంలో ఈ కళాకారుని గురించి చెప్పారు

#25. మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన

#26. విద్యార్థులు తమకు తాముగా అర్థం చేసుకొనే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడింది

#27. ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడం

#28. ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్ధ్యాలను బట్టి ముందుకు సాగడానికి అవకాశం ఉన్న ఉత్తమ పద్ధతి ఏది

#29. మానవునిలోని మానవత్వాన్ని ప్రబోధింపజేయడమే విద్య లక్ష్యమని పేర్కొన్నది

#30. యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *