AP TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA [ICT-B] TEST-4

Spread the love

AP TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA [ICT-B] TEST-4

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఈ క్రింది వానిలో హార్డ్ వేర్ ఉపకరణం కానిది ?

#2. స్మార్ట్ బోర్డులలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం ?

#3. CD అనగా ?

#4. CD, DVDలలో నిలువ సామర్థ్యం ?

#5. DLP ని విస్తరించండి ?

#6. VLC సాఫ్ట్ వేర్ అనేది ఒక ?

#7. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ లకు మరొక పేరు ?

#8. ప్రపంచ వ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దీనిని పిలుస్తారు ?

#9. కదలిక లేని చిత్రాలకు క్రమపద్ధతిలో చలనం కలిగించి సన్నివేశంలా చూపించే ప్రక్రియను ఏమంటారు ?

#10. యదార్థ సంఘటనను కృత్రిమంగా సృష్టించి కళ్ళకు కట్టినట్లు చూపించడము ?

#11. వేర్వేరు ప్రాంతాలలో నివసించే వ్యక్తులు జరిపే 'ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని' ఏమని పిలుస్తారు ?

#12. విదళన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ?

#13. స్కఫోల్డింగ్ వ్యూహాలను తెలియపరిచిన వ్యక్తి ?

#14. ఫ్రీవేర్ లు అనగా ?

#15. ఈ క్రింది వానిలో సైబర్ నేరంగా పిలువబడనది?

#16. ఇతరుల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు ?

#17. Plagarism అనే సాఫ్ట్ వేర్ ను ఈ అంశంను అరికట్టుటకు ఉపయోగిస్తారు ?

#18. విద్యార్థులు తయారు చేసిన నివేదికలను ఒక ఫైల్ రూపంలో భద్రపర్చడాన్ని ఏమంటారు ?

#19. దీనిని ఒక స్కోరింగ్ గైడ్ గా పిలుస్తారు ?

#20. రూబ్రిక్ లోని సోపానాలను ఇచ్చిన వ్యక్తి?

#21. ట్విట్టర్ సమాచారంను పోస్ట్ చేయడాన్ని ఏమంటారు?

#22. సామాజిక మధ్యమాలలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన సాధనంగా దీనిని పిలుస్తారు ?

#23. ఏ సామాజిక మాధ్యమంలో గరిష్టంగా 140 అక్షరాలతో మెసేజ్ ను పోస్టు చేయవచ్చు ?

#24. దీనిని స్మాట్ ఫోన్ సోషల్ నెట్ వర్కింగ్ మీడియా అని పిలుస్తారు?

#25. ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా విద్యావంతులు, నిపుణులతో కూడిన చర్చలు జరుగుతాయి?

#26. భారీ సార్వత్రిక ఆన్ లైన్ కోర్సులకి గల సూక్ష్మ రూపం ?

#27. MOOC లో M అనేది దేనిని సూచిస్తుంది?

#28. SWAYAM అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ?

#29. భారతదేశంలో ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు, మెటీరియల్ ను అందిస్తున్నారు ?

#30. SWAYAM అనే కార్యక్రమంలో M దేనిని సూచిస్తుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *