DSC విద్యా దృక్పథాలు (ప్రజాస్వామ్య విద్య – విద్యలో సమాన అవకాశాలు, సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య ) Grand Tests -13

Spread the love

DSC విద్యా దృక్పథాలు (ప్రజాస్వామ్య విద్య – విద్యలో సమాన అవకాశాలు, సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య ) Grand Tests -13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. శాస్త్రీయ భావన, మానవత్వం, అన్వేషించే స్ఫూర్తి, సంస్కరణాభిలాషను పెంపొందించడం భారతదేశంలో ప్రతి పౌరుని మౌళిక కర్తవ్యం అని తెలియజేసే రాజ్యాంగ ఆర్టికల్?

#2. ఒడిషా రాష్ట్రంలోని ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఏ రకమైన విద్యా విధానానికి ఉదాహరణగా చెప్పవచ్చు?

#3. ఒక ప్రాంతానికి చెందిన బాలబాలికలు అదే పాఠశాలలో అనగా సమీప పాఠశాలలో నమోదు కావాలి అనే భావన?

#4. క్రింది వానిలో కొఠారి కమిషన్ పరిచయం చేసిన విధానం?

#5. లింగ వైవిధ్యత, బాలికల విద్య అంతరించిపోవడానికి పాఠశాల వెలుపల, లోపలి కారణాలను తెల్పిన సంస్థలు?

#6. మైనార్టీల విద్యకు అవసరమైన విద్యా ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, కృత్యాలను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని NPE- 1986 ఏ పరిచ్ఛేదంలో తెలియజేసింది?

#7. హైద్రాబాద్లో ఏర్పాటైన జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంనకు వీరి పేరు పెట్టారు?

#8. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఏర్పాటైన ప్రదేశం?

#9. డెబల్ కమిషన్ ఎవరి సమస్యలను భారతదేశంలో అధ్యయనం చేసింది?

#10. స్వల్ప వైకల్యం గల వారిని సాధారణ పాఠశాలలో, తీవ్ర వైకల్యం గల వారిని ప్రత్యేక పాఠశాలలో వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యను యివ్వాలని సిఫారసు చేసింది?

#11. ముస్లింలు అధికంగా నివసించే 8 జిల్లాలలో ఉర్దూను రెండుమ అధికార భాషగా తీర్మానించిన రాష్ట్రం?

#12. ఇందిరా గాంధీ ట్రైబల్ యూనివర్శిటీ మొదటగా ఇక్కడ ఏర్పాట చేశారు?

#13. పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అసమానతలు, అవిద్య తొలగాలంటే విద్య ద్వారా సాధ్యమని తెల్పిన వ్యక్తి?

#14. భారత గృహమంత్రిత్వ శాఖ వారు అల్పసంఖ్యాకులలో ముస్లింలతో పాటు విద్యా విషయకంగా వీరు కూడా వెనుకబడి ఉన్నారని తెలియజేసింది?

#15. సమ్మిళితం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన చట్రం?

#16. CSIE అనగా ?

#17. Individuals with Disabilities Education Act ను సూక్ష్మంగా ఇలా పిలుస్తారు?

#18. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుండి వేరుచేయడం మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఎవరు?

#19. ఏ కమిషన్ తన నివేదికలోని సమాన విద్యావకాశాలు అ అధ్యాయంలో 123 పేజీలో వికలాంగ పిల్లలకు సంబంధించి చర్చిస్తూ ఈ రంగంలో చేసిన కృషి పరిమితంగా ఉందని భవిష్యత్తులో కూడా పురోగతి కన్పించడం లేదని కాబట్టి విద్యాపరంగా అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎంతో నేర్చుకోవాలని చెప్పింది?

#20. వైకల్యం గల వ్యక్తుల జాతీయ విద్యావిధానం 2006ను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది?

#21. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల స్థానంలో నియత పాఠశాలలోనే సమైక్య విద్యను అందించడం ఏ రకమైన నమూనాగా పిలుస్తారు?

#22. సాధారణ పాఠశాలలోనే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితోపాటు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉండే పద్ధతి?

#23. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒకేసారి బోధనా ప్రక్రియలో పాల్గొని ఒకరు బోధనలో పాల్గొంటే మరొకరు బోధన ప్రక్రియను పర్యవేక్షణ, పరిశీలన చేసే సమ్మిళిత తరగతిలో భాగంగా ఏ భాగస్వామ్య పద్ధతిగా పిలుస్తారు?

#24. రోజర్ బల్బీ యొక్క సమ్మిళిత విద్య యొక్క నిర్మాణాత్మక ఉపగమంలోని 5E అభ్యసన నమూనాలో లేని అంశం?

#25. భారతదేశం సమీకృత విద్యా కార్యక్రమంను (IEDC) ను ఏ సం॥లో ప్రారంభించింది?

#26. వైకల్యం గల వ్యక్తుల చట్టం -1995 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?

#27. వరల్డ్ డిక్లరేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సమావేశం ఎక్కడ జరిగింది?

#28. మొదటగా ఏసియా, ఫసిఫిక్ ప్రాంతాలలో వైకల్యం గల వ్యక్తుల దశాబ్దంగా ఈ సం॥రాలను ప్రకటించారు?

#29. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభాలో వైకల్యం గల వారి శాతం?

#30. యునైటెడ్ నేషన్స్ డికెడ్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్ దీనిని విలుస్తారు?

#31. సమాచార ప్రక్రియలలో లోపాలు, సామర్ధ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, ఏకాగ్రత, స్మృతిలోపం, అభ్యసన వైకల్యాలు గలవారికి ఈ ఉపగమంను ఉపయోగిస్తారు?

#32. దీనయాళ్ వైకల్య పునరావాస పథకం వీరికి ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ప్రారంభించారు?

#33. వైకల్యం గల వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్యసమితి సమావేశం ఏ సం||లో ఎక్కడ జరిగింది?

#34. వికలాంగులకు సహాయ పరికరాల కొనుగోలు, అమరికకు సహాయాన్ని అందించే పథకంను కేంద్ర ప్రభుత్వం ఏ సం॥ వరకు పొడిగించారు.

#35. సమ్మిళిత విద్యా స్వభావం కానిది?

#36. సమ్మిళిత విద్య అనే భావనకు సంబంధించి సరికాని ప్రవచనం?

#37. క్రింది వానిలో వైకల్యం గల వారికి సంబంధించి ఏర్పాటైన పథకాల సరైన ఉద్దేశ్యం కానిది?

#38. క్రింది వానిలో అంతర్జాతీయ సమావేశాలు జరపబడిన సరైన ప్రదేశం కాని దానిని గుర్తించండి?

#39. క్రింది వానిలో సం||రాల ఆధారంగా ప్రకటించిన ప్రాముఖ్యతలో సరికాని అంశం?

#40. క్రింది వానిలో సం॥రాల ఆధారంగా ప్రకటించిన ప్రాముఖ్యతలో సరికాని అంశం?

#41. డిస్లెక్సియా వైకల్యంపై తీయబడిన ప్రముఖ చిత్రం?

#42. అభ్యసన వైకల్యం గల వారిలో పదాలు (స్పెల్లింగ్) సక్రమంగా రాయడానికి ఈ పద్ధతి అనువైనది?

#43. అంగవైకల్యం అనేది వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపిస్తుంది అని చెప్పింది ఎవరు?

#44. రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్న ఇలా కూడా పిలుస్తారు?

#45. అటిజం అనే పదం ఆటోస్ అనే గ్రీకు పదం నుండి రాగా ఆటోస్ అనగా?

#46. అఖిల భారత శ్రవణ, భాషణా సంస్థ ఎక్కడ కలదు?

#47. వెలుపలి చెవి లేకపోవుటను ఇలా పిలుస్తారు?

#48. సాధారణ శిశువులకు, దృష్టిలోపం గల పిల్లలకు మధ్య ప్రజ్ఞలో తేడాలు లేవు అని చెప్పిన వ్యక్తి?

#49. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను గుర్తించకపోవడానికి గల కారణాలను మూడింటిని తెల్పిన వ్యక్తి?

#50. అసమతుల్య ఎండోక్రైన్ గ్రంధి వల్ల ఏర్పడే మానసిక వైకల్యం?

#51. సహిత విద్య అనగా

#52. అంధత్వం కలిగిన వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావాన్ని ఏమంటారు?

#53. డెనోకాస్కేడ్ నమూనా ఎవరికి ఉద్దేశించింది ?

#54. క్రింది వానిలో శాస్త్రవేత్తలు మొదటిసారి ఉపయోగించిన ముఖ్యమైన పదాలకు సంబంధించి సరికాని జత ?

#55. ఈ క్రింది వానిలో ఏది సాంఘిక పునర్బలనం కాదు

#56. ఇటినరెంట్ బోధన అభ్యసన విధానంలో ప్రముఖ పాత్ర వహించేది

#57. ఆటిజమ్ రుగ్మత యొక్క ప్రధాన లక్షణం

#58. డబ్బు, బహుమతులు, సర్టిఫికెట్లు పునర్బలనంలోని భాగాలు ఇవన్నీ కూడా ఈ

#59. పరిమిత ప్రజ్ఞ, సామాజిక సర్దుబాటు లోపం కలిగి పుట్టుకతో లేదా పూర్వ బాల్యదశలో ఏర్పడే మానసిక వికాసమే బుద్ధిమాంద్యత అన్నది ఎవరు

#60. కౌమారుల సమస్యలను పరిష్కరించుట కోసం WHO, UNICEF, UNESCO వారు సంయుక్తంగా ప్రతిపాదించిన అంశాలు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *