AP TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA [ICT-A] TEST-1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. CD అనగా ?
#2. E-Mail అనగా ?
#3. M.S.Office లో MS దేనిని సూచిస్తుంది ?
#4. స్పైడ్ షీట్ లో Row, Column యొక్క కూడలి ప్రదేశాన్ని ఏమంటారు?
#5. విద్యార్థుల యొక్క మార్కులను, హాజరును సులువుగా నిలువ చేసి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం, గణన చేయుటకు అనువైనదిగా దీనిని భావిస్తారు ?
#6. Row, Column, Cell అనే పదాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి?
#7. మనము వర్డ్ లో టైపు చేసిన పారాగ్రాఫ్ ను సెలక్ట్ చేసుకొని మనకు కావాల్సినట్లుగా పేజీకి మధ్య భాగంలోగానీ, ఎడమ వైపుగానీ, కుడివైపుగానీ అమర్చుకునే విధానాన్ని ఏమంటారు?
#8. ఎక్సెల్ షీట్ లో ఉన్న నిలువు వరుసలను ఎల్లప్పుడు కూడా దీనితో సూచిస్తాము ?
#9. ఎక్సెల్ షీట్ లో గణిత ప్రక్రియను చేయాలంటే ఫార్ములా ముందు ఈ చిహ్నాన్ని ముందుగా టైపు చేయాలి ?
#10. ఎక్సెల్ షీట్ లో ఉన్న తరగతి గది విద్యార్థుల మార్కులలో ఎంత మందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చాయి, పాస్ ఎంత మంది, ఫెయిల్ ఎంత మంది అయ్యారు అనే సంఖ్యను తెలుసుకోవడానికి ఉపయోగించే పదజాలం?
#11. వ్రాతపూర్వక సమాచారాన్ని సూక్ష్మంగా, ఆకర్షణీయంగా విడివిడిగా స్లైడ్ల రూపంలో తయారు చేసి ఇతరులకు ప్రదర్శించడానికి ఉపయోగపడేది?
#12. సార్వత్రిక విద్యా వనరులను సూక్ష్మంగా ఇలా రాస్తాము ?
#13. భారతదేశంలో ఏ సంస్థ 100 వివిధ రకాల విద్యా సంబంధిత కోర్సులను తయారు చేసి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది?
#14. ప్రపంచ వ్యాప్తంగా ఏ సంస్థ అందరికి మొదటగా ఉచిత సార్వత్రిక వనరులను పరిచయం చేసింది?
#15. సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్, టాబ్లెట్స్ & ఐపాడ్స్ దేనికి ఉదాహరణంగా చెప్పవచ్చు?
#16. ఇంటర్నెట్ ను ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, నైతికతను ఈ పేరుతో పిలుస్తారు?
#17. NPICTSE విధానం - 2012లో భాగంగా SE దేనిని సూచిస్తుంది?
#18. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం - 2012ను ఆంగ్లంలో సూక్ష్మంగా ఇలా పిలుస్తారు ?
#19. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం - 2012కి సంబంధించి సరైన సిఫారసు కానిది?
#20. ఐ.సి.టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం కానిది ?
#21. CAL కార్యక్రమం ద్వారా పాఠశాలలకు వివిధ కోర్సులను సంబంధించి ఇచ్చిన సిడిల సంఖ్య ?
#22. Network of Networks అని దీనిని పిలుస్తారు?
#23. Father of Internet అని ఎవరిని పిలుస్తారు ?
#24. WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు ?
#25. E -Mail లో భాగంగా మనము ఎవరికైనా సమాచారం పంపించాలనుకుంటే ఉపయోగపడే అప్షన్ ?
#26. కంప్యూటర్ ను ఉపయోగించి మనము ఎవరికైనా లెటరు రాయాలన్నా (లేక) ఫిర్యాదు చేయాలన్నా (లేదా) దరఖాస్తు చేయాలన్నా ఆ సమాచారాన్ని ఎక్కడ టైపు చేస్తాము ?
#27. కంప్యూటర్ ను ఉపయోగించేటప్పుడు ఎదైనా అనుమానాలు తలెత్తితే మనము నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్?
#28. ఎక్కువ మంది విద్యార్థులు సాధించిన మార్కులను కూడటం, సగటు చేయడం, విజేతలను తెలుసుకోవడం దీనిలో సులువు?
#29. MS - Excel ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ ల సంఖ్య?
#30. కంప్యూటర్ పరిభాషలో 'విలువలేని సమాచారం' ను ఈ పేరుతో పిలుస్తారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS