TET DSC New 5th Class Telugu Test – 344
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానమ్మ..ఈ పద్య రచయిత?
#2. మచ్చిక లేనిచోట ననుమానము వచ్చిన చోట మెండుగా ....ఈ పద్యం దేనిలోనిది?
#3. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసినవారు?
#4. నీతిమంతుడైనవాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి?
#5. చంపదగిన యట్టి శత్రువు తనచేత....ఈ శతక కర్త?
#6. "గురుత" అనే పదానికి అర్థం?
#7. స్త్రీలు మరియు వారి విశేషాలను తెలియజేసే వాటిని ఇలా అంటారు?
#8. స్త్రీలు క్రిందివారిలో చాటు పద్యరచనలు చేయనివారు?
#9. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రoగా ఉండే పద్యాన్ని ఇలా అంటారు?
#10. తెలుగులో తొలి శాసనం?
#11. ఆంధ్ర దేశంలో మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?
#12. మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజవంశం?
#13. గిడుగు వెంకట రామమూర్తిగారి రచనకు గుర్తించండి?
#14. గిడుగు రామమూర్తి గారి బిరుదు?
#15. క్రిందివానిలో పాడేరులో గిరిజనులు జరుపుకునే పండుగ?
#16. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి?
#17. మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు.... ఈ వాక్యంలోని విభక్తి?
#18. తగిగొండ వెంగమాంబగారి తండ్రి పేరు?
#19. తరిగొండ వెంగమాంబ తన గ్రంథాలకు ప్రతులను రాయించుటకు నియమించిన వారిని ఇలా అంటారు?
#20. క్రిందివానిలో వెంగమాంబగారి ద్విపద కావ్యం?
#21. తరిగొండ వెంగమాంబగారి రచనలో యక్షగానము కాని దానిని గుర్తించండి?
#22. క్రిందివారిలో "సుజన రంజని సమాజం" అనే సేవాసంస్థను స్థాపించి సేవ చేసినవారు?
#23. క్రిందివారిలో "విద్య అందరి హక్కు" అని నమ్మి కళల్లో ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఆర్ధిక సాయం అందించిన వారు?
#24. క్రిందివాటిలో క్రియారహిత వాక్యం గుర్తించండి?
#25. కవిత్రయంలో ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నది?
#26. ఎవరి కోరిక పై నన్నయ భారతాన్ని తెలుగులో రాశాడు?
#27. "నిర్వచనోత్తర రామాయణం"ను రచించినది?
#28. క్రిందివాటిలో భగత్ సింగ్ కు ఇష్టమైన పుస్తకం?
#29. అంబేద్కర్ తన జీవిత కాలంలో ఎన్ని పట్టాలు సాధించారు?
#30. పుస్తకాలు శాశ్వత స్నేహితులని పలికినవారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here