TET DSC TELUGU Test – 274
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివానిలో సరైన పద్యపాదక్రమాన్ని గుర్తించండి ఎ)దద్దయు బైపడి బి)కూడియడుచున్ సి)దన్నుచు డి)గృద్ధుచున్ నగుచు
#2. నాకు చదువు చెప్పి, మాటలు నేర్పిన బంగారు తల్లికోసం నేనే చేశానమ్మా" ఇలా వీరు వీరితో అన్నారు
#3. "తొలకరి చిరుజల్లులు" అనే గేయానికి మూలం
#4. శరదృతువులో వచ్చే పండుగలు
#5. కూరిమిగల దినములలో నేరము లెన్నడును గలుగనేరవు, మరియా... తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి
#6. "గ్రామం ఒక పాలవెల్లి. దానిలో పువ్వులు మీవంటివారు" ఇలా వీరితో వీరు అన్నారు
#7. "చెట్టుకోరిక" పాఠంలో మామిడిచెట్టు తొర్రలో కాపురం ఉంటున్నవి.
#8. "అన్నం దేవుడున్నమాట. మరి నువ్వేనా రోజూ అన్నాన్ని వదిలేస్తూ, పారేస్తూ నిర్లక్ష్యం చేసావు" అని అన్నది
#9. "గిన్నెలురాత్రి పారిపోయిన" అని వరాహాలయ్యతో అన్నవారు
#10. విహరింపనిమ్మా! విహరింపనిమ్మా......గేయరచయిత
#11. కన్నెగంటి హనుమంతు స్వగ్రామం
#12. గిడుగు రాజేశ్వరరావు గారి రచన
#13. క్రిందివానిలో వానమామలై వరదాచార్యుల రచన కానిది
#14. మాంజా అనగా
#15. "సామాజిక స్పృహ" ఇతివృత్తంగా గల పాఠం
#16. ఎంతకాలం బతికామన్నదికాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం
#17. మనజాతీయ పతాక రూపకల్పి
#18. విద్యాభ్యాసనానికి సాక్ష్యాధారాలు
#19. "అనంతమైన వాక్యాల సముదాయమే భాష" అన్న భాషా శాస్త్రవేత్త
#20. భాష సమాజాన్ని
#21. "బాల్యక్రీడలు" అను పాఠ్యబోధన ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటల గూర్చి వారికి వివరిస్తాడు ఈ జ్ఞానం
#22. భయం, కోపం, సంతోషం మొదలగు భావాలు వెల్లడి అయ్యేటప్పుడు పెట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం అన్నవాదం
#23. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం
#24. క్రిందివానిలో మధురాంతకం రాజారాం రచన
#25. ఇంతపెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ! అని జింకతో పలికినది ఎవరు?
#26. తీవ్రమైన కోపాన్ని తెలిపేరసం
#27. దేశభక్తి, రాజాజ్ఞ పదాలలోని సమాసాలు
#28. వంటాముదం, చింతాకు పదాలలోని సంధి
#29. క్రిందివానిలో పురాణ కథా ప్రక్రియకు చెందిన పాఠం
#30. మధువనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడు సాధించిన విజయం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here