AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్ర బోధనా పద్దతులు) Test – 246
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏది?
#2. క్రిందివాటిలో సాంఘికాశాస్త్రం ప్రయోగశాల వనరు ఏది?
#3. క్షేత్రపర్యటనల వలన కలిగే ప్రయోజనం
#4. పరిసరాల విజ్ఞానం I, II లను వేర్వేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్దారించింది
#5. "విజ్ఞానశాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానం"గా చదవాలని సూచించినవారు
#6. 'మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం' ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టుకు సహసంబంధo ఏర్పరచి బోధించవచ్చు
#7. ఏ దశ వరకు పునఃనిర్మాణం గావించిన విద్యా ప్రణాళికలో సాంఘికాశాస్త్రం ఒక ముఖ్య విభాగం లేదా మూలం చేయబడినది?
#8. NPE౼1986 ప్రతిపాదించిన 10 అంశాలలో లేనిది?
#9. సాంఘికాశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు జాతీయమౌళిక అంశాల ప్రాధాన్యతను గురించి చెప్పిన విద్యా విధానం
#10. ఈ క్రిందివాటిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విద్యా ప్రణాళికలో అంచెలంచెల వారీగా సంస్కరణలు చేపట్టింది?
#11. సాంఘికాశాస్త్రం మూల విద్యా ప్రణాళికలో చేర్చుటకు గల కారణాలో లేనిది?
#12. ఏ శాస్త్ర ఆధారాలు అతి ప్రాచీన కాలం నుండి లభిస్తున్నాయి?
#13. సాంఘికాశాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేసే అంశం
#14. ఈ క్రిందివాటిలో పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్యఅంశం
#15. మానవ జీవనోపాధిని, మార్పును తెలిపే శాస్త్రం
#16. మానవుని వుని పరుసరములతో అతనికుండు అన్ని రకాల సంబంధములను సమగ్రముగా పరిశీలించి తెలుపు శాస్త్రం
#17. భారతదేశ మాధ్యమిక విద్యా సంఘం అధ్యక్షులు ఎవరు, ఎప్పుడు ఏర్పాటు అయ్యింది?
#18. సాంఘిక అధ్యయనం మనిషికి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యల, ప్రతిచర్యలకు సంబంధించినది అని పేర్కొన్నది?
#19. ఈ క్రిందివాటిలో మానవ కేంద్రీకృతoగా సాగే అధ్యయనాలు
#20. సివిటాస్ అనే లాటిన్ పదానికి అర్థం
#21. విద్యార్థికి సమర్ధమైన ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ ఇచ్చుటకు అవసరమైన పరిజ్ఞానంను అందించు శాస్త్రం?
#22. చరిత్ర అనే(History) ఆంగ్లపదం ఈ క్రింది ఏ పదం నుండి వచ్చింది?
#23. జియోగ్రాఫియాలో జియో, గ్రాఫియా అంటే వరుసగా
#24. దేశం యొక్క గత అనుభవాలు పరంపరే చరిత్ర అని ఎవరు అన్నారు?
#25. జాతీయ పాఠ్యప్రణాళిక౼2005 సారధ్య సంఘం అధ్యక్షులు?
#26. జ్ఞాన నిర్మాణం సోపానాలు ఎన్ని?
#27. సరైన జతను ఎన్నుకోండి 1)చరిత్ర౼గ్రీకుపదం 2)అర్ధశాస్త్రం౼గ్రీకుపదం 3)పౌరశాస్త్రం౼ఆంగ్లపదం 4)భూగోళశాస్త్రం౼గ్రీకుపదం
#28. "నేటి బాలలే రేపటి పౌరులు" ఏ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం
#29. విద్యార్థి అతని పరిసరములలో గల సంస్థలతోనూ, వ్యక్తులతోను సృజనాత్మకమైన స్నేహపూరితమైన కార్యక్రమములతో ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలను సాంఘికాశాస్త్ర అధ్యయనం చేస్తుంది అని కొనియాడింది?
#30. సాంఘికాశాస్త్రం అనే పదాన్ని ఏ సం౹౹ నుండి విస్తృతంగా ఉపయోగించారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here