AP TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA [ICT-A] TEST-3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్ వేర్ కానిది?
#2. సమాచారం నిల్వ ఉండే అంశాల ఆధారంగా అనేక ఫైల్ ల సముదాయంగా దీనిని పిలుస్తారు?
#3. క్రింది వానిలో ఇన్ పుట్ విభాగం కానిది?
#4. సాఫ్ట్ వేర్ రకాలు ఎన్ని ?
#5. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సిపియు)లో లేనిది?
#6. మన కంప్యూటర్ లో ఉన్న సమాచారాన్ని మన మిత్రులు వారు ఎక్కడ ఉన్న మన కంప్యూటర్ ను చూసుకోవడానికి ఏ అప్లికేషన్ ను ఉపయోగిస్తారు ?
#7. One Way Transmission కి సంబంధించి ఒక వైపు నుంచే సమాచారం సరియైనది కానిది?
#8. దేనిలో Mangetic satelite ప్రసారం జరుగుతుంది?
#9. 'మన వాయిస్ ను మనం రికార్డు చేయవచ్చు మరియు Live కూడా చేయవచ్చు' ఇది ఏ ప్రసార సాధనంలోని భాగం?
#10. అవుట్ ఫుట్ యూనిట్ విభాగానికి సంబంధించనిది?
#11. సునామీ, భూకంపాలు, వరదలు, చర్చలు, సమావేశాలు మొదలగునవి జరుగుతున్నప్పుడే చూపించడం ?
#12. 1 గిగా బైట్ అనగా ?
#13. Windows, Linux, Dos, MAC మొదలగునవి ఏ సాఫ్ట్ వేర్ రకానికి చెందినవి?
#14. జాయ్ స్టిక్ లు, స్పీచ్ రికాగ్నిషన్ సిస్టమ్, మాగ్నెటిక్ డ్రమ్ములు, టచ్ ప్యాడ్ మొదలగునవి ఏ రకమైన సాధనాలు ?
#15. CPU లో P అనగా ?
#16. 'విశ్వసనీయత అంటే నిలకడ' అనది ఎవరు?
#17. 'మనము కంప్యూటర్ లో ఒక అప్లికేషన్ ను ఎన్నిసార్లు ఉపయోగించినా ప్రతిసారి కూడా అదే ఫలితాలను చూపిస్తుంది' ఇది కంప్యూటర్ లక్షణాలలో దేనిని సూచిస్తుంది?
#18. LCD లో L అనగా ?
#19. 1 Byte ఎన్ని Bits కు సమానం ?
#20. Wi-Fi అనగా ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS