AP TET DSC 2024 NEW TELUGU 4th CLASS TEST -3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత?
#2. గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది?
#3. క్రింది వారిలో ఎవరి యొక్క గీతాలు జాతీయోద్యమ కాలంలో ప్రజలను గాఢంగా ప్రభావితం చేసాయి?
#4. “స్వస్తి” అనే పదానికి అర్థం?
#5. తేనెల తేటల మాటలతో అనే పాఠంను రచించినది?
#6. క్రింది వారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి?
#7. "అనుభూతి గీతాలు” అనేది ఎవరి కవితా సంపుటి?
#8. క్రింది వానిలో ఒక జాతక కథ?
#9. మోసగాళ్ళుంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేయడమే ఉద్దేశ్యం కలిగిన పాఠ్యభాగం?
#10. గోపాల్ తెలివి పాఠ్యభాగంలోని జయచంద్రుడు ఏ దేశ రాజు?
#11. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక?
#12. కంటి నఖలాండ కర్త నధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి...... ఈ పంక్తులు ఏ పాఠంలోనివి?
#13. క్రింది వాటిలో తాళ్ళపాక అన్నమయ్య బిరుదు?
#14. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి?
#15. విందు పాఠ్యభాగంలో తల్లి గురించి ఆలోచించి పదార్థాలు జాగ్రత్తగా మూట కట్టుకుని తెచ్చినవారు?
#16. దేశమును ప్రేమించుమన్నా అనే గేయం ఏ ఛందస్సులో కలదు?
#17. దేశమును ప్రేమించుమన్నా... పాఠ్యభాగ రచయిత ఎవరు?
#18. క్రింది వారిలో లవణ రాజు కళ గేయ రచయిత?
#19. క్రింది వాటిలో కన్యాశుల్కం అనేది ఒక?
#20. క్రింది వాటిలో ఉన్న ఒక కథానికను గుర్తించండి?
#21. క్రింది వాటిలో శివాజి తండ్రి పేరు గుర్తించండి?
#22. శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా ...... పై పంక్తులు గల గేయం?
#23. "సాహిత్య సంపద" అనేది ఎవరి రచన?
#24. రావూరి భరద్వాజగారు క్రింది ఏ జిల్లాలో జన్మించారు?
#25. డా॥ రావూరి భరద్వాజగారి తొలికథ క్రింది వానిలో ఏది?
#26. రావూరి భరద్వాజగారు రచించిన పిల్లల కథలు సుమారు ఎన్ని?
#27. క్రింది వానిలో రావూరి భరద్వాజగారు పొందని పురస్కారం?
#28. రావూరి భరద్వాజగారి ఏ నవలకు 2012 లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది?
#29. పరివర్తన పాఠంలో బద్దకస్థుడయిన వారు ఎవరు?
#30. రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు శ్రమించి గూడు కట్టుకుంటానని పరివర్తన పాఠంలో పలికినది ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS