TET DSC New 4th Class Telugu Test – 340

Spread the love

TET DSC New 4th Class Telugu Test – 340

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత?

#2. గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది?

#3. క్రిందివారిలో ఎవరి యొక్క గీతాలు జాతియోధ్యమ కాలంలో ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి?

#4. "స్వస్థి" అనే పదానికి అర్థం?

#5. తేనెల తేటల మాటలతో అనే పాఠంను రచించినది?

#6. క్రిందివారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి?

#7. "అనుభూతి గీతాలు" అనేది ఎవరి కవితా సంపుటి?

#8. క్రిందివానిలో ఒక జాతక కథ?

#9. మోసగాళ్ళుంటారు వాళ్ళ రూపంలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేయడమే ఉద్దేశ్యం కలిగిన పాఠ్యభాగం?

#10. గోపాల్ తెలివి పాఠ్యభాగంలోని జయచంద్రుడు ఏ దేశ రాజు?

#11. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక?

#12. కంటి నఖలాండ కర్త నధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి...ఈ పంక్తులు ఏ పాఠంలోనివి?

#13. క్రిందివాటిలో తాళ్ళపాక అన్నమయ్య బిరుదు?

#14. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీత?

#15. విందు పాఠ్యభాగంలో తల్లి గురించి ఆలోచించి పదార్థాలు జాగ్రత్తగా మూట కట్టుకుని తెచ్చినవారు?

#16. దేశమును ప్రేమించుమన్నా అనే గేయం ఏ చందస్సులో కలదు?

#17. దేశమును ప్రేమించుమన్నా.....పాఠ్యభాగ రచయిత ఎవరు?

#18. క్రిందివారిలో లవణ రాజు కళ గేయ రచయిత?

#19. క్రిందివాటిలో కన్యాశుల్కం అనేది ఒక?

#20. క్రిందివాటిలో ఉన్న ఒక కథానికను గుర్తించండి?

#21. క్రిందివాటిలో శివాజీ తండ్రి పేరు గుర్తించండి?

#22. శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా....పై పంక్తులు గల గేయం?

#23. "సాహిత్య సంపద" అనేది ఎవరి రచన?

#24. రావూరి భరద్వాజగారు క్రింది ఏ జిల్లాలో జన్మించారు?

#25. డా౹౹రావూరి భరద్వాజగారి తొలికథ క్రింది ఏ జిల్లాలో జన్మించారు?

#26. రావూరి భరద్వాజగారు రచించిన పిల్లల కథలు సుమారు ఎన్ని?

#27. క్రిందివానిలో రావూరి భరద్వాజగారు పొందని పురస్కారం?

#28. రావూరి భరద్వాజగారి ఏ నవలకు 2012 లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది?

#29. పరివర్తన పాఠంలో బద్ధకస్థుడయిన వారు ఎవరు?

#30. రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు శ్రమించి గూడు కట్టుకుంటారని పరివర్తన పాఠంలో పలికినది ఎవరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *