AP POLICE CONSTABLE 2023 MODEL PAPER TEST 3

Spread the love

AP POLICE CONSTABLE 2023 MODEL PAPER TEST 3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. The teacher said to me, "What is the one thing you can do nownow ?" The correct reported speech for the above sentence is

#2. She practised......... with a pitcher on her head. Choose the appropriate verb of fill in the blank.

#3. They "pretended" to be very busy, though they had nothing to work. Choose the correct noun form of the underlined word.

#4. The ship ........ after sounding a loud horn. Choose the correct phrasal verb.

#5. Identify the co-ordinate conjunction among the following words.

#6. You don't know much about my aunt. The correct question tag for the above sentence is

#7. The simple sentence among the four is;

#8. I hope you'll do the exam excellently. The above underlined word is an

#9. Work hard. You'll get success. Choose the correct conditional clause to combine the above sentences.

#10. Personal or informal letters include;

#11. What is your daughter doing now? The correct passive voice for the question is

#12. They were waiting for their teacher to come to the class. Identify the auxiliary verb in the above sentence.

#13. Choose the sentence with the correct tense.

#14. The grammatically correct sentence among the four is

#15. Tejaswini lent me .......... interesting book.

#16. Identify the wrong irregular verb form among the following pairs of words.

#17. When he heard the music of the song, he started to dance. 'When', in the above sentence denotes

#18. The grammatically incorrect sentence among the four is

#19. The culprit "gave the slip" to the police and ran away. The underlined idiom 'gave the slip' means.

#20. My situation is similar...... yours. Choose the correct preposition that fits that context

#21. He wanted to marry a woman doctor "who had plenty of money." The underlined part of the sentence belongs to

#22. * (Q.Nos.22-24): Read the passage given below and choose the correct answers to the questions that follow. Modern society ignores the individual. It only takes account of human beings. The confusion of the concepts of individual and of human beings has led industrial civilization to a fundamental error, standardization of man. If we were all identical, we could be reared and made to live and work in great herds like cattle. But each one has his own personality. He cannot be treated like a symbol. Children should not be placed, at a very early age, in schools where they are educated wholesale. As is well known, most great men have been brought up in comparative solitude, or have refused to enter the mould of the school. 22) The modern society ignores the individual because

#23. The modern civilization is called industrial civilization because

#24. The writer wants to say that

#25. We did not leave early enough. 'Enough' in the sentence above is

#26. "ఇన్సులిన్" అనేది ఒక

#27. గ్లూకగాన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి ?

#28. కింది వాటిలో సహజమైన తియ్యదనాన్నిచ్చే పిండిపదార్థం ?

#29. లోహాల లక్షణాలను తెలిపే క్రింది వానిని జతపరుచుము. 1) లోహద్యుతి ఎ) సన్నటి తీగలుగా సాగే లక్షణం 2) తాంతవత బి) పలుచటి రేకులుగా సాగే లక్షణం 3) అగాధ వర్ధనీయత సి) మెరిసే స్వభావ లక్షణం

#30. దోమల జీవ సంబంధ నియంత్రణలో తోడ్పడేవి?

#31. ప్రోటీన్ ల్లో ఉండే ప్రధాన మూలకం ?

#32. కింది వాటిలో ఆవశ్యక పోషకాలు ?

#33. కింది వాటిలో సంపూర్ణ ప్రోటీన్లు

#34. మంచు పై నడిచేటప్పుడు జారిపడిపోకుండా ఉండేందుకు చిన్నగా అడుగులు వేయుటకు కారణం

#35. ఈ క్రింది వానిలో తూర్పు కనుమలలో జన్మించని నదిని గుర్తించుము.

#36. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-1 జాబితా-II a) 1 హెక్టారు i)3.26 కాంతి సంవత్సరాలు -10 b) 10 అంగుళాలు ii) 10 మీ. c) 1 పార్ సెకను iii) 10000 చ.మీ. d) 1ఆంగ్ స్ట్రా మ్ iv) 2.54 × 104 కి.మీ

#37. ఈ క్రింది వాటిలో ఒక సూక్ష్మజీవిని ఉపయోగించి ఆల్కహాల్ను తయారుచేస్తారు?

#38. మొక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాలు?

#39. వివిధ దేశాల సముదాయాలను సరిగ్గా జతపరుచుము. 1) నోర్డిక్ దేశాలు. ఎ)లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా 2) బాల్టిక్ దేశాలు. బి) డెన్మార్క్,నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ 3) కరేబియన్ దేశాలు సి) వియత్నాం, లావోస్, కంబోడియా 4) ఇండో చైనా దేశాలు డి) క్యూబా, హైతీ, జమైకా

#40. ఈ క్రింది వానిలో సరియైనది ఏది (వి) ? I) లోహశాస్త్రంలో కోక్ ను క్షయకరణిగా ఉపయోగిస్తారు. II) కాపర్ + జింక్ వలన ఇత్తడి ఏర్పడుతుంది. III) రాగి + తగరం వలన కంచు ఏర్పడుతుంది.

#41. ఒక తీగ పదార్థం యొక్క విశిష్ట నిరోధం

#42. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-1 జాబితా-II a) ఐన్స్టీన్ i) పరమాణు సిద్ధాంతం b) ఫారడే ii) సాపేక్ష సిద్ధాంతం c) న్యూటన్ iii) గమన నియమాలు d) డాల్టన్ iv) విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రాలు

#43. ఈ క్రింది వానిలో సరియైనది ఏది ? I) స్ట్రాటోస్పియర్లో UV కిరణాల చర్యల వల్ల CFC అణువుల నుంచి క్లోరిన్ పరమాణువులు విడుదల అవుతాయి. II) UV-A కిరణాల వల్ల చర్మం ముడతలు పడటం, చర్మ క్షణాలు దెబ్బతినడం జరుగుతుంది. III) UV-B కిరణాలు DNA ని దెబ్బతీసి, ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయి.

#44. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది ?

#45. ఈ క్రింది వానిని జతపరచండి. లోహ ఆక్సైడ్/లవణం గాజు పొందు రంగు a) కాపర్ సల్ఫేట్ i) ఊదా b) ఫెర్రిక్ ఆక్సైడ్ ii) పసుపుపచ్చ C) మాంగనీస్ డై ఆక్సైడ్ iii) నీలం d) ఫెర్రస్ ఆక్సైడ్ iv) ఆకుపచ్చ

#46. 'అగ్రహార' అనే ప్రస్తావన మొదటిసారిగా ఏ శాసనంలో కలదు ?

#47. ఈ క్రింది వానిని జతపరచండి. లోహ ఆక్సైడ్/లవణం గాజు పొందు రంగు a) కాపర్ సల్ఫేట్ i) ఊదా b) ఫెర్రిక్ ఆక్సైడ్ ii) పసుపుపచ్చ C) మాంగనీస్ డై ఆక్సైడ్ iii) నీలం d) ఫెర్రస్ ఆక్సైడ్ iv) ఆకుపచ్చ

#48. క్రింది వానిని జతపరచండి. గ్రంథం రచయిత 1) కాతంత్ర వ్యాకరణ ఎ) నాగార్జునుడు. 2) సుహృల్లేఖ బి) భారవి 3) నైషద చరితం. సి) శర్వవర్మ 4) కిరాతార్జునీయం డి) శ్రీహర్షుడు

#49. బాదామి చాళుక్యరాజైన రెండో పులకేశి ఐహోలు శాసనం ప్రకారం "సకలోత్తర పధీశ్వర" బిరుదు గల రాజు ?

#50. 'పోటిన్' నాణేలు ముద్రించిన రాజవంశం ?

#51. భారతదేశంలో మొదటిసారిగా 'హిందీ'లో శాసనాలను వేసింది ?

#52. 17వ లోక్ సభ సాధారణ ఎన్నికలలో VVPAT యంత్రాలు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లతోపాటు ఉపయోగించారు. VVPAT అనగా

#53. అశోకుడి శాసనాలు మొదటిసారిగా 1837లో జేమ్స్ ప్రిన్సెస్ చదివాడు. 'ఖరోస్థి' శాసనాలను చదివింది ?

#54. ఈ క్రింది వానిలో సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికానిది

#55. మౌర్యుల కాలంలో పాలనా విభాగంలో సరికాని అంశం ఏది?

#56. 'దేవనాంప్రియ - ప్రియదాసి' అనే బిరుదులు ఎవరివి ?

#57. ఉర్దూభాషలో ఆది కవి ఎవరు ?

#58. 'ఖువ్వతుల్-ఉల్-ఇస్లామ్' మసీదును నిర్మించినది ?

#59. ఆర్యుల జన్మస్థలంకు సంబంధించి సరికాని జతను గుర్తించండి.

#60. ఈ క్రింది వానిలో అస్మక మహాజన పదం గురించి సరికానిది.

#61. బాబర్ భారతదేశంపైకి దండెత్తి వచ్చేనాటికి ఢిల్లీ పాలకుడు ఎవరు ?

#62. లా కమీషన్ సిఫార్సుల మేరకు రూపొందించిన వాటిలో సరైన వాటిని గుర్తించుము. ఎ) సివిల్ ప్రొసీజర్ కోడ్ - 1859 బి) ఇండియన్ పీనల్ కోడ్ - 1860 సి) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - 1861

#63. క్రింది వాటిలో 'అగ్ని-5' క్షిపణికి సంబంధించి సరైనది. ఎ) భారతదేశ మొదటి ఖండాంతర క్షిపణి బి) ఉపరితలం నుంచి ఉపరితలానికి అణుబాంబులు ప్రయోగిస్తుంది. సి) గగనతలం నుంచి గగన తలానికి అణుబాంబులు ప్రయోగిస్తుంది.

#64. అక్బర్ 'ఇబదత్ ఖానా' ప్రార్ధనా మందిరాన్ని స్థాపించినది ?

#65. అశోకుడు జారీచేసిన స్థంభశాసనాలపై భాగంలోగల జంతువులకు సంబంధించి సరికానిది

#66. అక్బర్ పై ప్రభావితం చేసిన జైన మతాచార్యుడు ?

#67. ఈ క్రింది వానిలో నీతి అయోగ్ కు సంబంధించి సరికానిది.

#68. రెండో ప్రణాళికను ఏమని పిలుస్తారు ?

#69. కింది ఏ ప్రణాళికలో శక్తికి అత్యధిక నిధులు కేటాయించారు?

#70. భారతదేశ వివిధ ఉత్పత్తులకు ఉపయోగించే చిహ్నాల జతలలో సరికానిది.

#71. 2011 గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ కార్మికుల సంఖ్య ?

#72. ఈ క్రింది వానిలో నాబార్డ్ కు సంబంధించి సరికానిది

#73. కరుణాకరన్ కమిటీ దేనికి సంబంధించింది ?

#74. 2011 జనాభా లెక్కలకు సంబంధించి ఈ క్రింది వానిని సరిగ్గా జతపర్చండి. 1) అత్యధిక జనసాంద్రత a) మేఘాలయ 2) అత్యధిక లింగనిష్పత్తి b) కేరళ 3) అత్యధిక వృద్ధిరేటు c) బీహార్

#75. కింది వాటిలో ఒక లక్షలోపు జనాభా ఉన్న ప్రాంతమేది ?

#76. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు అనుగుణంగా ప్రారంభించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ?

#77. మానవ శరీర నిర్మాణంకు సంబంధించిన క్రింది అంశాలలో సరికానిది

#78. భారతదేశంలో మొట్టమొదటి నూ లు వస్త్ర పరిశ్రమను ఎక్కడ స్థాపించారు ?

#79. స్టెయిన్లెస్ స్టీలు తయారుచేసే సేలం ఇనుము-ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది ?

#80. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?

#81. ఏ చట్టం ద్వారా భారతదేశంలో పౌర ఉద్యోగ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు ?

#82. "పోర్టుఫోలియో' పద్ధతిని ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు ?

#83. భారతదేశంలో తొలిసారి కేంద్రంలో ద్విసభా పద్ధతిని, రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది ?

#84. ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకునే రోజు

#85. హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అన్నాచాందీ ఏ రాష్ట్రానికి చెందినవారు ?

#86. సుప్రీంకోర్టుకు ఉన్న న్యాయసమీక్ష ప్రాముఖ్యం-

#87. భారతదేశంలో మొదట హైకోర్టు ఏర్పడిన ప్రదేశం-

#88. ఇటీవల 60 స్టార్ లిక్ ఇంటర్నెట్ ఉపగ్రహాల కొత్త బ్యాచ్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్పేస్ ఏజెన్సీ ?

#89. POCSO చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం

#90. గోవా వేదికగా జరిగిన "భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (IFFI)" ఈ కింది ఏ సినిమా "రీ స్టోర్ ఇండియన్ క్లాసిక్" విభాగంలో ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకుంది ?

#91. కింది ఏ నగరానికి 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలోని "కాంచట్కా ద్వీప కల్పం" లో ఇటీవల రెండు పర్వతాలు భారీ పరిమాణంలో లావాను వెదజల్లటం జరిగింది.

#92. కింది ఏ దేశం ప్రయోగించిన "ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్" ఇటీవల చంద్రుడి వద్దకు చేరి రికార్డు సృష్టించడం జరిగింది.

#93. రాజధాని ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైలు ఏ రాష్ట్రంలోని స్టేషన్లలో ఒకదానికి చేరుకున్న తర్వాత భారత రైల్వే మ్యాప్లో ఇటీవల ఆరాష్ట్రాన్ని చేర్చారు ?

#94. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ కింది వాటిలో వేటిని "అత్యవసర ఔషధాల జాతీయ జాబితా -2022లో చేర్చడం జరిగింది.

#95. 2025 నాటికి 10 మిలియన్ల ఎమ్ ఎస్ ఎమ్ ఇని డిజిటలైట్ చేయాలనే నిబద్ధతలో భాగంగా అమెజాన్ ఇండియా భారత్లో తన మొదటి డిజిటల్ కేంద్రం ఎక్కడ స్థాపించింది ?

#96. Chikitsa, Jeevanrekha మరియు Suraksha రుణ పథకాలను ప్రారంభించిన బ్యాంకు?

#97. 23వ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఆతిథ్య దేశాలు?

#98. 2020లో జరిగిన పురుషులు మరియు మహిళల సింగిల్స్ US open టెన్నిస్ టైటిల్ విజేతలు ?

#99. ఇటీవల కింది ఏ రాష్ట్ర హైకోర్టును సైనిటాల్ నుండి Compilation మార్చడం జరిగింది ?

#100. ఆంధ్రప్రదేశ్ లో పశుసంపదకు సంబంధించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించుము. ఎ) ఆంధ్రప్రదేశ్లో మేలు జాతి ఆవులు - ఒంగోలు జాతి, పుంగనూరు జాతులు బి) ఆంధ్రప్రదేశ్లో మేలు జాతి కోళ్ళు అశీల్ సి) ఆంధ్రప్రదేశ్ పట్టు ఉత్పత్తిలో కర్ణాటక తర్వాత రెండవ స్థానంలో ఉంది. డి) ఆంధ్రప్రదేశ్ రొయ్యలు, చేపలు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.

#101. ఆంధ్రప్రదేశ్ గల ఓడరేవులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరుచుము. 1) విశాఖ ఇనుం ఉక్కు కర్మాగారం సమీపంలో ఉంది. a) కృష్ణపట్నం రేవు 2) చమురు దిగ్గుల ద్వారా ముడి చమురు రవాణా చేయుటకు నిర్మించబడింది b) గంగవరం రేవు 3) రాష్ట్రంలో మొదటి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు c) రవ్వ ఓడరేవు 4) హోప్ ఐలాండ్ ఆధారంగా రవాణా నిర్వహిస్తున్న రేవు d) కాకినాడ యాంకరేజ్ ఓడరేవు

#102. హిమాలయాల విభజనను తెలిపే క్రింది వానిని సరిగ్గా జతపరుచుము 1) సింధు-సట్లేజ్ నదుల మధ్యగల హిమాలయాలు హిమాలయాలు a) కాశ్మీర్ 2) సట్లేజ్ - కాళీ నదుల మధ్యగల హిమాలయాలు b) పంజాబ్ హిమాలయాలు 3) సింధునదికి ఉత్తరాన గల హిమాలయాలు c) నేపాల్ హిమాలయాలు 4) కాళీ తీస్థా నదుల మధ్య హిమాలయాలు d) కుమావున్ హిమాలయాలు

#103. పశ్చిమ బెంగాల్ లో గల నీటిపారుదల ఆనకట్టలను సంబంధిత నదులతో జతపరుచుము. 1) ఫరక్కా ఆనకట్ట a) దామోదర్ 2) పంచట్ ఆనకట్ట b) బరాకర్ నది 3) తిలయా ఆనకట్ట c) మురళీ నది 4) మయూరాక్షి ఆనకట్ట డి) హుగ్లీ నది

#104. భారత రాజ్యాంగంలోని వివిధ భాగాలు అందులో పేర్కొనబడిన అంశాలను తెలిపే క్రింది జతలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) కేంద్ర ప్రభుత్వం 5వ భాగం - బి) కేంద్రపాలిత ప్రాంతాలు - 8వ భాగం సి) పంచాయితీరాజ్ వ్యవస్థ - 9వ భాగం డి) అధికార భాషలు - 17వ భాగం

#105. ఈక్రిందితలలో సరికానిది.

#106. శాతవాహనుల కాలంలో శాసనాలన్నింటిని ఏ భాషలో ముద్రించారు?

#107. హాలుడు రాసిన 'గాథాసప్తశతి'లో వాస్తవం కాని అంశమేది? ఎ) ప్రాకృత భాషలో 700 గ్రామీణ శృంగార కథలు వివరించాడు బి) ఈ కథలలో 'కుబేరుడు' ప్రధాన నాయకుడు సి) 700 కథల్లో నరవాహణుడి కథ చాలా ప్రసిద్ధి డి) శివుడి శ్లోకంతో ప్రారంభించి గౌరీ స్తోత్రంతో గ్రంథం ముగుస్తుంది.

#108. ఆంధ్రదేశంతో సంబంధమున్న ఈ క్రింది బ్రిటిష్ అధికారులను సరిగ్గా జతపరుచుము. 1) రాయలసీమలో రైత్వారీ విధానం ప్రవేశపెట్టాడు. a) సిపి బ్రౌన్ 2) అమరావతి స్థూపాన్ని కనుగొన్నాడు. b) సర్ థామస్ మన్రో 3) బైబిల్ను మొదటి తెలుగులోకి అనువాదం చేసి ముద్రించాడు. c) బెంజమన్ షుల్డ్'' 4) తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వర్ణించాడు d) కల్నల్ మెకంజీ

#109. రెడ్డి రాజుల గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) అద్దంకి కేంద్రంగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించినది- ప్రోలయ వేమారెడ్డి బి) కవిత్రయానికి చెందిన ఎర్రనను ఆదరించి విద్యాధికారిగా నియమించిన రెడ్డి రాజు - ప్రోలయ వేమారెడ్డి సి) రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చినది. డి) రెడ్డి రాజు కుమారగిరి వేమారెడ్డి యొక్క కుమారుడు - నీతి పద్య శతకకర్త వేమన

#110. ఈ క్రింది వాక్యాలలో సిక్కిం రాష్ట్రం గురించి సరైన వాటిని గుర్తించుము ఎ) సిక్కిం రాష్ట్రం 1975 వరకు చోగ్వాల్ రాజుల పాలనలో ఉంది. బి) ప్రసిద్ధి చెందిన రూన్టిక్ బౌద్ధ మఠం సిక్కింలో ఉంది. సి) సిక్కిం రాష్ట్రం నేపాల్, భూటాన్, టిబెట్ (చైనా) సరిహద్దులలో ఉంది. డి) భారతదేశంలో ఎత్తయిన శిఖరాలలో ఒకటి కాంచనగంగ సిక్కింలో ఉంది.

#111. వివిధ రాజ్యాంగ పదవులు పొందుటకు కావలసిన కనీస వయస్సును తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎ) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ - 35 సం|| నిండి ఉండాలి. బి) ప్రధాని, ఉపప్రధాని, మంత్రి పదవి చేపట్టుటకు కనీస వయస్సు 25 సం||లు సి) రాజ్యసభ, శాసనమండలి సభ్యత్వం పొందుటకు ఉండవలసిన కనీస వయస్సు - 30 సం|| డి) మునిసిపల్ కార్పోరేషన్ మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టుటకుండవలసిన కనీస వయస్సు 25 సం౹౹

#112. అయస్కాంతతత్వ పదార్థాలను సరిగ్గా జతపరుచుము. 1) డయా అయస్కాంత పదార్థాలు a) క్రోమియం, మెగ్నీషియం, 2) పారా అయస్కాంత పదార్థాలు b) ఇనుము, నికెల్, కోబాల్ట్ 3) ఫెర్రో అయస్కాంత పదార్థాలు c) బిస్మత్, రాగి, వెండి

#113. ఈ క్రింది ఐసోటోపులను వాటి యొక్క ప్రయోజనాలతో సరిగ్గా జతపరుచుము. 1) బేరియం - 131 a) రక్తంలో ఇనుం పనితీరు పరిశీలన 2) అయోడిన్ - 123 b) ఎముకల గడ్డలను గుర్తించుట 3) కోబాల్ట్- 60 c) థైరాయిడ్ గ్రంథి పనితీరు పరిశీల 4) బరన్ - 59 d) కాన్సర్ నివారణలో బాహ్య కారకం

#114. భారత రాజ్యాంగం గురించి క్రింది వ్యాఖ్యలలో సరికానిది ఎ) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం బవర్ జెన్నింగ్స్ బి) భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది హెచ్ వి కామత్ సి) అంబేద్కర్ రాజ్యాంగ పితామమహుడు- యం వి ఫైలీ డి) రాజ్యాంగ పరిషత్ హిందూ సంస్థ - చర్చిల్

#115. ఈ క్రింది వానిలో సరికానిది. ఏ ఆప్టికల్ ఫైరోమీటర్ సిక్ ఫలితం వలన పనిచేస్తుంది. బి) రిఫ్రిజిరేటర్ షెరియర్ ఫలితం వలన పనిచేస్తుంది. సి) శీతల గిడ్డంగులు జౌల్ థామ్సన్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. డి) విద్యుత్ జనరేటర్ విద్యుదయస్కాంత ప్రేరణ ఆధారంగా పనిచేస్తుంది. 1) ఎ, బి సరికావు

#116. మానవ శరీరంలోని రక్తంకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది

#117. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని వరుసగా జాదుగూడ - హిరాబుద్ధిని ఝరియా - సింగం సింద్రి ఈ క్రింది వానికి ప్రసిద్ధి చెందాయి.

#118. వివిధ వైద్యశాస్త్ర ఆవిష్కరణలను సరిగ్గా జతపరుచుము. 1) రక్త వర్గాలు వర్గీకరణ (a) ఇస్ మార్క్ 2) ప్రథమ చికిత్స విధానం b) కారల్ లాండ్ స్టీనర్ 3) మానవ శరీర నిర్మాణం c) జగదీష్ చంద్రబోస్ 4) క్రైస్కో గ్రాఫ్ రూపకల్పన d) ఆండ్రియస్ వెసాలియన్

#119. చతురస్ర మైదానం పొడవును 10% పెంచిన, వైశాల్యం పెరుగుదల ఎంత?

#120. ఒక లో మొత్తం 10 జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు గులోని ఇతర జట్లతో ఒకే ఒక్కసారి ఆడవలసిన యెడల జరుగవలసిన మొత్తం ఆటల సంఖ్య

#121. ఒక సంచిలో 50 పై, రూ.1, రూ. 5 నాణెములు 2: 3:4 నిష్పత్తిలో కలవు. వీటి విలువ రూ.120 అయిన సంచిలో ఉన్న మొత్తము నాణెములెన్ని?

#122. తల్లి కుమార్తెల వయస్సుల నిష్పత్తి 4: 1. వారి వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు అయిన కుమార్తె వయస్సెంత?

#123. 3 సంవత్సరాల క్రితం రాము, గోపీల వయసులు నిష్పత్తి 4 : 3రెండు సంవత్సరాల తరువాత అది 5 : 4 అవుతుంది. వారి ప్రస్తుత వయసుల మొత్తం

#124. రూ.25 కొని, 4% నష్టానికి అమ్మిన నష్టమెంత?

#125. ఒకడు తన రూ.500కు కొన్న సైకిలును రూ. 625కు అమ్మిన లాభశాతమెంత?

#126. అసలు రూ. 7500కు 3 సంవత్సరాలకు రూ. 1125 సామాన్య వడ్డీ అయిన సంవత్సరానికి వడ్డీరేటు ఎంత?

#127. రూ.1కి నెలకు 1 పైసా చొప్పున రూ. 125కు 8 నెలలకు అయ్యే వడ్డీ ఎంత?

#128. 90, 240, 480ల గ.సా.భా. ఎంత?

#129. 5 గంటలు వరుసగా 6 సెకన్లు, 8 సెకన్లు, 10 సెకన్లు, 12, 16 సెకన్లకు ఒకసారి మ్రోగును. ఎంత సమయం తరువాత అవి ఒకేసారి మ్రోగును.

#130. √32.4/x=0.18 అయితే x విలువ

#131. (272)² - (128)² విలువ ఎంత

#132. కొంత సొమ్మును బ్యాంకు నుండి అప్పు తెచ్చుకున్న రైతు సంవత్సరానికి వాయిదా రూ.121 చొప్పున రెండు సంవత్సరాలు చెల్లించి అప్పు తీర్చాడు. బ్యాంకు చక్రవడ్డీ రేటు 10% అయిన అతను బ్యాంకు నుండి తెచ్చుకున్న అప్పు

#133. 28 x ? + 24 x 112 = 973 x 12

#134. ₹ 50,000 పెట్టుబడితో P ఒక వ్యాపారం ప్రారంభించెను. 6 నెలల తర్వాత ₹ 80,000ల మూలధనంతో Q చేరెను. 3 సం౹౹ల తరువాత వారు ₹ 24,500 లాభంను పొందిన లాభంలో P వాటా.

#135. 4 + 4 + 4 + 4 ను నిశ్శేషంగా భాగించు సంఖ్య(లు) a) 5 b) 7 c) 17 d) 11

#136. ఒక తొట్టికి రెండు గొట్టాలు అమర్చబడి ఉన్నాయి. ఒక గొట్టము తొట్టిని నీటితో నింపడానికి, రెండవది ఆ తొట్టిని ఖాళీ చేయుటకు. కొళాయి గొట్టము 4 గంటలలో తొట్టిని నింపితే, ఖాళీ చేయు గొట్టము 8 గంటలలో నీటినంతా తొలగించును. ఈ రెండింటినీ ఒకే మారు తెరిచి వుంచిన ఆ తొట్టి నిందుటకు పట్టుకాలం

#137. ఈ క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యల జత?

#138. క్రింది వానిలో గుణ శ్రేఢి

#139. *(139-143) సరిపోల్చండి. 139. కళాకారులు గుంపు ?

#140. పావురం శాంతి ?

#141. ఒడ్డు : నది : : ?

#142. అంతస్తు : భవనము : : ?

#143. కొమ్ములు ఎద్దు : ?

#144. ab_baaba_

#145. abaa_aaba_a

#146. * సూచన : ఈ క్రింది సమాచారాన్ని చదివి, 146-150 ప్రశ్నలకు సమాధానాలిచ్చు. అరుణ్, వరుణ్, రజత్, అమోఘ్ మరియు రమణ్ వీళ్ళంతా. స్నేహితులు అరుణ్ వరుణ్ కంటే పొట్టి; అయితే రమణ్ కంటే పొడవు, రజత్ అందరికంటే ఎత్తు, అమోఘ్, వరుణ్ కంటే కొంచెం పొట్టి; మరియు అరుణ్ కన్నా కాస్త పొడవు. 146. అందరికంటే పొట్టిగా ఉన్నదెవరు?

#147. పై స్నేహితులందరూ, ఒక వరుసలో ఎత్తుల ప్రకారం నిలబడితే, మధ్యలో ఎవరు నిలబడాలి?

#148. పై స్నేహితులందరూ ఎత్తుల ప్రకారం (తక్కువ ఎత్తు నుండి. ఎక్కువ ఎత్తైన వారు) నిలబడితే, రెండవ వ్యక్తి ఎవరు?

#149. పైవారందరిలో రెండవ ఎత్తైన వ్యక్తి ఎవరు?

#150. అమోఘ్ కంటే పొడవైన, రజిత్ కంటే పొట్టి ఎవరు?

#151. ఒక క్యూలో నిలుచున్న మనుషులలో రెండు వైపుల నుంచి ఒక మనిషి 9వ వాడు అయితే, ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు?

#152. ఒక తరగతిలో రజని పై నుండి 7వ ర్యాంక్ క్రింది నుండి 35వ ర్యాంక్ సాధించింది. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంత మంది?

#153. గడియారంలో ఎల్లప్పుడూ ఉండేది?

#154. చాక్లెట్ ఎల్లప్పుడూ కలిగి ఉండేది?

#155. RUST = 9-6-8-7 గాను BOARD = 25-12-26-9-3 గాను కోడ్ చేయబడిన BEAT ను ఏ విధంగా కోడ్ చేస్తావు?

#156. PRATAP యొక్క కోడ్ నెంబర్ 1618120116 అయిన NAVIN యొక్క కోడ్ నెంబరు విలువ ఎంత?

#157. * (157-161) సరిపోల్చండి. 157. 49: 66: 169......

#158. 11: 1210::151:.....

#159. 21:426::31:.....

#160. DIG: CFB:: JOT:.....

#161. DCBA: ZCBE::HNNS:...

#162. 4927 : 22 : : 6437 : ₹

#163. 2, 9, 28, 65, 126, ......

#164. 31-12-0001. మొట్టమొదటి సంవత్సరం చివరి రోజు ఏ వారంతో ముగిసింది?

#165. ఒక నెలకు ఎన్ని అదనపు రోజులుంటాయి?

#166. ఒక వ్యక్తి 6.30am కు పట్టణము P నుండి పట్టణము Q కి బయలుదేరాడు. అతను 90 కి.మీ/గం వేగంతో 2 గంటల 30 నిమిషములు ప్రయాణించాడు. ఆ తరువాత వేగమును 50కి.మీ/గం కి తగ్గించాడు. ఆ పట్టణముల మధ్య దూరము 345 కి.మీ అయితే, అతను పట్టణము Qకి ఎప్పుడు చేరాదు?

#167. 15 మంది సభ్యులు గల ఒక గ్రూపు నుండి 60 కి.గ్రా.ల బరువు గల ఒక వ్యక్తిని మార్చి వేరొకరిని తీసుకొనుట వలన వారందరి సరాసరి ఒక కి.గ్రా. పెరిగిన క్రొత్తగా వచ్చిన వ్యక్తి బరువెంత ?

#168. ఒక చతురస్ర భుజం మరియు సమబాహు త్రిభుజ భుజంలు సమానమయిన వాటి వైశాల్యముల నిష్పత్తి ఎంత?

#169. రాష్ట్రాల్లో రాష్ట్రపతి రాజ్యంగ అత్యవసర పరిస్థితి ఎందుకు ప్రకటిస్తారు ?

#170. రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని వినియోగించే సందర్భం? ఎ) ప్రధాని, కేబినెట్ మంత్రుల మధ్య వివాదాలు వచ్చినప్పుడు. బి) లోక్సభలో ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు ప్రధానమంత్రిని నియమించే విషయంలో సి) లోక్సభలో అధికార పార్టీ మెజార్టీ కోల్పోయినప్పుడు డి) కేబినెట్ తీర్మానాన్ని పునఃసమీక్షించాలని కోరినప్పుడు

#171. పార్లమెంట్లోని నామినేటెడ్ సభ్యులకు సంబంధించి వాస్తవం?

#172. కేంద్ర మంత్రి మండలికి సంబంధించి వాస్తవం ?

#173. భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వానికి వీటిలో ఏవి ప్రాతిపదిక?

#174. పార్లమెంటరీ కమిటీలలో అత్యంత ప్రాచీనమైన కమిటీ

#175. ఈ కింది ఏ కమిటీకి స్పీకర్ హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటారు ?

#176. ఈ క్రింది ఏ పార్లమెంటరీ కమిటీకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్నేహితుడిగా, తత్త్వవేత్తగా, మార్గదర్శిగా వ్యవహరిస్తాడు.

#177. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు.

#178. పార్లమెంటరీ విధానంలో జీరో అవర్ వ్యవధి ఎంత ?

#179. ఆరావళి పర్వతాలు కింది ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?

#180. అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్న దీవుల ముఖ్య లక్షణం-

#181. కిందివాటిని ఎత్తునుబట్టి సరైన క్రమంలో అనుర్చండి.

#182. కిందివాటిలో హిమాలయాలు ఏర్పడటానికి ఏది కారణమై ఉండవచ్చు ?

#183. కింది ఏ పర్వతాలు ఒకదానికొకటి సమాంతరంగా ఏర్పడి ఉన్నాయి?

#184. ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ (IPC) ఇటీవల కింది ఏ దేశాల యొక్క పారా ఒలింపిక్ కమిటీలపై అనర్హత వేటును వేయటం జరిగింది.

#185. అయోధ్యలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది.

#186. గెరిల్లా యుద్ధంలో ప్రావీణ్యమున్న సిపాయి తిరుగుబాటు నాయకుడు

#187. వివిధ రకాల వ్యవసాయ విధానాలలో సరైన వాటిని గుర్తించుము ఎ) సిల్వికల్చర్ - కలపనిచ్చే మొక్కల పెంపకం బి) ఏపి కల్చర్ వానపాముల పెంపకం సి) సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం డి) విటి కల్చర్ పూల మొక్కల పెంపకం

#188. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా పాలనాంశాలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్నాయి.

#189. రాజ్యసభలో ఏ రాష్ట్రం నుండి ఎంతనుండి సభ్యులు ఉండాలో తెలిపే షెడ్యూల్ ఏది?

#190. గ్యాప్ పోల్ అంటే

#191. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్, అసాధారణ గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది ?

#192. రాష్ట్రాలు ముత్యాలవంటివి, కేంద్రం వాటిని వేసే దారం వంటిది. ఒకవేళ దారం తెగిపోతే ముత్యాలన్నీ చిందరవందర అవుతాయి. దీనిని తెలిపేది ఏది?

#193. పార్లమెంటు సభ్యుని ప్రాంతీయాభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

#194. లోక్ సభ రద్దయిన సందర్భంలో బిల్లులకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఎ) రెండు సభలు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లులు కావు. బి) లోక్ సభ ఆమోదించి రాజ్యసభకు పంపిన బిల్లులు రద్దవుతాయి సి) లోక్ సభలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ రద్దవుతాయి. డి) రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన (ఇంకా లోక్ సభ ఆమోదం పొందని) బిల్లులు రద్దుకావు.

#195. ఒక సభ్యుడు పార్లమెంటులో ఎన్ని ప్రశ్నలకంటే (చుక్క గుర్తు గల, చుక్క గుర్తు లేని ప్రశ్నలతో సహా) ఎక్కువ అడగడానికి వీలులేదు ?

#196. కింది ఏ దేశ ఫుట్ బాల్ ఆటగాడు అయినటువంటి “క్రిస్టియానో రోనాల్డో” ను ఇన్ స్ట్రాగ్రామ్ లో 50 కోట్ల మంది అనుసరిస్తున్నారు ?

#197. వివిధ రకాల వ్యాక్సిన్లను కనుగొన్న వారిని సరిగ్గా జతపరుచుము. 1) మశూచి వ్యాధి a) జోనాస్ సాల్క్ 2) పోలియో వ్యాధి b) జాన్ ఎండర్స్ 3) ఆంత్రాక్స్, రేబిస్ c) ఎడ్వర్డ్ జెన్నర్ 4) మీజిల్స్ (తట్టు) d) లూయీ పాశ్చర్

#198. భారతదేశంలో వివిధ పారిశ్రామికాభివృద్ధి సంస్థలను స్థాపించిన సంవత్సరాలకు సంబంధించి అసత్యమైన దాన్ని గుర్తించుము.

#199. 'నెట్ వర్క్ రెడీనెస్ ఇండెక్స్ - 2022'లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది ?

#200. ఏ దేశం యొక్క అధునాతన 'ఆర్టిఫిషియల్ సన్' ఫ్యూజన్ రియాక్టర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *