AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL (విసర్జన వ్యవస్థ, మొక్కలలో విసర్జన వ్యవసాయం, మొక్కల నుండి ఆహారం జంతువుల నుండి ఆహారం) TEST౼ 110
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు కానిది
#2. మొక్కలలో స్రవించబడునవి ఎ)రెసిన్ బి)లేటెక్స్ సి)జిగురు డి)కెఫీన్ ఇ)క్వినైన్
#3. LUCA౼కణంను విస్తరించండి
#4. "బాక్టీరియా" అనునది
#5. వర్గీకరణలో అవరోహణ క్రమంలో జీవుల మధ్య పోలికల సంఖ్య
#6. మూత్రాశయంలో ఉన్న రెండు జతల కండరాలు క్రింది విధంగా ఉంటాయి
#7. డీ అమైనేషన్ ప్రక్రియ జరుపునది
#8. జీవులను 4 రాజ్యాలుగా వర్గీకరించినది
#9. "రైజోబియం" అనునది
#10. ESRD అనగా
#11. మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసిన సర్జన్
#12. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి అవయవ దానం పొందే పద్దతి
#13. త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవం కలిగి మిథ్యా శరీరకుహరం గల జీవి
#14. క్రింది వానిలో స్దాన బద్దజీవి
#15. కర్పరం గల మెత్తటి జీవులు
#16. సగం పృష్ఠవంశం కలిగిన జీవి
#17. నీటిలో నివసించే క్షీరదము
#18. క్రొత్త ఆకులు, పుష్పాలు మొక్కకు రావడానికి అవసరమయిన స్థూల పోషకము
#19. "జీవామృతం" యొక్క ఉపయోగము
#20. గ్రీన్ హౌస్ వాయువల ఉద్గారాన్ని తగ్గించే జీవి
#21. అబ్బురపు వేరు వ్యవస్థను కలిగి ఉన్న మొక్కలు
#22. "అవయవ వ్యవస్థ స్థాయి" ప్రారంభమగు జంతువర్గం
#23. 3 గదుల గుండె, వెన్నెముక కలిగిన భూమి పై ఉన్న మొట్టమొదటి చతుష్పాదులు
#24. నేలలోని వానపాము 11 రెట్లు ఎక్కువగా నేలకు అందించు మూలకము
#25. ఉష్ణ రక్తజీవులకు ఉదాహరణ
#26. 1 టన్ను కంపోస్టు ఎరువు తయారు కావడానికి కావలసిన జీవవ్యర్ధాల మొత్తం
#27. 4 గదుల గుండె ఉండి కాళ్లకు గోళ్లు గల అండోత్పాదక జీవి అయిన ఉష్ణ రక్తజీవి
#28. దీర్ఘ రాత్రికాలపు పంటకు ఉదాహరణ
#29. పంటలను పాడు చేసే పురుగుల పేగులను నాశనం చేసే బాక్టీరియా
#30. 'రక్తకేశ నాళికా గుచ్ఛం" ను ఏర్పరుచు రక్తనాళం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here