AP TET DSC 2024 MODEL PAPER MATHEMATICS TEST 25
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 3x + y సమాసంలోని పదాల సంఖ్య
#2. అతి చిన్న సంయుక్త సంఖ్య
#3. 12 సెం.మీ. x 9 సెం.మీ. × 6 సెం.మీ. కొలతలుగా గల దీర్ఘమైనము నుండి 4 సెం.మీ. × 3 సెం.మీ. x 2 సెం.మీ. కొలతలుగా గల దీర్ఘమనం లను ఎన్నింటిని తయారుచేయవచ్చు
#4. ఒక మిలియన్ = __ వేలు
#5. క్రింది వానిలో సౌష్ఠవరేఖ లేనిది
#6. ప్రధానాంకము మరియు సంయుక్త సంఖ్య కానిది
#7. లత ఒక కారును రూ.2,40,356/- లకు కొని మరమ్మత్తులకు రూ.10,458/- ఖర్చుచేసి రూ.2,80,000/- లకు అమ్మిన లతకు వచ్చినది
#8. త్రిభుజాకార ఇంటి ఎలివేషన్ వైశాల్యం 195 చ.మీ. దాని భూమి 26 మీ. అయిన ఎలివేషన్ ఎత్తు
#9. x/3౼x/4=14 సమీకరణంను సాధించుము
#10. 2:3 మరియు 4 : 3 ల బహుళ నిష్పత్తి____
#11. ఒక తలంలోని మూడు లేదా అంత కన్న ఎక్కువ రేఖలు ఒకే బిందువు ద్వారా పోతుంటే ఆ రేఖలను ఇలా అంటారు
#12. క్రింది వాటిలో అనుపాతంలో లేని రాశులు
#13. "X" అనే పాఠశాలలో 48 మందికిగాను 369 మంది ఉత్తీర్ణులైనారు. "Y" అనే మరొక పాఠశాలలో 30 మందికి గాను 24 మంది ఉత్తీర్ణులైనారు. అయితే ఏ పాఠశాల పని తీరు బాగుంది
#14. (౼1)/(౼1) ను సూక్ష్మీకరించుము
#15. ఒక గదిలో మధ్యాహ్నం 3.00 గంటలకు ఉష్ణోగ్రత 17°C, రాత్రి 7.00 గంటలకు ఉష్ణోగ్రత 10°C అయిన ప్రతి గంటకు ఉష్ణోగ్రతలో మార్పు
#16. A:B 3:4, B:C=5:7, C:D=8:9 అయిన A:C=?
#17. రమ ఉదయం 5.30 గంటలకు ఇంటి పని ప్రారంభించి 80 నిమిషాలలో పూర్తిచేసింది. అయితే ఆమె ఏ సమయానికి పూర్తిచేసింది
#18. క్రింది వాటిలో సత్యమైన వాక్యం
#19. కోణాలను ఆధారంగా చేసుకొని త్రిభుజాలు ఎన్ని రకాలు
#20. 5మీ, 4మీ, 3.5మీ. కొలతలుగా గల దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఘనపు మీటర్లలో
#21. 78, 91 మరియు 117 ల గ.సా.భా.
#22. ఒక వారంలో ఒక షేరు విలువ క్రింది విధంగా మార్పు చెందినది. రూ.3672, రూ.3657, రూ.3673, రూ.3665 మరియు రూ.3668 అయిన ఆ వారములో షేర్ యొక్క సరాసరి విలువ
#23. రెండు వృత్తాల వ్యాసముల నిష్పత్తి 3: 4 అయిన వాటి వైశాల్యాల నిష్పత్తి
#24. 3c+6a-2b నుండి 3a+4b-2c ను తీసివేయగా
#25. ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు ఈ వాదం నుండి గ్రహించబడినవి
#26. కనీస అభ్యసన సామర్థ్యాలు అనే భావన ప్రవేశపెట్టినది
#27. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే మాపనుల సంఖ్య
#28. నేపియర్ స్కేలును దీనిని బోధించడానికి ఉపయోగపడుతుంది
#29. "గణితం అంటే పరిమాణశాస్త్రం" అని తెలిపినది
#30. ముగ్గులలో కనిపించే గణితభావన
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️