TET DSC MATHEMATICS Test – 276
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 3, 4 మరియు 9 ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం
#2. 632, 189, 457 సంఖ్యలో పదిమిలియన్ల స్థానంలో గల అంకె
#3. ఐదు అంకెల అతిపెద్ద సంఖ్యకు, 3 అంకెల అతిచిన్న సంఖ్యకు గల బేధం
#4. 7634 సంఖ్యలో 6 యొక్క స్దానవిలువ, ముఖ విలువల మొత్తం
#5. 9342 సంఖ్య 4చే నిశ్శేషముగా భాగించబడుటకు దాని నుండి తీసివేయదగిన అతిచిన్న సంఖ్య
#6. 12, 30, 36 ల గరిష్ట సామాన్య కారణాంకం
#7. 1 మరియు 25ల మధ్యగల ప్రధాన సంఖ్యల మొత్తం
#8. ఒక లారీ 297 కి.మీ ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన, 550 కి.మీ దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ (లీటర్లలో)
#9. క్రిందివానిలో స్థిత్యంతర ధర్మం
#10. వీరేంద్ర పుట్టినరోజు పార్టీలో 7/12వ వంతు కేకులను పంచగా, మిగిలిన కేకు భాగం
#11. 4ab5 అనే 4 అంకెల సంఖ్య 55 చే భాగించబడిన b౼a విలువ
#12. 8229 గ్రాములను కిలో గ్రాములలోకి మార్చిన
#13. క్రింద ఇవ్వబడిన భిన్నాలలో చిన్నది
#14. 0.07+0.008+0.9 కి సమానమైనది
#15. 7 గంటలలో 0.896 సెం.మీ వర్షపాతం నమోదైనది అయిన 1 గంటలో పడిన సగటు వర్షపాతం
#16. క్రిందివానిలో సాపేక్ష ప్రధానసంఖ్యలేవి? ఎ)18 మరియు 35 బి)216 మరియు 215 సి)30 మరియు 415 డి)17 మరియు 68
#17. ఏ గరిష్ట సంఖ్యను 75, 45 మరియు 60 లచే భాగిస్తే శేషం 4 వస్తుంది
#18. 3 టేపులు 64 సెం.మీ, 72 సెం.మీ 96 సెం.మీ లు కొలతలు కల్గి ఉన్నాయి. ఏ కనిష్ట కొలతకు 3 టేపులు ఖచ్చితంగా కొలవగలవు
#19. ఈ క్రింది సంఖ్యలలో 8 చే భాగించబడని సంఖ్య
#20. 486 * 7 అనే 5 అంకెల సంఖ్య 9చే నిశ్శేషంగా భాగింపబడవలెనన్న * లో ఉండవలసిన కనిష్ట సంఖ్య
#21. "హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం" అని నిర్వచించినవారు
#22. క్రిందివానిలో ఏది గణితానికి బాహ్య సహసంబంధాన్ని సూచిస్తుంది
#23. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50° మరియు 70° అయిన 3వ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించునది
#24. The School master assistant గ్రంథ రచయిత ఎవరు ?
#25. గణితాన్ని అరిస్టాటిల్ నిర్వచించిన ప్రకారం
#26. క్రింది రెండు గ్రీకు పదాల నుండి "Mathematics" అనుపదం ఉత్పన్నమైనది
#27. 8115 ను దగ్గరి వేలకు సరిచేయండి?
#28. ఈ క్రిందివానిలో త్రిభుజ సంఖ్య ఏది?
#29. 102, 119, 153 ల క.సా.గు కనుగొనండి?
#30. ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెం.మీల వర్షపాతం నమోదైంది. అయిన ఒక గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here