AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 8

Spread the love

AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. శివుడద్రిని శయనించుట రవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుం డవిరళముగ శేషునిపై బవళించుట నల్లిబాధ పడలేక సుమీ! 1. కొండ అనే అర్థం వచ్చే పదర

#2. ఇతరులను బాధ పెట్టినది

#3. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. ఆధునిక వ్యావహారిక భాషలో రచనలు చేయటం గురుజాడ అప్పారావు. తోనే మొదలైందని చెప్పాలి. తరువాత ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి మాలపల్లి వ్యావహారిక రచన చేయడంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. మాలపల్లి వచ్చిన తర్వాత ఆ నవల్లోని విషయాన్ని బట్టి, భాషను బట్టి వచ్చిన ప్రాముఖ్యం వల్ల ఆధునిక వ్యావహార భాషను ఒక శక్తివంతమైన అభివ్యక్తీకరణ సాధనంగా ఉపయోగించవచ్చని తేలింది. 1. 'మాలపల్లి' గ్రంథ రచయిత

#4. అభివ్యక్తీకరణకు సాధనంగా ఉపకరించేది

#5. ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని చెప్పడం

#6. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు

#7. 'ఉరగము' పర్యాయ పదాలు

#8. రామయ్యది "చీకూ చింతా లే"ని జీవితం

#9. ద్రుతం చివరన ఉన్న పదాలను ద్రుతప్రకృతికాలు అంటారు. ద్రుత ప్రకృతికాలు కాని పదాలు

#10. ఒకే పదంలో సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఛందస్సులో

#11. పనిని తెలిపేది

#12. తలపెల్ల అనే పదబంధంలో ఉన్న సంధి

#13. రెండు నామవాచకాలు కలిసి బహువచన రూపం ఏర్పడితే అది

#14. పుస్తకము'కు వికృతి పదం

#15. 8వ తరగతిలోని 'సందేశం' దేశభక్తి పాఠం వీరి రచన

#16. నూరు పద్యాలు - ఇది

#17. త్రిజట స్వప్నంలో త్రిజట ఒక

#18. సరిగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. ఇది

#19. "పాడుతూ" అనే పదం ఈ కాలస్థితిని తెలియజేస్తోంది

#20. 'పంటచేలగట్ల మీద నడవాలి' పాట రచయిత

#21. సుర + ఇంద్ర - కలిపి రాస్తే

#22. సందేహార్ధక పదాల చివర ఉపయోగించదగినది

#23. సమాన ప్రాధాన్యం గల సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దానిని ఇలా పిలుస్తారు

#24. 'తెఱువరి' అంటే

#25. ఉపవాచకంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది

#26. బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగాను, జట్లలోను చర్చింపజేస్తూ బోధించే పద్ధతి

#27. భాషా నైపుణ్యాలలో మొదటిది

#28. ఒక వస్తువును గానీ, ఉత్పత్తిని గానీ, బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్ధ్యం నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుందని అన్నవారు

#29. పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక' అని అన్నది

#30. డింగ్ - డాంగ్ వాదం ప్రతిపాదించినది

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *