TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ] TEST- 39
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. వివృతరక్త ప్రసరణ వ్యవస్థ గల జీవులు
#2. డాక్టర్ రోగి మణికట్టు వద్ద నాడీని పరిశీలించాడు. దీని ద్వారా అతను అంచనా వేయు విషయం
#3. ఏ వ్యాధిలో రక్త స్కందనం జరగదు ?
#4. రక్త స్కందనానికి పట్టే సమయం
#5. మొట్టమొదటి సారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏ జీవులలో కనిపిస్తుంది ?
#6. కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించినది
#7. కింది వానిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది ?
#8. నాడీ స్పందన రేటు దేనికి సమానంగా ఉంటుంది ?
#9. కణజాలాల్లో ఉన్న శోషరసము
#10. ఏక వలయ ప్రసరణ కలిగిన జీవి
#11. మానవునిలో నిమిషానికి హృదయ స్పందన రేటు
#12. ఘన పదార్థాలు లేని రక్తము
#13. హార్థిక వలయానికి పట్టే సమయం
#14. మానవుని పిండాభివృద్ధి దశలో గుండె స్పందన ప్రారంభమయ్యే రోజు
#15. గుండెలోని కవాటాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త
#16. శరీరంలో పెద్ద ధమని
#17. శరీర పైభాగాల నుండి రక్తాన్ని తీసుకొచ్చే నాళము
#18. రక్త పీడనం విలువ
#19. ఎడిమాకు కారణం
#20. రక్త స్కందనానికి తోడ్పడే కారకాలు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️