TRIMETHODS TEST- 29 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సరైనది గుర్తించండి.
#2. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు 'స్థానిక స్వయం పాలన' అను పాఠ్యాంశంను బోధించుటకు ముందు, గ్రామ పంచాయతీ, ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం
#3. మనం తినే ఆహారం పాఠ్యాంశం బోధించడానికి దగ్గర్లోని కూరగాయల మార్కెట్ను సందర్శింపజేయించిన ఉపాధ్యాయుడు, ఆ విద్యార్థులకు కలిగించిన అనుభవాలు ఎడ్గార్ డేల్ శంఖువు ననుసరించి ఏ సోపానాన్ని సూచిస్తుంది ?
#4. బాల్యం నుండి వార్థక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించునది
#5. 'మనం పీల్చేగాలి' పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని విషయాల్ని ప్రాథమికంగా సూక్ష్మంగా చెప్పి పై తరగతులకు పోయే కొలది క్రమక్రమంగా అధిక విషయాలతో అభివృద్ధి చెందించే పద్ధతి
#6. లోప నిర్ధారణ నికషను నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశము
#7. మన కళ్ళముందు ఎప్పుడూ కనిపిస్తూ, మనకు దిశా నిర్దేశం' చేస్తూ, మనం చేసే ప్రతీ పనిని ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపించేదే ఉద్దేశం.
#8. జత చేయండి.
#9. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘుపరీక్ష (రాతపరీక్ష) కోసం నిర్ధారించిన భారత్వ శాతం 1) 20
#10. ఉపాధ్యాయుడు 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏఏ జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది ? బంగాళాఖాతం తీరంగా గల జిల్లాలు ఏవి ? వంటి కృత్యాలు పిల్లలకు ఇచ్చినపుడు వారిలో అభివృద్ధి చేయగల నైపుణ్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️