TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మొక్కలు మరియు జంతువులు) TEST – 24
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రిందివాటిలో మొక్కలు పుష్పించడానికి రాత్రి కాల సమయానికి ప్రభావం ఏ మాత్రం ఉండదు?
#2. దీర్ఘకాలికపంటలకు ఉదాహరణ?
#3. నాగలితో దున్నినపుడు ఏ ఆకారంలో చాళ్ళు ఏర్పడతాయి ?
#4. విత్తనాలను ఎప్పుడు రసాయనిక పదార్థాలతో శుద్దిచేస్తారు ?
#5. మొదటి వరిపంట రైతులు ఎవరికి పెడతారు ?
#6. వేరుశనగలో వచ్చే శిలీంద్రవ్యాధి ?
#7. కలుపు మొక్కలను ద్విదళ బీజాలలో నిర్మూలించుటకు ఉపయోగించే రసాయనం పేరు ?
#8. పంట నుండి గిరిజలను సేకరించుటను ఏమంటారు ?
#9. దీర్ఘకాలిక పంటలు పండించడానికి ఎన్ని రోజులుకన్నా ఎక్కువ సమయం పడుతుంది ?
#10. క్రిందివానిలో దీర్ఘకాలిక పంట కానిది ?
#11. క్రిందివానిలో స్వల్పకాలిక పంట ఏది ?
#12. స్వల్పకాలిక పంటలు పండటానికి ఇంతకన్నా తక్కువ సమయం పండుతుంది ?
#13. అరబిక్ భాషలో ఖరీఫ్ అనగా...
#14. ఈ క్రిందివానిలో ఖరీఫ్ కాలం ?
#15. ఈ క్రింది వానిలో విశ్వధాన్యపు పంట ?
#16. తొందరగా చెడిపోయి రంగు మారిపోయి పంటలను / ఉత్పత్తులను ఎక్కడ భద్రపరుస్తారు ?
#17. 2౼4D ఒక ?
#18. నీటిని మొక్కలకు పొదుపుగా అందించే పద్దతి ?
#19. మనదేశానికి ఆస్ట్రేలియా నుండి గోధుమలతో దిగుమతి చేయబడిన కలపు మొక్క ?
#20. ఏ రసాయన పదార్థo ఆహారపు గొలుసులోకి ప్రవేశించి పక్షుల గ్రుడ్లు పగిలి పోవడానికి కారణమవుతుంది ?
#21. డై ఇథైల్ m౼45 అనేది ఒక ?
#22. ఆసియాలో పండించే వరి రకం ?
#23. 'సైలెంట్ స్ప్రింగ్' అనే పుస్తక రచయిత ?
#24. కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగపడేది ?
#25. రైతులకు మంచి విత్తనాలు అందించే సంస్థ ?
#26. టిక్కా తెగులు ఈ పంటలో కనిపించును ?
#27. ప్రపంచంలో వరిని అధిక విస్తీర్ణంలో పండించే దేశం?
#28. పంట నూర్పిళ్లప్పుడు వచ్చే పండుగ ?
#29. ఏరువాక పండుగలో ?
#30. సోనా రకం బియ్యం ఈ జిల్లాలో ఎక్కువగా పండుతాయి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here