TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU (7th CLASS) EXAM-6

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU (7th CLASS) EXAM-6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'పో' కవితా సంకలనము ఎవరిది ?

#2. అక్షక్రీడ అనగా ?

#3. స్వదేశి క్రికెట్టు అని తెలంగాణా ఏ ఆటను పేర్కొంటారు?

#4. క్రీస్తు చరిత్రకు ఏ సం౹౹ జాషువా గారికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

#5. జాషువా కృతిభర్తగానున్న కావ్యమేది ?

#6. బంతీ చామంతి ఏ సమాసం ?

#7. క్రింది కవులను శతకాలను సరిగ్గా జతపరచబడనిది ఏది?

#8. వివిధ రకాల చేపల గురించి, జ్యోతిషం గురించి యోగ విద్యల గురించి తెలియజేసే గ్రంథమేది ?

#9. 50 సం౹౹ల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ ?

#10. శ్రీలు పొంగిన జీవగడ్డయి; ఏ కులం, పాఠ్యభాగాలు ఏ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలు ?

#11. మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడైన కవి ఎవరు?

#12. నీటిని వృథా చేయవద్దు. ఇక మీరు వెళ్ళవచ్చు. అనేవి ఏ వాక్యాలు ?

#13. ఒక నల్లరాతిలో భయంకర సింహాల తలలు చెక్కినావు. అనే వాక్యంలో ఏమేమి ఉన్నాయి ?

#14. బుర్రకథ ప్రక్రియగా గల పాఠ్యభాగమేది ?

#15. క్రింది కవులను వారి ప్రత్యేకత జతపరచబడినవి. అందులో తప్పుగానున్నది గుర్తించండి.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *