AP TET DSC Social Methodology(మూల్యాంకనం CCE) Test – 255
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఇతను ప్రకారం విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకొనే విధానమే మూల్యాంకనం?
#2. సాంఘికాశాస్త్రం.....
#3. మూల్యాంకన రంగంలో ఇతను, అతను అనుచరులు ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు
#4. సాధించిన ఫలితాలకు విలువ కట్టడం
#5. క్రింది వాక్యాలను పరిశీలించుము ఎ)మాపనం సహాయంతో మూల్యాంకనం చేయగలం బి)మాపనం చేయడానికి మూల్యాంకనం అవసరం లేదు
#6. బెంజిమన్ ఎస్. బ్లూమ్స్ ప్రతిపాదించిన విద్యా ప్రక్రియలో అంశం కానిది
#7. తరగతి గదిలో సమకూర్చిన అభ్యాసనానుభవాల తీరు, విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారు. అనే వాటిని నిర్దారించే విధానమే మూల్యాంకనం అని చెప్పినవారు
#8. సరియైన ప్రవచనాన్ని పేర్కొనండి? ఎ)మాపనం, మూల్యాంకనం ఒకటి కాదు బి)కానీ ఒకే ప్రక్రియతో ముడిపడి ఉంటాయి సి)మాపనం పరిమాణాత్మకంగా ఉంటుంది
#9. విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కొలవడాన్ని.....
#10. 100కి ఒక విద్యార్థికి 75 మార్కులు వచ్చాయంటే Distantion లో పాస్ అయ్యాడని, 100కి 50 మార్కులు వచ్చయాంటే ద్వితీయ శ్రేణిలో పాస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇలా దేని ప్రకారం చెప్పవచ్చు
#11. ఒకే విద్యార్థికి Half౼Year Exam లో 520/600 మార్కులు వచ్చినవి. ఇలా ఏ ప్రక్రియను బట్టి మాపనం చేశారు
#12. మదింపు ద్వారా....
#13. మూల్యాంకనం....
#14. కొన్ని ఎన్నుకొన్న లక్ష్యాల ఆధారంగా ఏ మేరకు యోగ్యత సంపాదించడం జరిగిందో తెలియజేసేదే మూల్యాంకనం అని ప్రతిపాదించినది?
#15. తరగతిగదిలో సమకూర్చిన అభ్యసనానుభవాలు తీరు, విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారు అనే వాటిని నిర్దారించే విధానమే
#16. ఈ క్రిందివాటిలో మూల్యాంకనం ప్రయోజనం కానిది?
#17. పరిశోధకుల దృష్ట్యా మూల్యాంకనం ప్రయోజనం
#18. పరీక్షల విధానాన్ని సంస్కరించాలని చెప్పినది?
#19. "భారంలేని విద్యా ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది?
#20. ఏ చట్టం ప్రకారం మనరాష్ట్రంలో CCE బాలల పర్వతోముఖాభివృద్ధి సాధన దిశగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు
#21. CCE ఎప్పటి నుండి అమలులోనికి వచ్చింది?
#22. బాలల సర్వతోముఖాభివృద్ధి జరగాలని ఇందుకనుగుణంగా విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు, మూల్యాంకన విధానాలు ఉండాలని పేర్కొన్నది?
#23. CCE లో భాగంగా నిర్వహించే పరీక్ష కానిది
#24. సాంఘికాశాస్త్రంలోని సామర్ధ్యం కానిది?
#25. 2016౼17 సం౹౹ నుండి 8,9,10 తరగతులకు అంతర్గత మూల్యాంకనం బాహ్య మూల్యాంకనం ఎంతెంత ఉండాలి?
#26. విద్యావేత్తల ప్రకారం ఏ మూల్యాంకనం అభ్యసన ప్రక్రియలను అనురీక్షణ చేస్తుంది
#27. ఈ క్రింది వేటిని పరిశీలించి విద్యార్థి అభ్యసన ప్రగతి పై ఉపాధ్యాయుడు ఒక అంచనాకు వస్తాడు?
#28. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రధానంగా ఎన్ని రకాల సాధనాలు ఉపయోగించాలి?
#29. సవరణాత్మక బోధన చేయడానికి రోజువారీ ఉపయోగపడే సాధనం
#30. ఒక వస్తువు, సన్నివేశం గురించిన దృఢమైన నమ్మకమే విలువ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here