AP TET DSC NEW 6th Class Mathematic (పూర్ణాంకాలు) Test – 224

Spread the love

AP TET DSC NEW 6th Class Mathematic (పూర్ణాంకాలు) Test – 224

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు?

#2. ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు?

#3. కనిష్ట పూర్ణాంకం ఏది?

#4. 27 మరియు 46ల మధ్య ఎన్ని పూర్ణాంకాలుంటాయి?

#5. 895 అను పూర్ణాంకానికి 239 సంఖ్యారేఖ పై ఏ వైపున ఉంటుంది?

#6. రెండు పూర్ణాంకానికి మొత్తం ఎల్లప్పుడూ..... అవుతుంది

#7. ఈ క్రిందివాటిలో పూర్ణాంకాలు వేటి దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించును?

#8. ఈ క్రిందివాటిలో సంకలనం దృష్ట్యా గుణకార విభాగ న్యాయం

#9. ఈ క్రిందివాటిలో సంకలన తత్సమాంశం

#10. ఈ క్రిందివాటిలో గుణకార తత్సమాంశ

#11. a+0=0+a అనునది....

#12. 38....83

#13. a×b=c అయితే b×a=c అవుతుంది. అయిన ఇది ఏ ధర్మం

#14. 28 యొక్క ఉత్తర సంఖ్య.....

#15. 43 యొక్క పూర్వ సంఖ్య.....

#16. పూర్ణాంకాలు సమితిని.....అక్షరంతో సూచిస్తారు

#17. 205×1989=.......

#18. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీ౹౹ పాలను, సాయంత్రం 44లీ౹౹ పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. ఒక లీటరు పాల ధర 50/౼ అయితే అతనికి ఒక రోజులో ఎంత డబ్బు వస్తుంది?

#19. క్రింది వాటిని పరిశీలించుము ఎ)పూర్వ సంఖ్యలేని ఒక సహజ గలదు బి)'0' అనునది కనిష్ట పూర్ణాంకం

#20. చందన, వేణులు వరుసగా 12 నోటు పుస్తకాలు, 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15/౼ అయితే దుకాణ దారునికి ఎంత డబ్బు ఇవ్వాలి?

#21. క్రింది వాక్యాలను పరిశీలించుము ఎ)పూర్ణాంకాలు సంకలన, వ్యవకలనాలలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. బి)పూర్ణాంకాలు గుణకార, భాగాహారాలలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి

#22. ఈ క్రిందివాటిలో పూర్ణాంకాలు పూర్వ సంఖ్యలు ఉన్నవి

#23. గంగాధర్, వెంకట్ లు వరుసగా 22 నోటు పుస్తకాలు, 18 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 13/౼ అయితే మొత్తం ఎంత డబ్బు చెల్లించాలి?

#24. 142, 226 ల యొక్క ఉత్తర సంఖ్యలను, పూర్వసంఖ్యలను రాయుము

#25. క్రిందివాటిలో గరిష్ట పూర్ణాంకం ఏది?

#26. క్రింది వాక్యాలను పరిశీలించుము ఎ)3 యొక్క ఉత్తరసంఖ్య సంఖ్యారేఖ పై 3 కు కుడివైపున ఉంటుంది బి)8 యొక్క పూర్వసంఖ్య సంఖ్యారేఖ పై 8కు ఎడమవైపున ఉంటుంది

#27. a×b=b×a అయిన.....అంటారు ఎ)సహచర ధర్మం బి)స్థిత్యంతర ధర్మం సి)వినిమయ ధర్మం డి)సంవృత ధర్మం

#28. పరిశీలించుము ఎ)పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించును బి)పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించును సి)పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించును డి)పూర్ణాంకాలు భాగహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించును

#29. పరిశీలించుము ఎ)పూర్ణాంకాల సంకలన తత్సమాంశం ౼ 1 బి)పూర్ణాంకాలు సంకలన తత్సమాంశం ౼ 0 సి)పూర్ణాంకాలు గుణకారం తత్సమాంశం ౼ 1 డి)పూర్ణాంకాల గుణకార తత్సమాంశం ౼ 0

#30. ఒక పాల వ్యాపారి ఉదయం 28 లీ౹౹ పాలను, సాయంత్రం 33లీ౹౹ పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. ఒక లీ౹౹ పాల ధర 38/౼ అయితే అతను ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *