TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SCIENCE (జంతువులు మరియు మానవుని ప్రవర్తన) TEST 28

Spread the love

TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (జంతువులు మరియు మానవుని ప్రవర్తన) TEST 28

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఎడ్వైర్టైజ్ మెంట్ లలో ఉపయోగించుకునే ప్రవర్తన ?

#2. కుక్కలు వాసన పసిగట్టడం, చీమలు వెదుకులాడటానికి కారణం ?

#3. తార్కికంగా ఆలోచించే శక్తి గురించి హవాయి ద్వీపంలోని "కవలోబేసిన్ మామ్మల్ లేబొరేటరీ"లో డాల్ఫీన్ ల పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ?

#4. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొకజంతువు ప్రదర్శిస్తే ?

#5. ఉద్దీపనలకు చూపే ప్రతిచర్య ?

#6. తేనెటీగల నృత్యాల పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ?

#7. ఆనకట్టలు నిర్మించే క్షీరదం ?

#8. ఈ క్రిందివానిలో నేర్చుకోవలసిన ప్రవర్తన ?

#9. 1973లో జంతువుల ప్రవర్తన పై పరిశోధనకుగాను వీరికి నోబెల్ బహుమతి లభించింది ?

#10. అలెక్స్ అనే బూడిదరంగు చిలుకకు ఇర్విన్ పెప్పర్ బర్గ్ శిక్షణ ద్వారా ఎన్ని పదాలకు పైగా నేర్చాడు ?

#11. నిబంధన పై పరిశోధనలు చేసిన ఇవాన్ పావ్ లోవ్ అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవారు ?

#12. నేతగాని పక్షి ఎన్ని ఆకులను ఉపయోగించి గూడును నిర్మించుకుంటుంది ?

#13. బీవర్ క్షీరదం ఎన్ని అడుగుల ఎత్తు గోడను నదులలో నిర్మిస్తుంది ?

#14. హెర్ మన్ అధ్యయనం చేసిన నాలుగు బాటిల్ నోస్ డాల్ఫీన్ లలో ఈ క్రిందివానిలో లేనిది ?

#15. 'అలెక్స్' చనిపోయే సమయానికి ఎన్ని ఎక్కాలను నేర్చుకుంది ?

#16. తల్లి గర్భంలో శరీర భాగాలన్నీ ముందుగా కనబడే దశ ?

#17. ముష్కాలు : శుక్రకణాలు : : అండాశయం : ?

#18. ఈ క్రిందివాటిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో సంబంధం లేని భాగం ?

#19. ఉభయ లైంగిక జీవికి ఉదాహరణ

#20. శుక్రకణ జీవిత కాలం.....గంటలు

#21. సంయుక్త బీజం అభివృద్ధి చెందే ప్రాంతం

#22. డాలీ మరణించిన సంవత్సరం

#23. ఎన్నిరోజుల తరువాత సంయుక్త బీజాన్ని (ఐ.వి.ఎఫ్) తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు ?

#24. గర్భాశయం ఉండే భాగం

#25. డాలీ మరణించుటకు కారణమైన వ్యాధి దేనికి సంబంధించినది ?

#26. అభివృద్ధి చెందిన సంయుక్త బీజాన్ని ఏమంటారు ?

#27. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లేని భాగం

#28. 'డాలీ' అనే గొర్రెపిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించిన సంవత్సరం ?

#29. కప్ప లార్వా రూపవిక్రయ చెంది ప్రౌఢ కప్పగా మారుటకు సహాయపడునది ?

#30. పురుషులలో శుక్రకణోత్పత్తి ప్రారంభమయ్యే వయస్సు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *