TS TET DSC 2024 ONLINE EXAM-13 TELUGU (10th CLASS)

Spread the love

TS TET DSC 2024  ONLINE EXAM-13 TELUGU (10th CLASS)

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. దశావతారములలో వామనావతారము ఎన్నవది?

#2. భాగవతమును ఎందరు రచించారు ?

#3. భాగవతములో సింహభాగము ఎవరు రచించారు ?

#4. ఆంధ్రా జయదేవుడనే బిరుదు ఎవరికి గలదు?

#5. బలి చక్రవర్తి భార్య పేరేమి ?

#6. సత్యహీనుని మోయలేనని పలికిందెవరు ?

#7. శ్రీ తిరుమల రామచంద్రగారి కాలములో ఆంధ్రప్రభ వారప్రత్రికలోని చివరిపేజీని ఏమనేవారు ?

#8. ఏ పత్రికకైనా ఏ పేజి అందం ?

#9. డా౹౹ సామల సదాశివగారికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు తెచ్చిన కావ్యమేది ?

#10. టక్సాలీ అనగా ?

#11. బ్రహ్మేశ్వరాలయం ఎచట గలదు ?

#12. శ్రీకప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారి బిరుదమేమి?

#13. శ్రీ దాశరథి కృష్టమాచార్యులు రచించిన కావ్యాలలో తెలంగాణా గురించి తెలియచేసే కావ్యం ?

#14. ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ఆస్థానకవి ఎవరు ?

#15. కేంద్ర సాహిత్య అవార్డు పొందిన దాశరథి కావ్యమేది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *