DSC TRIMETHODS IMP BITS GRAND TESTS – 4

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS – 4

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. విద్యార్థి “నిరోధాలను సమాంతరముగా కలిపిన సర్క్యూట్ డయాగ్రామ్లో దోషాలు కనిపెట్టుట" అను ప్రవర్తనా మార్పు - ఈ లక్ష్యానికి సంబంధించినది..?

#2. 'భావావేశ రంగము' యొక్క ఒక లక్ష్యము..?

#3. మానసిక చలనాత్మక రంగంలో ఉన్నత స్థాయి లక్ష్యము..?

#4. "ఒక రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నాణెమును పైకి - ఎగురవేసినపుడు అది అతని వెనుకపడిన, ఆ రైలు చలనము?" ఈ రకపు ప్రశ్న పరీక్షించే విద్యా ప్రమాణము

#5. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ..?

#6. "విద్యార్థులు వివిధ విషయాలకు, సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి, పరిసరాల పరిరక్షణకు స్పందించగలగటం" - ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి సంబంధించింది..?

#7. 'ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ఎ వర్' - ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పై మాటలు ఈ విలువకు వర్తిస్తాయి..?

#8. “వేరు వేరు ఋతువులలో లొలక గడియారము నిదానం గాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలుపగలిగితే” ఆ స్పష్టీకరణ, ఈ లక్ష్యానికి సంబంధించి..?

#9. జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యము..?

#10. 'విద్యార్థులు ప్రయోగ వరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు' ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యము..?

#11. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో శిక్షణనివ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ..?

#12. భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ..?

#13. మంచి ప్రవర్తనా మార్పు యొక్క లక్షణాల దృష్ట్యా క్రింది వానిలో సరైనది..?

#14. "అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరియైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు" ఇది..?

#15. "12, -3, 7, -4, 9. - 8లను ఆరోహణ క్రమంలో రాయం ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము..?

#16. మానసిక చలనాత్మక రంగంలో “సునిశితత్వం” కన్నా ఉన్నతస్థాయి లక్ష్యము..?

#17. క్రింది వానిలో బ్రెస్జిద్ గణిత విద్యావిలువల వర్గీకరణకు చెందిననిది..?

#18. "45,396 అను సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి" దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము..?

#19. మానసిక చలనాత్మక రంగంలో “ఉచ్ఛారణ” / “సమన్వయం” కమకన్నా ఉన్నత స్థాయి లక్ష్యము..?

#20. కింది వానిలో యంగ్ విద్యావిలువల వర్గీకరణకు చెందినది

#21. సాంఘికశాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మస్థాయిలో బోధించాలని సూచించినది..?

#22. (-3x) x (-4) =12 ను సంఖ్యారేఖపై చూపుము” ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము..?

#23. భావావేశ రంగంలో "ప్రతిస్పందించడం” లక్ష్యముకన్నా నిమ్నస్థాయి లక్ష్యము

#24. కింది వానిలో స్కార్లింగ్  గణితశాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందని..?

#25. భావావేశ రంగంలో  “వ్యవస్థాపనం” లక్ష్యముకన్నా ఉన్నతస్థాయి లక్ష్యము..?

#26. క్రింది వానిలో మున్నిక్  గణిత శాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందినది..?

#27. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు నిర్వహించుచున్న మదింపులో అధిక మార్కులు కేటాయించబడుచున్న మూల్యాంకనా సాధనము..?

#28. జ్ఞానాత్మక రంగంలో “విశ్లేషణ” లక్ష్యముకన్నా ఉన్నతస్థాయి  లక్ష్యము..?

#29. కింది వానిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది..?

#30. "AB = 5 సెం.మీ, BC = 4 సెం.మీ, మరియు CA =7 సెం.మీ కొలతలతో త్రిభుజం ABC ని నిర్మించుము” దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము..?

#31. జ్ఞానాత్మక రంగంలో “విశ్లేషణ” లక్ష్యముకన్నా ఉన్నతస్థా లక్ష్యము..?

#32. కింది వానిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది..?

#33. భావావేశరంగంనకు చెందిన లక్ష్యములను వర్గీకరించి నవారు..?

#34. కింది వానితో బ్లాక్ హారస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది..?

#35. “5, 8, 9, 7 మరియు 4లతో ఏర్పడే ఐదు అంకెల అతి పెద్ద సంఖ్య ఏది ?" - దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము..?

#36. "374568ని ప్రామాణిక రూపంలో రాయండి" - పరీక్షించగల విద్యా ప్రమాణము..?

#37. జ్ఞానాత్మక రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించినవారు..?

#38. కింది వానిలో స్కార్లింగ్ గణిత విద్యావిలువల వర్గీకరణకు చెందినది..?

#39. “విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాధమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది" - ఇక్కడ పెంపొందించబడు విలువ..?

#40. “విద్యార్థి దీర్ఘచతురస్రమునకు, సమాంతర చతుర్భుజ మునకు మధ్యగల సామ్య విభేదాలను తెలుపుతారు" - అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము..?

#41. “జనాభా లెక్కలు, భూవివరాలు, పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణితజ్ఞానం అవసరం" - ఇది ఈ విలువకు సంబంధించినది..?

#42. ఈ లక్ష్యములో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేశనాలు" అను స్థాయిలు ఉన్నాయి..?

#43. “6,8,5,9 మరియు 3 లతో ఏర్పడు అతి చిన్న ఐదు అంకెల సంఖ్యను రాయండి" దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము..?

#44. "మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం, రంగులు వేయడం, సంగీతం, శిల్పకళ మొదలైన కళలన్నీ గణితాధారమే" ఇది ఈ విలువలకు చెందినది..?

#45. అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు" అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము..?

#46. “ఒక వృత్తాన్ని గీసి, అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించుము” - దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము..?

#47. "గణితంలో రిడిల్స్, ఆటలు, ఫజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు" - ఇచ్చట పెంపొందింపబడే విలువ..?

#48. “విద్యార్థి సజాతి భిన్నాలకు స్వంతంగా ఉదాహరణ లిస్తాడు". - అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము..?

#49. “సీత పుట్టినరోజున ఆమె తండ్రి 28 పూలు గల ఒక పూలగుత్తిని కొని తెచ్చారు. దానిలోని ఎరుపురంగు, పసుపురంగు పూలకు గల నిష్పత్తి 3: 4 అయిన ఎరుపు రంగు, పసుపురంగు గల పూలసంఖ్యను కనుగొనండి" - దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము..?

#50. "గణిత అధ్యయనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవరచుకుంటారు"- దీనిద్వారా పెంపొందింపబడు విలువ..?

#51. “విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తారు" - అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము..?

#52. "4,00,000+ 20,000+ 500 + 30 + 6 ను సంక్షిప్త రూపంలో రాయండి" - దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము..?

#53. "సమాజంలోని ఏ వ్యక్తికైనా, ఏ వృత్తికైనా గణితజ్ఞానం అవసరము" - అనునది ఈ విద్యావిలువకు చెందినది...?

#54. "అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చు కుంటాడు" అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణము..?

#55. వీరి వర్గీకరణ ప్రకారము "ఒక ఆలోచనా సరళిగా గణితం' అనునది ఒక విద్యా విలువగా కలదు..?

#56. . '5,3-6, 8 మరియు 2 అను పూర్ణ సంఖ్యలను అవరోహణ క్రమములో రాయండి'. దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము..?

#57. వీరి వర్గీకరణ ప్రకారము “దృక్పథాలు, భావనలు మరియు సమాచారము” అనునవి విద్యావిలువలు..?

#58. 'తెలుసుకోవడం, ఇష్టపడటం, నియంత్రిత అవధానము’ అనునవి స్థాయిలుగా గల లక్ష్యము..?

#59. 'అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు'- అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ..?

#60. మానసిక చలనాత్మక రంగములో “ఉచ్ఛారణ” కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము..?

#61. అభ్యాసకుడు. I = PTR/100 ను శాబ్దిక ప్రవచన రూపంలోనికి అనువదిస్తాడు..?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *