AP TET DSC 2024 MODEL PAPER MATHEMATICS TEST 5

Spread the love

AP TET DSC 2024 MODEL PAPER MATHEMATICS TEST 5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. రెండు పరళరేఖలు ఒకదానికి ఒకటి ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడిన అభిముఖ కోణాల జతను.

#2. 3.3, 3.5, 3.1, 3.7, 3.2 మరియు 3.8 ల మధ్యగతం

#3. 2/5+3/7+౼6/5+౼13/7 సూక్ష్మీకరించగా

#4. 5:8 మరియు 3:7 ల బహుళ నిష్పత్తి 45 : x అయిన x =

#5. ఒక గడియారంలో నిమిషాల ముల్లు పొడవు 15 సెం.మీ. అయితే ముల్లుకొని 1 గంటలో ఎంత దూరం పోతుంది. ( సెం.మీ.లలో)

#6. చాపరేఖ పొడవు '/' మరియు వృత్తవ్యాసార్థం ''r' అయిన సెక్టరు వైశాల్యం చదరపు యూనిట్లలో

#7. x:2 1/3 : : 21:50 అయితే x=

#8. క్రింది వానిలో సౌష్ఠవం పటం కాని అక్షరాన్ని గుర్తించండి.

#9. 23.5 - 27+35.4- 17 విలువ

#10. (xᵐ)ⁿ⁻ᵖ.(xⁿ)ᵖ⁻ᵐ.(xᵖ)ᵐ⁻ⁿ సూక్ష్మీకరించగా

#11. ౼7, 5, ౼3 ల ఆరోహణక్రమం

#12. ఒక వ్యక్తి రెండు సైకిళ్ళను ఒక్కొక్కటి రూ. 3000/- చొప్పున అమ్మాడు. మొదటి దానిని 20% లాభానికి రెండవ దానిని 20% నష్టానికి అమ్మిన మొత్తం మీద అతనికి లాభమా లేదా నష్టమా ఎంత శాతం

#13. 45 మరియు 63 గ.సాకా._____

#14. ఒక సీసాలో 2.2 లీ. పళ్ళరసం వుంది. దానిని 200 మి.లీ. ఘనపరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు కావాలి

#15. దీర్ఘ చతురస్రాకార గడ్డి భూమి పొడవు 55మీ. వెడల్పు 45 మీ. దాని మధ్యలో 3మీ. వెడల్పు కలిగిన రెండు బాటలు ఒకటి పొడవుకు సమాంతరంగా మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానికి ఒకటి ఖండించేవిధంగా ఉన్నాయి. అయిన బాట వైశాల్యం (చ.సెం.మీ.లలో)

#16. క్రింది వాటిలో "15x−9" అనేది

#17. 60 సెం.మీ. పొడవు, 40 సెం.మీ. వెడల్పు మరియు 30 సెం.మీ. ఎత్తు కలిగి మూత కలిగిన పెట్టె యొక్క బాహ్యతలం రంగు వేయుటకు 20 చ.సెం.మీ.కు 50 పైసలు చొప్పున మొత్తం ఖర్చు (రూపాయలలో)

#18. 3 సమాసాల మొత్తం 8 + 13a + 7a² వాటిలో రెండు సమాసాలు 2a²+3a +2, 3a²౼4a + 1 అయిన 3వ సమాసం

#19. √1296 విలువ =

#20. సాపేక్ష ప్రధానాంకాలు కాని జత

#21. 20 మీటర్ల బట్ట ఖరీదు రూ.1600 అయిన 24.5 మీటర్ల బట్ట ఖరీదు (రూపాయలలో)

#22. ఒక త్రిభుజంలో రెండు కోణాలు 116°, 30° అయిన 3వ కోణం

#23. రెండు సమాంతర రేఖలలో తిర్యక్ రేఖకు ఒకేవైపున గల అంతర కోణాల మొత్తం

#24. 9 1/4=y-1 1/3 సమీకరణమును సాధించుము

#25. నిగమన పద్ధతిని ప్రచారం చేసినది

#26. సున్న నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త

#27. పజిల్స్, రిడిల్స్, కథలు మొదలైనవన్నీ ఈ విలువను పెంపొందిస్తాయి

#28. "పొడవు వెడల్పుల లబ్దాన్ని వైశాల్యం అంటారు" ఇది ఒక

#29. కూడిక, తీసివేత రెండూ చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థంచేసుకోలేడు

#30. భిన్నాలతో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది.

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *