AP TET DSC 2021 TELUGU (10th Class) TEST౼ 144

Spread the love

AP TET DSC 2021 TELUGU (10th Class) TEST౼ 144

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. విద్యార్థుల ప్రకాశ పఠనం, ఉపాధ్యాయుల ఆదర్శ పఠనం అనునవి ఈ సోపానంలోని అంశాలు

#2. మౌన పఠనం, అర్ధ సంగ్రహణం అనునవి ఈ సోపానంలోని అంశాలు

#3. క్రింది వాటిలో వార్షిక ప్రణాళికలోని అంశం కానిది

#4. 'పాకుడు రాళ్లు' నవలను రావూరి భరద్వాజ గారు ఎవరికి అంకితమిచ్చారు?

#5. 'ఇదంజగత్' అనే నవలను రావూరి భరద్వాజగారు ఎవరికి అంకితమిచ్చారు?

#6. 'పాకుడు రాళ్లు' నవలకు జ్ఞానపీఠ అవార్డు లభించిన సంవత్సరం

#7. రావూరి భరద్వాజగారి జన్మస్థలం

#8. విద్వాన్ విశ్వం అసలు పేరు

#9. 'నా హృదయంలోని పెదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ౼ఇదే నా ప్రార్ధన' అని ప్రార్ధించినది

#10. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 'గీతాంజలి' కి నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం

#11. 'మా ప్రయత్నం' పాఠ్యఅంశం ఈ ప్రక్రియకు చెందినది

#12. 'సముద్ర లంఘనం' పాఠ్యఅంశం ఇతివృత్తం

#13. 'పునర్జన్మ' నాటకం రచయిత

#14. 'చతుర సాహిత్య లక్ష్మణ చక్రవర్తి' బిరుదాకింతుడు

#15. 'సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్' (హైదరాబాద్) సంచాలకులుగా పనిచేస్తున్న వారు

#16. 'ఉద్దండలీల' అనునది వీరి కవిత్వ లక్షణం

#17. ధనగోపాల్ ముఖర్జీ గారి ఈ పుస్తకం 1928లో 'న్యూబెరీమెడల్' ను గెలుచుకుంది

#18. 'ద్వాః కవాటoబు దెరువదు వనిత యొకతె' ౼ ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?

#19. 'గిరియెగసినయట్లు తోచెగెళవుల కెల్లన్'౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?

#20. 'సూత్రపట్టు మాడ్కి జూడ్కి వెలుగ' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?

#21. 'అడుగులత్తినపట్ల బిడుగు మొత్తిన యట్ల బహు మహోపలముల పగలి పడగ' ౼ ఈ పద్యపాడంలో ఐదవ గణం

#22. 'ఇంటి పైకప్పును తుఫాను ఎగరగొట్టినట్లుగా నా మొహాన్ని ఏదో బలంగా తాకింది' ౼ ఏ అలంకారం ?

#23. 'అతి సుందరం' ౼ ఏ సమాసం ?

#24. ప్రకృతి౼వికృతి సంబంధించి సరికానిది

#25. 'బలముతో పోయేది' అనే వ్యుత్పత్తిని సూచించే పదం

#26. 'పుట్టుక, అలంకారం' అనే నానార్ధాలను సూచించే పదం

#27. తమ యజమానుల పట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శించే ప్రాణులు

#28. 'చిత్రగ్రీవరాఓ పావురం కథ' అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన వారు

#29. 'చిత్రగ్రీవం' పాఠ్యఅంశం ఈ కథనలో సాగుతుంది

#30. 'కమలానన' ౼ ఏ సమాసం ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *