AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL (నాడీ వ్యవస్థ, అంతస్రావీ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు నేలలు, నేల కాలుష్యం, గాలి, గాలి కాలుష్యం)) TEST౼ 116
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నాడీకణములకు సంబంధించి సరికాని వాక్యము
#2. తారక పరిమాణంను మార్చునవి
#3. 1986లో చెర్నోబిల్ లో జరిగిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దుర్ఘటన ద్వారా ప్రజలు పొందిన కాన్సర్
#4. కండరాల చలనాన్ని నియంత్రించే వెన్నుపాము భాగము
#5. రాంబాడయిల్ ఆకారంలో ఉండే మెదడులోని భాగము
#6. మెదడును వెన్నుపాముతో కలిపే మధ్య భాగము
#7. స్త్రీలలో కంటివలయం పెరుగుదలకు ఉపయోగపడు హార్మోన్
#8. పాల్ లాంగర్ హాన్స్ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో క్రింది వానిలో ప్రొఫెసర్
#9. పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడు హార్మోన్
#10. మొక్కలలో పత్రరంధ్రాలు మూసుకొనుటకు ఉపయోగపడునది
#11. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన ఫ్యాక్టరీ పేరు
#12. రేడియోధార్మిక కిరణాలు ప్రభావం చూపు కాలము
#13. WHO౼2007 గణాంకాల ప్రకారం గాలి కాలుష్యం ద్వారా చనిపోతున్న వారి సంఖ్య
#14. "పునఃశ్చరణ యాంత్రికం" నియంత్రించునది
#15. B.P. ను తగ్గించడం" క్రింది నాడీవ్యవస్థ ఆధీనంలో ఉంటుంది
#16. స్టీఫెన్ హెల్స్ తో కలిసి కప్పలోని మెదడు తొలగించి, కప్ప బ్రతికి ఉండడం గమనించిన వారు
#17. దృష్టికి మరియు వినడానికి ప్రతి క్రియ ప్రతిచర్యలను చూపు మెదడు భాగము
#18. మట్టిని ఉపయోగించి కుండలు చేయటంను క్రింది విధంగా పిలుస్తారు
#19. అర్ధవృత్తంను తయారు చేయడానికి వీలైన మట్టి
#20. బంతి, స్థూపం, అర్ధవృత్తం, వలయం వంటి ఆకారాలను పగుళ్లు లేకుండా తయారు చేయగల నేలమట్టి
#21. చెరకు పంటకు అనువైన నేల
#22. వెళుతురుకు, నీడకు, కదలికలకు స్పందించే కంటిలోని కణాలు
#23. "ఉప మృత్తిక" అని పిలువబడే నేల క్షితిజం
#24. "సూపర్ ఫాస్పేట్" మిశ్రమ ఎరువులో అతి తక్కువ మోతాదులో ఉండు మూలకం/లు
#25. పేడపురుగులు క్రిందిప్రదేశంలో తప్ప ప్రపంచమంతా విస్తరించిఉన్నాయి
#26. "గ్లూకోమా" అను కాంతివ్యాధికి కారణం
#27. కంటిలోని ప్రాథమిక రంగులను గుర్తించే కోనుల సంఖ్య
#28. లోపల చెవిలోని పేటిక ముందు భాగాన్ని క్రింది విధంగా అంటారు
#29. విటమును లోపం ద్వారా వచ్చు చర్మ వ్యాధి
#30. కృత్రిమంగా తయారయ్యే ఆహారంలో ఉండే రుచి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here