TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-33

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-33

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'మేఘం' అనే పదం యొక్క వికృతి పదంని గుర్తించండి ?

#2. 'రామేశ్వరం' అనే సంధి పదం యొక్క సంధి ఏది ?

#3. 'గిర్ని' అనే పదంకి తెలంగాణ పదజాలంలో గల పదంని గుర్తించండి ?

#4. 'మాట్లాడే నాగలి' అనువాదంకి మూలంని మళయాళంలో రాసిన కవి ఎవరు ?

#5. 'తిరుముల్కచ్చ' అనే కథానికా సంపుటిని రచించిన కవి ఎవరు ?

#6. తూర్పు 'దిక్కు' వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకుంటున్నారు. ఈ వాక్యలో గీత గీసిన పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#7. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#8. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#9. ఈ క్రింది వాటిలో చతుర్థీ తత్పురుష సమాసం యొక్క ఉదాహరణ పదంని గుర్తించండి ?

#10. గంజు, ముంత అనే తెలంగాణ పదజాలంకి సరిపోయే అర్థాలను క్రింది వాటిలో గుర్తించండి ?

#11. ఈ క్రింది వాటిలో 'శాశ్వతం' అనే అర్థానిచ్చే జాతీయం ఏదో గుర్తించండి ?

#12. ఈక్రింది వాటిలో స్పందించకపోవడం' అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం ఏదో గుర్తించండి ?

#13. 'ధౌతము, మానసౌకము' అను పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#14. ఈ క్రింది వాటిలో 'హంస' పదం యొక్క నానార్థక పదం కాని దానిని గుర్తించండి ?

#15. "సురతరువు" పై "విహంగం" ఉంది. అనే వాక్యంలో గీత గీసిన పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#16. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#17. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#18. 'సోమార్థధరుడు' అనే వ్యుత్పత్తి పదంకి అర్థం ఏమిటో ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#19. ఈ క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి ?

#20. ఈ క్రింది వాటిలో జాతీయంను గుర్తించండి ?

#21. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?

#22. 'జానపదులు' అనగా అర్థం ఏమిటి ?

#23. ' యక్షగానాలు' ఏ రాష్ట్రం నుండి తెలంగానాకు తీసుకురాబడ్డాయి ?

#24. ఈక్రింది వాటిలో యక్షగానంలో ఉపయోగించని సంగీతం వాయిద్యంని గుర్తించండి?

#25. 'గొల్లసుద్దులు' అనేది తెలంగాణాలో ఒక జానపద కళ ఇందులో ‘సుద్ది' అంటే అర్థం ఏమిటి ?

#26. గొల్లసుద్దులు చెబుతుండగా ఈ క్రింది ఏ సంగీతవాయిద్యాలను ఉపయోగిస్తారు ?

#27. పి.వి.నరసింహారావు గారు ఏ కలం పేరుతో కాకతీయ పత్రికల్లో అనేక రచనలు చేశారు ?

#28. పి.వి.నరసింహారావుగారి స్వీయచరిత్ర ఈ క్రిందిరచనలలో ఏది ?

#29. ' ధామం, పుల్లు' అనే పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#30. ' భార్య, నీరం' అనే పదాల పర్యాయపదాలు కాని వాటిని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *