AP TET MODELPAPER-17 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-17 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తల్లి కనిపించకపోతే, ఆ తల్లి కోసం వెతికే శిశువులో అభివృద్ధి చెందిన లక్షణం ?

#2. కూడికలు నేర్పించిన తరువాత తీసివేతలు నేర్పించడం ఏ వికాసనియమం ?

#3. అడోల్సియర్ అనగా అర్థం ఏమిటి ?

#4. గార్డినర్ ప్రకారం శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు (ఢీ ప్రోగ్రాంలోని న్యాయ నిర్ణేతలు) ఈ వర్గానికి చెందుతారు ?

#5. 10 సంవత్సరాల వయస్సు గల పిల్లవాడు 12 సంవత్సరాల వయస్సు వారికుండవలసిన, సామర్థ్యాన్ని చూపుతాడు. అతని ప్రజ్ఞాలబ్ది ఎంత ?

#6. అత్తగారింటిలో శాఖాహారి అయిన కోడలు విధిలేక మాంసాహారం అలవాటు చేసుకోవడం ?

#7. ఉద్దీపన అనగా ?

#8. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి అని సూచించినది ?

#9. ఒక వ్యక్తి టైపింగ్ నేర్చుకోవడంను వివరించే సిద్ధాంతం

#10. పోలీసులను చూసి భయపడే దొంగ ఖాకీ డ్రెస్ వేసుకున్న కండక్టర్ను చూసి భయపడటం పావ్లోవ్ ప్రకారం ఏ నియమాన్ని సూచిస్తుంది ?

#11. పిల్లవాడు పొడుపు కథకు బాగా ఆలోచించి, హఠాత్తుగా 28 సమాధానం చెప్పడం ?

#12. పరిశీలనావాద ఉపగమం ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ?

#13. తరగతి గది నిర్వహణకు అంతగా ఉపయోగపడనిది ?

#14. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతానుసారం ఉన్నత క్రమ అవసరాలు ?

#15. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరియైనది?

#16. అనిర్దేశిత కౌన్సిలింగ్......

#17. క్రింది వానిలో శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం యొక్క విద్యాను ప్రయుక్తంను తెలిపే ప్రవచనం కానిదానిని గుర్తించండి.

#18. ఈ క్రిందివానిలో ఖచ్చితముగా కొలవగల్గినది ?

#19. అభ్యసన శైలుల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారిని క్రింది వారిలో గుర్తించండి.

#20. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకొనుటకు, రమ ప్రతిరోజూ సమయానికి బడికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతుంది ?

#21. రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య వ్యక్తి చిక్కుకున్నప్పుడు 38 ఏది కావాలనేది నిర్ణయించుకోలేని స్థితిని ఏ సంఘర్షణ అంటారు ?

#22. సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది ?

#23. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ) ప్రాధాన్యం ఇవ్వబడని అంశం ?

#24. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం, పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకూ ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం గానీ, బయటకి పంపడం కానీ చేయకూడదు. ...

#25. ఈ క్రింది వానిలో జాతీయ బాలల హక్కుల కమీషన్ విధి కానిది ?

#26. మన తీరని కోరికలు దేనిలోకి నెట్టివేయబడతాయి ?

#27. హరీష్ అనే పిల్లవాడు చురుకుగా లేకుండడం మరియు నిరాశతోనూ ఉంటాడు. దీనికి కారణమైనది ?

#28. Analytical Engine ను తయారు చేసినది ?

#29. 5+3+ 8 + 4 విద్యా విధానంలో "4" అనేది ఏ తరగతులను సూచిస్తుంది ?

#30. 'జగనన్న గోరుముద్ద పథకం'లో భాగంగా మధ్యాహ్న భోజన ఆయాల వేతనాన్ని రూ.1000 నుంచి ఎంతకు పెంచారు?

#31. * కింది గద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. వక్తకు, శ్రోతకు మధ్య పెరిగే దూరానికి కర్మణి వాక్య ప్రయోగానికీ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. సంభాషణ శైలిలో ఈ వాక్యాలు అరుదు. చిన్న సమావేశాలలో కన్నా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఈ వాక్యాల ప్రయోగం పెరుగుతుంది. రాసే భాషకు శ్రోతలు ఉండరు. పాఠకులే ఉంటారు. 31. ఉపన్యాసాలకు అనువుగానివి

#32. 'వక్త' అంటే

#33. * కింది పద్యం చదివి 33-34 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. సద్గురులు చేయునుపదేశ పాఠములను నెంత యజ్ఞానమైనను నిట్టెపోవు మంచి వైద్యుడిచ్చెడి చిన్న మాత్రం చేత దారుణంబగు రోగంబు తొలగునట్లు 33. సద్గురువును పోల్చినది

#34. 34. ఉపదేశాలు పొందడం వలన పోయేది.

#35. ......... సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో - ఈ ఖాళీ ప్రదేశాన్ని సరైన పదంతో పూరించండి.

#36. రావూరి భరద్వాజ గారి రచనలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి.

#37. తగవుకు సిద్ధపడడం - అను సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు ?

#38. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించినవారు.

#39. సలీం పాఠం చదివి నిద్రపోయాడు. ఇందు అసమాపక క్రియను గుర్తించండి.

#40. కింది వాటిల్లో సరి అయిన దానిని గుర్తించండి.

#41. వస్త్రం - బహువచన రూపం

#42. ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ, సమాపక క్రియ తరువాతను ఈ బిందువును ఉపయోగిస్తారు.

#43. ప్రశ్నించి, సమాధానాన్ని రాబట్టేవి

#44. తేటగీతి పద్యంలో యతిస్థానంను గుర్తించండి.

#45. 'అసువులు బాయడం' - వ్యాకరణ పరిభాషలో ఏమంటారు?

#46. కింది వాటిల్లో సరికాని దానిని గుర్తించండి.

#47. గంధద్విపంబెక్కి, శుద్ధమయి - పదాలను విడదీసి సంధి రూపాన్ని గుర్తించండి.

#48. 'అమ్మకోసం' పాఠ్యాంశం నన్నయ రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏ పర్వం నుండి తీసుకోబడింది ?

#49. 'పరివర్తనం' పాఠ్యాంశంలో గల ఇతివృత్తం గుర్తించండి.

#50. 'మేలుకొలుపు' పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ?

#51. 'ధనికుడి లోభం, దరిద్రుడి దానం' అనునది ఒక .......

#52. కింది అర్థాలలో సరికాని జంటను గుర్తించండి.

#53. 'ఇక్షువు' - పర్యాయ పదం కానిది

#54. ఉత్తరీయం - పదానికి వికృతి రూపం

#55. “అక్షరాస్యత”కు సంబంధించి సరికాని ప్రవచనం ?

#56. "ఒక కావ్యాన్ని గాని, వ్యాసాన్ని గాని ఆమూలాగ్రంగా, ప్రతి శబ్దం మీద, అర్ధం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడమే క్షుణ్ణ పఠనం" అన్నవారు ?

#57. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే భావనను 2009 లో ప్రతిపాదించిన సంస్థ ?

#58. పద్యం / గేయం / పాటలోని శబ్ద చమత్కారాన్ని, అర్థ చమత్కారాన్ని సాధ్యమైనంత వరకు విద్యార్థులే గ్రహించేందుకు, తిరిగి సొంత మాటలలో సారాంశాన్ని చెప్పేందుకు తగిన సన్నివేశాలు కల్పించాలి. దీని ద్వారా విద్యార్థుల్లో.......?

#59. ప్రాథమిక స్థాయిలోని భాషా వాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం ?

#60. “సాఫ్ట్వేర్” అనేది ఈ రకమైన సాధనం ?

#61. ◇ Read the following passage and answer the questions given below (Q.No.61-62) Each morning, she would cook a frugal meal of ragi porridge for all three, feed the children first then have the left over along with Now a brittle bun. Her master's house was 15. minutes away by foot. She would return at 2 p.m., cook a lunch of potatoes and rice. Then the three would spread out a tattered mat and sleep for some time. Happy hour was from four to five, after Rasayi and she had a glass of tea and the little one diluted milk from the already diluted milk sold by the area milkman. She would play with the infant and narrate to Rasayi stories of rich kings, handsome princes and fearsome priests. She would return to the master's place by 5, return home by 8 for the night's meal and then spread out on the mattress, with her bony arm clutched around the children on one side, memories of her husband on the other. 61) Rasayi is the protagonist's

#62. For breakfast, the family had

#63. Match the following with their synonyms

#64. Match the following words with their antonyms (opposite words)

#65. Match the following words with their 'Homonyms/Homophones'.

#66. Find out the "wrongly spelt word" from one the four words in four options.

#67. What does the underlined phrasal verb in the below sentence mean? I'm the only one who "see through" the rot.

#68. You............ attend extra classes in time tomorrow. Otherwise I "will" punish you. (it indicates condition)

#69. You are at the bank. You want to fill a form but you don't have a pen. How would you ask the man at the counter for a pen?

#70. Match the following with suitable articles.

#71. Raman passed away....... 1970 ........ November 21.

#72. Which of the following sentences has Non defining relative clause?

#73. Which of the following prefix is used to make 82 'mature' as an opposite word?

#74. The Jupiter is the biggest planet in our Solar System. (change into comparative degree)

#75. Match the following with suitable question tags.

#76. Kusuma said to Swapna, "What are you doing now?" (Change into Indirect Speech)

#77. Salman caught a strange fish. (Change into Passive voice)

#78. While matching the following "affirmative sentences with interrogative sentences" which of the pair is "wrong."

#79. Match the following underlined words with their parts of speech.

#80. "Turn around," he said to her.

#81. Fill in the blank with appropriate linker from choices given below. We are using up our natural resources....... polluting our environment with dangerous chemicals.

#82. "No, he is not a good leader." What does the sentence mean?

#83. Having finished the home work, the children started watching TV. (Choose the correct compound form)

#84. Complimentary closing of an official letter is .......

#85. English language served as 'lingua-franca'. What do you understand by 'lingua-franca'?

#86. Reinforcement is a skill that involves

#87. The method which establishes a direct bond between experience and expression, word and its meaning is:

#88. The dictionary that can be used at the primary level is:

#89. The following is true regarding 'Noam Chom ky'.

#90. Knowing a language means, acquiring.....

#91. 8 అంకెల గరిష్ఠ సంఖ్య మరియు 8 అంకెల కనిష్ఠ సంఖ్యల మధ్య భేదం

#92. 24 ను 6 చేత భాగించాలి. ఈ సమస్యలో భాజకం, విభాజ్యం, శేషం మరియు భాగఫలంలు వరుసగా

#93. ఈ క్రింది వానిలో 11 చేత నిశ్శేషంగా భాగింపబడే పాలిన్ మ్ సంఖ్య ఏది ?

#94. ఒక పుస్తకం ముద్రిత వెల ₹150. దానిపై 15% రుసుము లభించిన, ఆ పుస్తకం కొనుటకు ఎంత మొత్తం చెల్లించవలెను?

#95. ఒక కమ్మీ రేఖా చిత్రంలో 1 యూనిట్ = 20 సెం.మీ. అయిన 965 160 సెం.మీ. అంశంను సూచించు కమ్మీ ఎన్ని యూనిట్లు పొడవు వుంటుంది ?

#96. ఈ క్రింది వానిలో అధిక కోణం ఏది ?

#97. 2/11 ను -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించగా వచ్చు ఫలితం

#98. 1/49 x 7²ˣ = 7⁸ అయిన x విలువ ఎంత ?

#99. 3 1/3 భిన్నం యొక్క శాతరూపం

#100. 17కి.గ్రా. 600గ్రా. లను గ్రాములలోకి మార్చగా

#101. 10 సెం.మీ. వ్యాసం కలిగిన వృత్తం చుట్టుకొలత (సెం.మీ.లలో)

#102. 3.5 సెం.మీ. భుజం గల సమబాహు త్రిభుజం చుట్టుకొలత (సెం.మీ.లలో)

#103. ఒక చతుర్భుజంలోని మూడు కోణాలు 55°, 65° మరియు 105° అయిన నాలుగో కోణం కొలత ఎంత ?

#104. 330 లో 7/11వ భాగం విలువ

#105. 4096 యొక్క ఘనమూలం

#106. 4.7̅ యొక్క p/qరూపంలో p ను సూచించు సంఖ్యలోని అంకెల ఎంత ?

#107. ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్య ఏది ?

#108. రెండు గంటలు వరుసగా 3 నిమిషాలు మరియు 4 నిమిషాలకు మోగిన, ఒక సమయంలో అవి కలిసి మోగుతాయి. ఒకసారి రెండు గంటలు కలిసి మోగిన తరువాత, తిరిగి అవి రెండూ కలిసి మోగడానికి ఎంత సమయం పడుతుంది ? (నిమిషాలలో)

#109. ఒక చతురస్రం మరియు ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాలు సమానం. చతురస్రం యొక్క భుజం 40 మీ. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీ. అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి (మీటర్లలో)

#110. 5 సం||లు అనంతరం రేష్మ వయస్సు 9 సం॥ల క్రితం ఆమె 166 వయస్సుకు 3 రెట్లు. అయిన రేష్మ ప్రస్తుత వయస్సు ఎంత? (సం॥లలో

#111. 476 ÷ 14 x 24-504 + 132 =

#112. 250 గ్రాములకు, 5 కిలోగ్రాములకు గల నిష్పత్తి

#113. ₹ 8000 లపై 5% వడ్డీరేటు చొప్పున ప్రతీ సంవత్సరము కొకసారి వడ్డీ తిరుగకట్టబడిన రెండు సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ ఎంత ?

#114. ఈక్రింది వానిని జతపరచండి.

#115. విద్యార్థి గణిత సాధనలో పునర్బలనం పొందడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#116. విద్యార్థి చరరాశులను వాడడం ద్వారా, బీజీయ సమాసాలను ఏర్పరిచి నిత్యజీవిత సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యాప్రమాణం ను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#117. 2x3=6, 2+2+2=6 అను భావనను చక్కగా వివరించు బోధనోపకరణం

#118. "ప్రత్యేకాంశాల నుంచి సాధారణ నియమానికి" మరియు "మూర్త విషయాలను నుంచి అమూర్త విషయాలకు" సాగునటువంటి ఉపగమము

#119. నియోజనాలు అనునది పాఠ్యపథకంలో ఏ విభాగానికి చెందుతుంది?

#120. ఈ క్రింది వానిలో సంగ్రహణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం కాని దానిని గుర్తించండి.

#121. పట్టుకాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమని పిలుస్తారు?

#122. స్వచ్ఛమైన నీటిని ఈ విధంగా పిలుస్తారు ?

#123. లోహాలను సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మం

#124. పిడుగుల నుండి భవనాలను రక్షించునది

#125. ధ్వని కీచుదనం దేనిపై ఆధారపడి ఉంటుంది ?

#126. విద్యుత్ డైనమో కనుగొన్న శాస్త్రవేత్త

#127. రంగుల మిశ్రమం నుండి రంగులను వేరుచేయు పద్ధతి

#128. చదివే సమయంలో కంటికి, పుస్తకానికి మధ్య కనీస దూరం

#129. విద్యార్థులను తగినంత నీరు త్రాగేలా చేయడానికి నిర్జలీకరణకు గురి కాకుండా చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పరిచయం చేసిన నీటిగంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది ?

#130. క్రింది వానిని జతపరచుము.

#131. క్రింది వాటిలో విచ్ఛిన్నకారి

#132. పట్టు పరిశ్రమలో “స్కోరింగ్” అనగా

#133. భూపరిభ్రమణం గురించి క్రింది వాక్యాలలో సరికానిది

#134. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడిన ప్రదేశంకు సంబంధం సరియైన సమాధానం గుర్తించండి.

#135. జిల్లా ధవళేశ్వరం మధ్య ఇస్రో గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి

#136. ఆఫ్రికాలోని క్రింది దేశాలను సరిగ్గా జతపరుచుము.

#137. చోళుల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.

#138. సింధు లోయ నాగరికత గురించి సరికాని వాక్యం

#139. ఆర్యుల గురించి తెలుపు వేదాలను సరిగ్గా జతపరచుము.

#140. స్థానిక స్వపరిపాలన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#141. మండల పరిషత్ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైన వాక్యాలు

#142. కేంద్ర రాష్ట్ర జాబితాలను తెలుపు క్రింది జతలలో సరికానిది.

#143. సమాజంలోని వివక్షతలను తెలుపు క్రింది వాక్యాలలో సరైనది

#144. పోషకాహారం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#145. 'శాస్త్రం ఎప్పుడూ చెడును కోరదు' అను ప్రవచనంను సమర్థించే విజ్ఞానశాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో

#146. పిల్లలలో జీవననైపుణ్యాలను పెంపొందించడం వలన విద్యార్థులలో నెరవేరిన సాంఘికశాస్త్ర విద్యాప్రమాణంను ఈక్రింది వానిలో గుర్తించండి.

#147. అనుకున్న లక్ష్యాలలో, అనుకున్న పాఠ్యాంశాన్ని ఆ మూల్యాంకనం చేయగలిగితే ఆ పరీక్షకు ఉన్న లక్షణం ?

#148. ఈ క్రింది వానిలో సరియైనది కాని దానిని గుర్తించండి.

#149. పటాలు గీయునపుడు 0-500 అడుగులు ఎత్తు కలిగిన ప్రదేశాలను చూపించుటకు ఈ రంగును వాడాలి?

#150. పార్కర్ ప్రకారం ప్రాజెక్టు అనగా ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *