AP TET DSC 2024 NEW TELUGU 5th CLASS TEST -5

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 5th CLASS TEST -5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది?

#2. క్రింది వాటిలో రాయప్రోలు వారి బిరుదు?

#3. వివేకానందుని షికాగో ప్రసంగం పాఠం రచయిత?

#4. సాయం అనే పాఠ్యభాగం ఒక?

#5. క్రింది వానిలో విద్వాన్ విశ్వంగారి రచన కానిది?

#6. "ఇంత మంది కన్నతల్లి ఎందుకిట్లు మారెనో? ఇంతమంచి పెన్నతల్లి ఎందుకెండి పోయెనో” - ఈ గేయం ఏ పాఠంలోనిది?

#7. శ్రీకాకుళం పట్టన పట్టన ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి?

#8. మూడు చేపలు కథలో నిర్లక్షము కలవారు ఎవరు?

#9. “అనుభవాలు - జ్ఞాపకాలు" స్వీయచరిత్ర ఎవరిది?

#10. "పాలేరు నుంచి పద్మశ్రీ" వరకు ఎవరి ఆత్మకథ?

#11. ఇప్పుడు భాదపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అన్నది ఎవరు?

#12. గౌతమిగా పిలువబడే నది?

#13. ప్రశ్న నుండి పుట్టు పరినతి జ్ఞానమ్ము.. ఈ పద్య రచయిత?

#14. మచ్చిక లేనిచోట ననుమానము వచ్చిన చోట మెండుగా ....... ఈ పద్యం దేనిలోనిది?

#15. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసినవారు?

#16. నీతిమంతుడైనవాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి?

#17. "గురుత” అనే పదానికి అర్థం?

#18. స్త్రీలు మరియు వారి విశేషాలను తెలియజేసే వాటిని ఇలా అంటారు?

#19. స్త్రీలు క్రింది వారిలో చాటు పద్యరచనలు చేయనివారు?

#20. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రంగా ఉండే పద్యాన్ని ఇలా అంటారు?

#21. తెలుగులో తొలి శాసనం?

#22. ఆంధ్ర దేశంలో మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?

#23. మొత్తం తెలుగులోనే మొదటసారిగా శాసనాలు వేయించిన రాజవంశం?

#24. గిడుగు వెంకట రామమూర్తిగారి రచనను గుర్తించండి?

#25. గిడుగు రామమూర్తిగారి బిరుదు?

#26. క్రింది వానిలో పాడేరులో గిరిజనులు జరుపుకునే పండుగ?

#27. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి?

#28. మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు..... ఈ వాక్యంలోని విభక్తి?

#29. తరిగొండ వెంగమాంబగారి తండ్రి పేరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *