DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -16
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. "ఐక్యరాజ్యసమితి” ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు ? 1) జెనీవా 2) పారిస్ 3) న్యూయార్క్ 4) వాషింగ్టన్ ఈ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నలలో ఈ రకానికి చెందినది
#2. ఈ కింది సమూహంలోని పేర్లలో ఒకటి మిగతావాటికంటే భిన్నంగా ఉంది. దానిని గుర్తించండి - "తిరుపతి, అమరావతి, "భువనేశ్వర్, విశాఖపట్నం" - ఈ ప్రశ్న లక్ష్యాత్మక పరీక్షలో ఈ రకానికి చెందును.
#3. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క అభ్యసన నందలి నిర్దిష్టమైన బలాలు, బలహీనతలు తెలుసు కొనుటకు వీలు కల్పించే మూల్యాంకనము
#4. పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాల వదిలి వెళ్ళేవరకు విద్యార్థి యొక్క పూర్తి విద్యావిషయక చరిత్రను తెలుపునది
#5. క్రింది వానిలో 'సరియైన సమాధానము ఎంపిక చేసుకునే ప్రశ్నారకము’
#6. కింది వానిలో ఉత్తమ మూల్యాంకన సాధనం యొక్క లక్షణము కానిది
#7. విద్యార్థులు అభ్యసనా లక్ష్యాలు ఎంతవరకు సాధించారో తెలుసుకొనుటకు, గ్రేడులు మరియు యోగ్యతా పత్రాలు ఇచ్చుటకు ఈ రకమైన మూల్యాంకనమును ఉపపాటు
#8. కింది వానిలో సమాధానం ఎంపిక చేయవలసిన ప్రశ్నారకము కానిది
#9. విద్యార్థి జీవితంలోని ప్రముఖమైన సంఘటనల నివేదిక
#10. వ్యాసరూప పరీక్షల వలన కలుగు ప్రయోజనము
#11. సమాధానాన్ని సరఫరా చేయు రకపు ప్రశ్న
#12. గణితం నందు ఇంటిపని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉంటుంది.
#13. పరీక్ష లక్ష్యాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడే పరీక్షాంశములు
#14. ఒక విద్యార్థికి ఒకే పరీక్షను వివిధ సందర్భాలలో పెట్టినప్పటికీ ఒకే మార్కులు వచ్చినచో ఆ పరీక్షకు గలది
#15. టయలిన్ : పిండిపదార్థాలు : : ? : మాంసకృత్తులు ఇది ఈ రకపు ప్రశ్న
#16. "బంగారము : లోహము :: బేరియం : ........" అనేది ఈ రకానికి చెందిన ప్రశ్న
#17. ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేసింది. ఇది ఈ రకానికి చెందిన పరీక్ష
#18. గుణాత్మక విధానమునకు ఉదాహరణ
#19. ఈ పరీక్షల రకాలలో ఒకదానిని కచ్చితంగాను మరియు వేగంగానూ గణన చేయవచ్చు.
#20. కిరణజన్య సంయోగక్రియ బోధనానంతరము 'కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి' అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అది
#21. ప్రశ్నాపత్రం యొక్క ప్రతి ప్రశ్న గురించిన సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు
#22. క్రింది వానిలో ఒకటి స్వీయ వివరణ సాధనము
#23. సంకలన మూల్యాంకనము చేయదగిన సమయము
#24. ఈస్టోజన్ : స్త్రీ : : ? : పురుషుడు. ఇది ఈ రకపు ప్రశ్నల రకానికి చెందినది
#25. సాధనా పరీక్షనందు 'గణనసూచి' దీనిని సూచిస్తుంది.
#26. 'సహజ సామర్థ్య పరీక్షలు' క్రింది మూల్యాంకన సాధనా రకానికి చెందినవి
#27. లోపనిర్ధారణ నికష ముఖ్య లక్షణము
#28. సూచనా కార్డునందుండే ముఖ్యమైన అంశాలు
#29. గణితము నందు నిర్వహింపబడే క్లబ్బులు, సంతలు, ప్రదర్శనలు మొదలగు వానిని ఇలా అంటారు.
#30. 'మ్యూజియంలు', 'అనువాదాలు' అనునవి వరుసగా
#31. సాంఘికశాస్త్ర క్లబ్బులు చేపట్టు కృత్యాలలో ఇది ఒకటి కాదు.
#32. మన రాష్ట్రంలో సర్వశిక్షా అభియాన్ సౌజన్యంతో ఈ శీర్షికతో ప్రాథమిక తరగతులకు రేడియో పాఠాలు ప్రసారమౌతున్నాయి
#33. సాంఘికశాస్త్ర మేళా నిర్వహణ ఉద్దేశాలలో లేనిది
#34. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉండదగిన ఉపకరణాలు / సామాగ్రి
#35. సాంఘిక శాస్త్ర క్లబ్ ఉద్దేశాలలో ఒకటి కానిది
#36. విజ్ఞానశాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయుల కు ప్రతిసంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు.
#37. ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనను గుర్తించుము
#38. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు, ప్రాథమిక సైన్సుకిట్ లోని ఈ సామాగ్రిని వాడవచ్చు.
#39. వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి ప్రత్యేక, అభిరుచి సంఘానికి సంబంధించినది.
#40. అవసరమైన కొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేకూర్చ వలసిన వాటిని ఇందులో నమోదు చేస్తారు.
#41. బడి తోట ఉపయోగం
#42. కంటికి క్షారము వలన గాయమైతే ప్రథమచికిత్స కొరకు దీనిని ఉపయోగిస్తారు.
#43. INSPIRE ను విస్తరించండి.
#44. క్రింది వానిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది
#45. క్రింది వానిలో ప్రయోగశాలలో వెలుతురు సోకని ప్రదేశంలో ఉంచవలసిన రసాయనం
#46. స్పెసిమన్ జార్స్, గాజు తొట్టె, పరీక్ష నాళికల వంటి వస్తువులను ప్రయోగశాలలోని ఈ రిజిస్టర్ నందు నమోదు చేయాలి
#47. NCERT వారి ప్రతిపాదనల ప్రకారం సైన్స్ ఫెయిర్ నందు ప్రదర్శింపబడిన ఒక ప్రదర్శనను న్యాయనిర్ణయము చేయు ముఖ్య మైన ప్రాతిపదిక
#48. ప్రయోగశాలలో ప్రమాదశాత్తూ కంటిలో క్షారము పడినపుడు ముందుగా నీటితో కడిగి, తరువాత క్రింద సూచించ బడిన ఈ పదార్థాములో కడగాలి
#49. పగలని వస్తువుల రిజిస్టరు నందు నమోదు చేయు వస్తువుల వివరాలు
#50. సైన్స్ ప్రయోగశాలలో భాస్వరాన్ని ఎల్లప్పుడూ దీనిలో ఉంచాలి.
#51. సైన్స్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే ప్రతి విద్యార్థి వద్ద కచ్చితంగా ఉండవలసిన పుస్తకాలు- రికార్డులు
#52. “అల్నికో" అనేది ఈ ప్రత్యేకమయిన వివరణ వస్తువుల కొనుగోలు నందు
#53. విజ్ఞానశాస్త్ర గ్రంథాలయములో తప్పక ఉండవలసినవి
#54. ఒక సైన్స్ కిట్లో ఎబోనేట్ రాడ్లు, గాజు కడ్డీలు, పిల్లి చర్మము, సిల్కు గుడ్డ మొదలైన సామాగ్రి ఉన్నవి. ఈ కిట్ క్రింది పాఠాన్ని బోధించుటకు బాగా ఉపయోగపడుతుంది.
#55. తేమలేని జాడీలో ఉంచగల పదార్థములు
#56. సామాన్య లోలకాన్ని ఉపయోగించి 'g' విలువను కనుగొనుట ఈ రకపు ప్రయోగం
#57. ఈ క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికై పనిచేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ
#58. వివిధ రకాల దుస్తులపై 'డిటర్జంట్ ప్రభావము' అనే ప్రయోగము ఒక
#59. యూనివర్సల్ యాంటీడోట్ నందు గల పదార్థాలు
#60. ప్రయోగశాలలో CO2, తయారీ అనేది ఒక,
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️