TET DSC MATHEMATICS Test – 311
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32 కు సమానమైన ఆ సంఖ్య
#2. n=4 అయినప్పుడు n⁴/4+n³/2+n²/4 విలువ
#3. A=5x²౼4x+2, B=x²౼2x౼7 అయిన A+B కి సమానమైనది
#4. 3(x+2)౼2(x౼1) = 7 అయిన x యొక్క విలువ
#5. 2x²yz సమాసం నందలి పదాల సంఖ్య
#6. 241000000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపం
#7. ఒక త్రిభుజ భుజాలు 2a+3b, b౼a, 4a౼2b అయిన ఆ త్రిభుజ చుట్టుకొలత
#8. A=3x²౼2x౼5, B=౼4x²+x౼3 అయిన B౼A కి సమానమైనది
#9. x=2, y=1, z=3 అయిన 3xyz౼x³౼y³+z³ విలువ
#10. 2/7x⁴y²౼5/3x⁵+2xy+5 బహుపది పరిమాణం
#11. P=4x², T=5x మరియు R=5y n అయిన PTR/100 విలువ
#12. ౼4/3y=3/4 అయిన y విలువ
#13. x=0 మరియు y=౼2 అయిన 4x²౼5y+2 విలువ
#14. A=3x³+8x²+5x+2, B=3x²+2x+7 అయిన A౼2B=
#15. a=2, b=3 అయిన (a/b+b/a)ᵃ విలువ
#16. బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచండి ఎ)2x³y²+104 బి)8xy³+5xy సి)9x౼2y² 1)2 2)5 3)4
#17. 0.0000529 యొక్క ప్రామాణిక రూపం
#18. ఒక గోడ యొక్క పొడవు 20 మీ౹౹, వెడల్పు 10 మీ౹౹ అయినా దాని చుట్టుకొలత ఎంత?
#19. 63 బహుమతుల మొత్తం విలువ 3000. ఈ బహుమతులలో రూ. 100, & రూ. 25 విలువ గలవి ఉన్నవో తెలపండి
#20. 15 సం౹౹ల తరువాత హేమ వయస్సు ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అగును అయిన ఆమె ప్రస్తుత వయస్సు ఎన్ని సం౹౹లు
#21. ఒక పర్సులో కొన్ని రూ. 10/౼ మరియు మరికొన్ని రూ.50 నోట్ల మొత్తం కలిపి 250/౼ కలవు. 50/౼ నోట్ల సంఖ్య కన్నా పది నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ కలదు. అయిన పర్సులోని మొత్తం నోట్ల సంఖ్య
#22. ఒక దీర్ఘచతురస్రం పొడవు 5x+4 మీ, వెడల్పు x౼4 మీ., చుట్టుకొలత 72 మీ. అయిన దాని పొడవు ఎంత?
#23. రాము యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు రాము ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు కలదు. 5 సం౹౹ల తరువాత వారి వయస్సుల మొత్తం 70 సం౹౹౹లు అయిన రాము ప్రస్తుత వయసు ఎంత?
#24. ఒక తరగతిలో గల బాలబాలికల మొత్తం సంఖ్య 52. బాలుర కన్నా బాలికల సంఖ్య 10 ఎక్కువైన బాలికల సంఖ్య?
#25. "సారాంశం నుంచి దత్తాంశo దిశలో" మరియు తెలియని విషయం నుంచి తెలిసిన విషయం దిశలో సాగుబోధన పద్దతి
#26. "పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయనిగ్రహం స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది". అనేది ఈ పద్దతిలో ఒక సూత్రం
#27. క్రిందివానిలో 'విశ్లేషణ పద్దతి' నందలి ఒక దోషం
#28. "ప్రత్యేకాoశం నుంచి సాధారణీకరణకు" మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధనా విధానం
#29. క్రిందివానిలో "సంశ్లేషణ పద్దతి" యొక్క ఒక ఉపయోగం
#30. "చేయడం ద్వారా అభ్యసించడం", "పరిశీలన ద్వారా అభ్యసించడం" మరియు మూర్తo నుండి అమూర్తానికి అనుబోధనా నియమాలను అనుసరించు బోధనా పద్దతి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here