DSC TRIMETHODS IMP BITS GRAND TESTS – 2

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS – 2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. “యంగ్ వర్గీకరణ”లో సూచించబడని విద్యావిలువ..?

#2. 3 x 4 = 12 ను సంఖ్యారేఖపై సూచించండి" దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము..?

#3. భావావేశ రంగం దీనికి సంబంధించినది..?

#4. “భావావేశ రంగం”లో అత్యున్నతస్థాయి లక్ష్యం..?

#5. “7253ను అక్షరాలలో రాయండి" అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యప్రమాణము..?

#6. 'సమకాలీన చారిత్రక, రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రికలు చదువును' అనే స్పష్టీకరణ కింది లక్ష్యానికి సంబంధించినది.

#7. "తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది..?

#8. 'పరికరములను వాడుట' అనే స్పష్టీకరణ కింది నైపుణ్యానికి సంబంధించినది..?

#9. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్నస్థాయి లక్ష్యము..?

#10. “ఇవ్వబడిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించును" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది..?

#11. “5, 7, 2, 8 లతో ఏర్పడే నాలుగు అంకెల అతి పెద్ద సంఖ్య ఏది"..? ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము

#12. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం..?

#13. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణనందలి జ్ఞానాత్మక రంగములో సంశ్లేషనకు ఈ పేరు పెట్టబడినది..?

#14. “దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు” - ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది..?

#15. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యము..?

#16. “విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు" అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ..?

#17. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది..?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *