AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు) TEST౼ 88

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు) TEST౼ 88

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వానిలో సరైన సూత్రాన్ని ఎన్నుకోండి ?

#2. క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరైన భావన కానిది ?

#3. క్రింది వానిలో ఖచ్చితంగా కొలవలేనిది ?

#4. వ్యక్తిలో అంతర్గతంగా దాగివున్న శక్తి సామర్ధ్యాల "వివర్తనం"ను ఏమని పిలవవచ్చు ?

#5. పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనము ఉపయోగించే పరభాష ?

#6. శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమయ్యి క్రమంగా పదాలు నేర్చుకొని తర్వాత సంభాషణలు చేస్తూ పిదప సంక్లిష్టమైన భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటాడు. దీనిని బలపరిచే వికాస నియమము ?

#7. ప్రజ్ఞ అనే SGT ఉపాధ్యాయులు తన పాఠశాలలోని విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించిన తర్వాత తనకు SA ప్రమోషన్ రావడంతో కేవలం ఒకే ఒక సబ్జెక్టును విద్యార్థులకు బోధించడం ప్రారభించింది. దీనిలో ఇమిడిఉన్న వికాస నియమo ?

#8. సుమ, శ్రావణి ఇద్దరు SGT ఉపాధ్యాయురాళ్లే అయినప్పటికీ సుమ గణితంను విద్యార్థులకు చక్కగా బోధించగలదు కాని శ్రావణి మాత్రం సైన్సు సబ్జెక్టును చక్కగా బోధించగలదు. దీనికి కారణమైన వికాస నియమo ?

#9. వ్యాయామ ఉపాధ్యాయుడు 5వ తరగతి చదువుతున్న "ఐశ్వర్యను" క్రీడలు ఆడేటప్పుడు ఆమె ఆట విధానం చూసి నీవు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అథ్లెట్ అవుతానని ప్రోత్సహించెను. ఇక్కడ ఉపయోగపడ్డ వికాసం నియమం ?

#10. ఉపాధ్యాయుడు గణితంలో భాగంగా విద్యార్థులకు ముందుగా సహజ సంఖ్యలు, తర్వాత పూర్ణాంకాలు తర్వాత పూర్ణ సంఖ్యలు తర్వాత కరణీయ, అకరణీయ సంఖ్యలు తర్వాతనే వాస్తవ సంఖ్యలను నేర్పించాడు. అయితే ఉపాధ్యాయుడు పాటించిన నియమం ?

#11. పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్న ఫలదీకరణ నుండి 2 వారాల వరకు ఉన్న శిశువును ఏ దశలో ఉన్నట్లు చెప్తాము ?

#12. క్రింది వానిలో శైశవ దశకు సంబంధించి సరికాని ప్రవచనం ?

#13. నవజాత శిశువు సంతోషం, భయం, కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు అని తెలియజేసిన శాస్త్రవేత్త ?

#14. శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ?

#15. జనన పూర్వక దశలో ఎంబ్రియో దశలో భాగంగా ఎంబ్రియో అనగా ?

#16. శైశవ దశలో శిశువు ప్రశ్నలు వేస్తాడు కాని సమాధానం కొరకు వేచి ఉండడు అంటే ఈ దశలోని పిల్లలు ప్రశించడాన్ని ఏ వికాసంగా చెప్పవచ్చు ?

#17. పూర్వ బాల్యదశను ఇలా పిలవరు ?

#18. పిల్లలకు సాంఘిక మితి అనగా సంఘంలో వారి స్థానం, ఇతరుల స్థానం, హోదా వంటి వాటి పై అవగాహన ఈ దశలో కన్పిస్తుంది ?

#19. శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు ?

#20. యవ్వనారంభ దశకు మారు పేరు కానిది ?

#21. కౌమార దశకు సంబంధించి సరికానిది ?

#22. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి ?

#23. ప్రాగ్భాష రూపాలు క్రమేపి భాషా రూపాలుగా మార్పుచెందే దశ

#24. పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది ?

#25. సమయానుకూలంగా అబద్ధం చెప్పడం తప్పుకాదని మరియు తప్పు చేసినప్పుడు సిగ్గుపడడం లాంటి నైతికపరమైన అంశాలు ఈ దశలోని అంశం ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *