TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SCIENCE (జంతువులు మరియు మానవుని ప్రవర్తన) TEST – 27

Spread the love

TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (జంతువులు మరియు మానవుని ప్రవర్తన) TEST – 27

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. జిరాఫీ మెడలో ఉండే వెన్నుపూసల సంఖ్య

#2. బోలుగా ఉండే ఎముకలు కలిగిన జీవి?

#3. వెన్నెముక చలనావయవంగా దీనిలో ఉపయోగపడుతుంది

#4. మానవ శరీరంలో నీటి పై తేలే అవయవం

#5. మృదులాస్థి ఉండే భాగం

#6. మానవుని గుండె నిమిషానికి ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది ?

#7. ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవితకాలంలో ఎన్నిసార్లు కొట్టుకొనును ?

#8. ఎముకలు, ఎముకలను లేదా రెండు ఎముకలను కలపడానికి తోడ్పడే దారాల వంటి కండరతంతువుల నిర్మాణాలను ఏమంటారు ?

#9. ప్రపంచంలో నివసించే పాముల జాతులు సుమారుగా

#10. నత్త వేగం సెకనుకు...

#11. చిరుతపులి వేగం గంటకు

#12. దీని పాదం దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది ?

#13. అతిచిన్న పక్షి

#14. రసాయన గ్రాహకాలతో చలించేవి ?

#15. శరీరంలో ముందు భాగంలో ఉండే కండరాలు ఒక వైపు కదిలితే, తోకలో కండరాలు వేరొక వైపు కదులుతాయి. అయితే అది ఏ జంతువు ?

#16. మృదులాస్థి ఉండే ప్రదేశం

#17. భుజం నుండి మెడవరకు ఉండే రంగు ఎముకల్లో పై ఎముకను ఏమంటారు ?

#18. ఉరః పంజరంలో ఉండేవి ?

#19. 3142/3142=42 దంతాలు అమరిక గల జంతువు ఏది ?

#20. ప్రౌఢ మానవునిలో దంతాల అమెరికా

#21. కుక్కలలో గల దంతాల సంఖ్య

#22. గుర్రంలో దంతాల అమరిక

#23. ఈ క్రిందివానిలో ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడే దంతాలు

#24. మగోదమ ఆహారం

#25. 'రాడ్యులా' అనే దంతం వంటి నిర్మాణాన్ని కలిగి ఉండే జంతువు

#26. చిన్న పిల్లలో ఏర్పడే తాత్కాలిక దంతాల సంఖ్య

#27. పిల్లిలో ఏర్పడు శాశ్వత దంతాల సంఖ్య

#28. ఉలి ఆకారంలో ఉండి ఆహారాన్ని కొరడానికి ఉపయోగపడే దంతాలు

#29. మానవునిలో లేని ప్రవర్తన ?

#30. ఒక వ్యక్తిలో మార్పుతేవటానికి ఉపయోగపడేది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *