AP TET DSC Mathes Methodology (బోధనా పద్దతులు ౼ వ్యూహాలు) Test – 233
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "If I can't learn the way you teach me, can you teach me the way I can learn"
#2. బోధన, అభ్యసనాల లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడు సాధనమే బోధనాపద్దతి అని అన్నది
#3. బోధనా పద్దతిని ఎంపిక చేసుకోవడంలో ప్రభావితం చేసే అంశం... ఎ)విషయస్వభావం బి)విషయప్రాముఖ్యత సి)పూర్వఅనుభవాలు డి)అందుబాటులో ఉన్న వనరులు
#4. ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధనా పద్దతి దీనికి తోడ్పడకూడదు
#5. బోధనా సూత్రాల రకాలలో లేనిది
#6. బోధనాభ్యాసన ప్రక్రియ ఈ క్రింది ఏ విధంగా ఉండకూడదు
#7. బోధనా దశలు ఎన్ని ?
#8. బోధనా దశలు నాలుగు స్థాయిల్లో ఉంటాయని తెలిపినవారు....
#9. విద్యాలక్ష్యాలు సాధనకు తోడ్పడేవి....
#10. జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాశదశలలో రెండవది...
#11. వస్తుస్థిరత్వ భావన ఏర్పడే దశ....
#12. ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడాన్ని.....అని అంటారు
#13. "బోధన అంటే అభ్యసనకు పుట్టకనిచ్చే ఒక ప్రక్రియ" అని అన్నది....
#14. బోధనాదశలలో మూడవస్థాయి....
#15. పిల్లలకు ఇచ్చే బహుమతులు, మెచ్చుకోవడం, అభినందించడం అనేది ఏ ప్రేరణ...
#16. అభ్యసన సూత్రాలు, ఇతర మనోవిజ్ఞాన సూత్రాలు తగు విధంగా ఉపయోగించి బోధించు మార్గాన్నే... అంటారు
#17. ఆగమన పద్దతిని ప్రచారం చేసినది.....
#18. ఆగమన హేతువాదం పై ఆధారపడ్డ బోధనా పద్దతి....
#19. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడానికి గానీ, ఒక విషయాన్ని సాధారణీకరించడాన్ని గాని....అంటారు
#20. ఆగమన పద్ధతికి మరియొక పేరు కానిది....
#21. గణితపరంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది తగిన పద్దతికాదు. ఇది ఏ పద్దతి యొక్క పరిమితి
#22. ఆగమన పద్దతిని ప్రవేశపెట్టినది..
#23. ఏ విధానాన్ని ఆచరించి 'అరిస్టాటిల్' తర్కాన్ని ఒక ప్రత్యేకశాస్త్రంగా రూపొందించాడు
#24. యూక్లిడ్ శోధనా పద్దతి అనగా...
#25. నిగమన పద్దతిని ప్రచారం చేసినవారు
#26. నిగమన బోధనా పద్దతి ఏ పద్ధతికి విపర్యయం...
#27. 15, 9 ల లబ్దం సరిసంఖ్య? బేసిసంఖ్య? గుణకారం చేయకుండానే తెల్పుము ? పై సమస్యను బోధించడానికి అనువైన పద్దతి......
#28. విద్యార్థులలో ఆలోచన, వివేచనకు అన్వేషణకు తావుండని బోధనా పద్దతి...
#29. బేసిసంఖ్య x బేసి సంఖ్య=బేసి సంఖ్య అని సాధారణీకటించుటకు ఉపయోగించు బోధనా పద్దతి....
#30. అనుబంధ సిద్దాంతాలను రాబట్టుటకు ఉపయోగపడు పద్దతి....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here