AP TET DSC NEW 6th Class Mathematic (భిన్నాలు౼దశాoశ భిన్నాలు) Test – 227

Spread the love

AP TET DSC NEW 6th Class Mathematic (భిన్నాలు౼దశాoశ భిన్నాలు) Test – 227

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక భిన్నం విలువ 1 లేదా అంతకంటే ఎక్కువ అయిన ఆ భిన్నం

#2. 5 2/7+1/7౼4 3/7 యొక్క విలువ

#3. నేహా ఒక కేక్ కొని దానిలో 7/15వ భాగం తిన్నది. మిగిలిన భాగం విలువ ఎంత?

#4. 2/9 ను 4/5 చే గుణించగా

#5. ఒక తరగతిలో గల 40 మంది విద్యార్థులలో 2/5 వ భాగం బాబురు అయిన ఆ తరగతిలో బాలురు ఎంతమంది

#6. 9.803 నందు 3 యొక్క స్థాన విలువ

#7. ఒక లీటరు అనగా ఎన్ని మిల్లీమీటర్లు

#8. 5.702, 5.2, 6.04 మరియు 2.30 ల మొత్తం

#9. అక్షర 3 మీ. 40 సెం.మీ బట్టను చొక్కా నిమిత్తం మరియు 1 మీ. 10 సెం.మీ లను నిక్కర నిమిత్తం కొన్న, ఆమె కొన్న మొత్తం బట్ట ఎంత?

#10. 5 మీటర్లు 60 సెంటీమీటర్లను మీటర్లలో తెల్పుము

#11. 53.08, 5.936, 188.5లను కలపండి

#12. 12 1/7 వ్యుత్క్రమును గుర్తించండి

#13. 3/4÷9 యొక్క విలువ

#14. 3×5/12 యొక్క విలువ

#15. ఒక భిన్నం విలువ '1' కన్నా తక్కువ అయిన ఆ భిన్నం

#16. 1 4/5+2 5/6 ల మొత్తం

#17. సతీష్ 1 2/5మీ. రిబ్బన్ మరియు పద్మ 2 3/4 మీ. రిబ్బన్ కొంటే ఇద్దరూ కొన్న రిబ్బన్ మొత్తం పొడవు

#18. 2 4/5 భిన్నానికి ఎంత కల్పిన 5 2/3 వస్తుంది

#19. 2/3+1 3/4+1/3౼1/4 యొక్క విలువ

#20. 3 1/2ను 1/7చే గుణించిన విలువ

#21. 330లో 7/11వ భాగం

#22. ఒక నోటు పుస్తకం వెల 10 3/4రూ. అయిన 36 పుస్తకాల వెల ఎంత?

#23. 3÷2 1/3 యొక్క విలువ

#24. 2 1/3÷3/5 యొక్క విలువ

#25. 1 లీ౹౹ 12 మి.లీ.లను 2 లీ. 20 మి.లీల నుండి తీసివేయగా

#26. రెండు భిన్నాల మొత్తం 5 3/9 అందులో ఒకటి 2 3/4 అయిన రెండవ భిన్నo విలువ

#27. 23.5౼27+35.4౼17 ను సూక్ష్మీకరించండి

#28. మెట్ల వరుస పొడవు 5 1/2మీ. దానిలో ఒక్కొక్క మెట్టు వెడల్పు 1/4మీ. కల్గియున్న ఆ మెట్ల వరుసలో మెట్లు ఎన్ని?

#29. 7.1 నుండి ఏ సంఖ్య తీసివేసిన 0.713 వచ్చును

#30. మిశ్రమ భిన్నంలో పూర్ణాంకాలు మరియు క్రమభిన్నంల మధ్య ఉండే ప్రక్రియ

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *