AP TET DSC NEW 3rd Class Mathematic (గుర్తుకు తెచ్చుకుందాం, సంఖ్యలు, సంకలనం, తీసివేతలు) Test – 216
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఎనభైరెండు అను పదాన్ని సంఖ్యా రూపంలో రాయుము
#2. తొమ్మిది వందల యాభై ఒకటి అను పదాన్ని సంఖ్యా రూపంలో రాయుము
#3. 548 అను సంఖ్యను పదాల రూపంలో రాయుము
#4. 647 అను సంఖ్యను విస్తరణ రూపంలో రాయుము
#5. 600+40+7 ను సంక్షిప్త రూపంలో రాయుము
#6. 845లో 8 యొక్క స్దాన విలువ
#7. 56, 156, 98 లను ఆరోహణ క్రమంలో రాయుము
#8. 383+2+5 ల మొత్తం383+2+5 ల మొత్తం
#9. యాభై ఆరు+ఎనిమిది =....
#10. "ఆరువేల రెండు వందల తొమ్మిది" ను సంఖ్యా రూపంలో రాయుము
#11. 4000+200+60+3ను సంక్షిప్త రూపంలో రాయుము
#12. 9030ను విస్తరణ రూపంలో రాయుము
#13. రవి వద్ద 5 గోళీలు, రాజు వద్ద 3 గోళీలు ఉన్నాయి. ఇద్దరి వద్ద మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి?
#14. ఒక బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. అదనంగా 6 గురు బస్సు ఎక్కారు. ఇప్పుడు బస్సులోని మొత్తం ప్రయాణికుల సంఖ్య ఎంత?
#15. ఒకే అక్వేరియంలో 12 నీలం రంగు చేపలు, 15 ఆరెంజ్ రంగు చేపలు కలవు. అయిన అక్వేరియంలో మొత్తం చేపల సంఖ్య
#16. ఒక బుట్టలో 24 మామిడి పండ్లు, 38 జామపండ్లు ఉన్నాయి. ఆ బుట్టలో మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయి?
#17. ఒక కథల పుస్తకంలో 68 పేజీలు ఉన్నాయి. వాటిలో 24 పేజీలలో చిత్రాలు ఉన్నాయి. అయిన మిగిలిన పేజీలు ఎన్ని?
#18. ఒక పూల వ్యాపారి వద్ద 60 రోజాపూలు ఉన్నాయి. పాటశాల పిల్లలకు 28 రోజాపూలు అమ్మితే ఇంకా ఎన్ని రోజా పూలు అతని వద్ద మిగిలి ఉన్నాయి?
#19. ఒక తరగతిలో 62 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 34 మంది బాలురు. ఆ తరగతిలో బాలికలు ఎంతమంది ఉన్నారు?
#20. ఒక గుడ్ల ట్రేలో 30 గుడ్లు కలవు. 2 ట్రేలలో ఎన్ని గుడ్లు ఉంటాయి?
#21. అనిల్ దగ్గర 4 బిస్కెట్ ప్యాకెట్ లు ఉన్నాయి. ఒక్కక్క ప్యాకెట్ లో 12 బిస్కెట్లు కలవు. అతని వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని?
#22. రమ్య వద్ద 6 పెన్సిళ్లు ఉన్నాయి. ఆమె తన ముగ్గురు స్నేహితులకు వాటిని సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని పెన్సిళ్లు వస్తాయి?
#23. జయ 8 మంది ఆటగాళ్లను 4 సమాన జట్లుగా చేసింది. ఒక్కొక్క జట్టులో గల ఆటగాళ్ల సంఖ్య ఎంత?
#24. 18 బంతులను బాలు 2 జట్లకు సమానంగా పంచిపెట్టాడు. ఒక్కొక్క జట్టుకు ఇచ్చిన బంతులు ఎన్ని?
#25. మను దగ్గర 32 బొమ్మలు 4 రంగుల్లో సమానంగా ఉన్నాయి. ఒక్కొక్క రంగులో గల బొమ్మలు ఎన్ని?
#26. తొమ్మిది వేలు గల సంఖ్య ఏది?
#27. 3567 లో 5 యొక్క స్థాన విలువ ఏది?
#28. విజయ్ వద్ద 4500/౼, కిషోర్ వద్ద 4100/౼ డబ్బు ఉంది. ఎవరి వద్ద ఎక్కువ డబ్బు ఉంది? ఎంత ఎక్కువ ఉంది?
#29. సీతయ్య 2000 బస్తాల ధాన్యంను, రంగయ్య 2500 బస్తాల ధాన్యంను పండించినవారు. ఎవరు తక్కువ ధాన్యం పండించారు?
#30. ఒక డైరీ ఫామ్ లో 135 ఆవులు, 120 బర్రెలు ఉన్నాయి. అక్కడ గల మొత్తం పశువులు ఎన్ని?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here