AP TET DSC 2021 TRI METHODS(సాంఘిక శాస్త్ర స్వభావము,పరిధి ౼ చరిత్ర నిర్వచనాలు) TEST౼ 96
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రింది లక్షణం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు, ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తుంది ?
#2. "గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం" అని పేర్కొనినది ?
#3. "సాంఘికశాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం" ౼ అని పేర్కొనినవారు ?
#4. "సాంఘికశాస్త్రమనగా మానవుని గురించి మరియు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో మరియు అతని చుట్టూ గల సాంఘిక, భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేసేది" అని పేర్కొన్నవారు ?
#5. "సాంఘికశాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలి" అని సూచించినది ?
#6. సాంఘికశాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి, "వివిధ సామాజిక శాస్త్రాలలోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమం(integrated syllabus) గా రూపొందించాలి" అని సూచించినది ?
#7. 'సాంఘికశాస్త్రాలు', 'సాంఘిక అధ్యయనం' అను పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాలలో ఒకదానిని బదులు మరొకటిగా వాడబడతాయి" అని పేర్కొన్నవారు ?
#8. మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోని మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది ?
#9. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10 సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళికలో సాంఘికశాస్త్రo ఒక ప్రధాన విషయంగా గుర్తించబడినది ?
#10. మొదటిసారిగా దేశం మొత్తానికి పది (10) సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది ?
#11. 'మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం' ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జక్టుకు సహసంబoధం ఏర్పరచి బోధించవచ్చు ?
#12. "ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అభ్యాసాన్ని పతిష్టపరచడం సాంఘికశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం" అని తెలిపినది ?
#13. 'విజ్ఞానశాస్త్రం మరియు సాంఘికశాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానం"గా చదవాలని సూచించినవారు ?
#14. చరిత్ర, భోగోళం, పౌర విజ్ఞానం & అర్ధశాస్త్రం మొదలైన అంశాలను సంప్రదాయ రీతిలో తెలియజేసే శాస్త్రం ?
#15. సాంఘికశాస్త్రం ఏ రకమైన ఉపగమములో ఆవిర్భవించింది ?
#16. నీవు ఒక ఉపాధ్యాయుడుగా విద్యార్థులలో పరిపూర్ణతను ఏర్పరచడానికి నీవంతు కృషిగా ఏమి చేస్తావు? (సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునిగా)
#17. అమెరికాలోని చికాగో నగరంలో సాంఘికశాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడిన సం౹౹ ?
#18. సాంఘికశాస్త్రం యొక్క ఆవశ్యకతను భారతదేశంలో ఏ విద్యా విధానంలో గాంధీ ప్రవేశపెట్టాడు ?
#19. సాంఘికశాస్త్ర స్వభావానికి సంబంధించిన దానిని గుర్తించండి.
#20. సాంఘికశాస్త్రం అనగా సమాజము యొక్క అధ్యయనము ఆ సంఘము రూపొందించిన విధము, సంఘములో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయుట దీని ముఖ్య లక్షణము
#21. చారిత్రక, భౌగోళిక సాంఘిక విషయముల సంబంధం అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘికశాస్త్రం ?
#22. విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి వారి సామర్ధ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలని తెలియజేసిన వ్యక్తి ?
#23. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్ది బాల్యం నుంచే పరిసరాలకు పరిరక్షించాలనే దృక్పథాన్ని దృఢపరచాల్సిన ఆవశ్యకత ఉంది.
#24. సామాజికశాస్త్రాల ఆధారంగా విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవన నైపుణ్యాలు, విలువలు నేర్చుకోవడానికి ప్రతిపాదించిన అంశాల సమూహంగా ఏ శాస్త్రాన్ని తెలియజేస్తుంది ?
#25. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే౼సాంఘికశాస్త్రం ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here