TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మానవ శరీరం ఆరోగ్యం – పరిశుభ్రత] TEST- 36

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మానవ శరీరం ఆరోగ్యం – పరిశుభ్రత] TEST- 36

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. హ్రస్వదృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం

#2. అపుడే తయారయిన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలుంటాయి ?

#3. చర్మంను కాంతి నుంచి రక్షించేది

#4. చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర

#5. శరీరం యొక్క సమతాస్థితి నిర్వహించే అవయవం

#6. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు ?

#7. స్థిరంగా చర్మంలో విభజనలు చెందుతూ ఉండే పొర

#8. కంటిలో ఏర్పడే ప్రతి బింబ లక్షణం

#9. భూ భ్రమణం, పరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసినవాడు. (క్రీ.శ. 1600వ

#10. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం

#11. దండాలు, శంకువులు అనే కణాలు ఇక్కడ ఉంటాయి.

#12. పేటిక యొక్క ముందు భాగాన్ని ఏమంటారు ?

#13. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దీనిలో ఉంటుంది.

#14. కంటిలోని ఈ భాగమును సరిచేయవచ్చును.

#15. కంటిలో ఉండే గ్రంథులు

#16. పిన్నా అని దీనిని అంటారు.

#17. పరిసరాల నుండి ప్రేరణలను గ్రహించే మన శరీరభాగాలు

#18. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దీనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

#19. జెల్లీ వంటి పదార్థంలో నిండి ఉండే కంటి గుడ్డు భాగం

#20. కంటి నందుండే ఈ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి.

#21. జ్ఞానేంద్రియాల నుండి నాడీ ప్రచోదనాలను తీసుకొని వచ్చేవి.

#22. రుచి కళికలు లేని పాపిల్లే

#23. ఉమామి + MSG =

#24. కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళం

#25. ఈ క్రింది లిపిలో అక్షరాలు ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *