TELUGU 4th CLASS (సత్య మహిమ, ముగ్గుల్లో సంక్రాంతి) TEST౼ 171
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ధనికుడి లోభం, దరిద్రుడి దానం అనేది ఒక...
#2. ధనస్సుoక్రమణం అంటే ఏమిటి?
#3. మనకు ఆహారాన్ని అందించే పశువులను పూజించే పండుగ ఏది?
#4. సంక్రాంతి నాటికి సూర్యుని ప్రయాణాన్ని ఏ విధంగా సాగుతుంది?
#5. రంజాన్ అనేది ఇస్లాం కేలండర్ ప్రకారం ఒక
#6. రంజాన్ సమయంలో ముస్లింలు ఆచరించే 'సహరి' అనగా
#7. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి?
#8. తలపండిన అనే జాతీయానికి అర్ధం తెలపండి
#9. నామవాచకాల గణాలను తెలిపే వ్యాకరణ అంశాలను ఏమంటారు?
#10. సాధారణంగా వాక్యంలో విశేషణ యొక్క స్థానం గురించి క్రింది ఇచ్చిన వాటిలో సరికాని దానిని గుర్తించండి?
#11. మౌల్వీ మాటల ప్రకారం ధనికుని యొక్క ఎడమ కన్ను నకిలీదై ఉంటుంది అన్నాడు. దానికి కారణం ఏమని చెప్పాడు?
#12. సత్యమహిమ పాఠం యొక్క ప్రక్రియ ఏది?
#13. 'సత్యమహిమ అనే పాఠం అవధాని రమేష్ గారి ఏ రచన నుండి గ్రహించబడింది?
#14. అవధాని రమేష్ గారి కాలాన్ని గుర్తించండి
#15. ఆవుకు అగ్రహారం ఏ జిల్లాలో కలదు?
#16. పల్లెటూరు పదాన్ని విడదీసి కలుపగా సంధి ప్రత్యయం ఏ రూపంలో వస్తుంది?
#17. ఆర్తి పదానికి పర్యాయపదం లేదా సమానార్ధక పదాన్ని గుర్తించండి
#18. కట్టెలు కొట్టేవాడు నదీ దేవత కరుణించింది. అయితే కరుణించిన అంశాలలో కట్టె కొట్టేవానిలో లేనిది ఏమిటి?
#19. 'ఎదురు చూసి' అనే అర్థం వచ్చే జాతీయాన్ని ఈ క్రిందివానిలో గుర్తించండి?
#20. మా నాన్న బొమ్మలు కొంటున్నాడు. పై వాక్యంలో క్రియ ఉందో గుర్తించండి
#21. 'ఏకాలుది నేరం' పాఠంలోని కథలు ఎక్కడ నుండి గ్రహింపబడినవి?
#22. సంక్రాంతి విశిష్ట తెలిపే 3 అంశాలు ముగ్గులో చూపించానని అత్తమ్మ తెలిపింది. ఈ క్రిందివానిలో అత్తమ్మ చెప్పని అంశం ఏది?
#23. "ఆయనం" అనగా....
#24. 'గొబ్బిళ్ళ పాట' అనేది ఒక...
#25. తెరువరి అనే పదానికి అర్థం రాయండి?
#26. రాము రేపు విశాఖపట్నం వెళ్తాడు. పై వాక్యం ఏ కాలంలో ఉందొ గుర్తించండి?
#27. ఖర్జురపాకులతో అల్లిన టోపీని ఎవరికోసం అని పార్వతీశం చెప్పాడు?
#28. నక్షత్రాలు, రాశులు ఇవన్నీ ఏకాలం ఆధారంగా ఏర్పడ్డాయి?
#29. లత పరీక్ష రాసి వస్తుంది. ఈ వాక్యంలో క్రియ యొక్క రూపాన్ని గుర్తించండి?
#30. 'రెక్కాడితేగాని డొక్కాడదు' అనే సామెత ఏ జంతువుకి వర్తించదు అని అత్యాశ పాఠంలో ఉంది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here