AP TET DSC 2021 TRI METHODS (బోదనోపాకరణాలు౼ప్రయోగశాలలు) TEST౼ 66
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత/సృజనాత్మకత శక్తి సామర్ధ్యాలను వెలికి తీసివాటిని ఉపయోగపడేలా చేసేది
#2. OBB స్కీమ్ ఏ సం౹౹లో ఏర్పాటు చేశారు ?
#3. 3వ తరగతిలో మొట్ట మొదటిసారిగా విద్యార్థికి కళ్ళకు కట్టినట్లుగా భిన్నo భావనను గూర్చి బోధించుటకు తోడ్పడు ఉపకరణం ?
#4. విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరుల అభివృద్ధి చెందుటకు ఈ బోధనోపకరణం తోడ్పడుతుంది ?
#5. వార్షిక బడ్జెట్ లో వివిధశాఖలకు కేటాయించిన నిధులను తెలియజేసే గ్రాఫ్
#6. విద్యార్థి చూడగల, పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్య భాగం యూనిట్ అని నిర్వచించినది
#7. క్రింది వానిలో ఒకటి పాఠశాల వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధ ఆవశ్యకత ప్రయోజన కానిది
#8. విజ్ఞాన విస్ఫోటనం వలన అనూహ్యంగా వచ్చిన కొత్త పరిమాణాలకు కరికులం అనుగుణంగా ఉండాలి అని సూచించిన వారు
#9. ఈ క్రింది వానిలో "విద్యా ప్రణాళిక"కు చెందనిది ?
#10. "ఎంపిక చేయు నైపుణ్యం" అనునది
#11. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న బారువడ్డీ సూత్రాన్ని ఉపయోగించి నూతన సమస్యను సాధించిన అతను హెర్బార్ట్ సోపానంలో ఎన్నవ సోపానంలో కలడు ?
#12. ఒక విషయాన్ని అనేకదృక్పథాలలో ఆలోచింపజేసేవి, ప్రమాణపు విలువల ఆధారంగా వస్తు విలువలు నిర్ణయించే శక్తి కలిగించు ప్రశ్నలు ?
#13. "సున్నాని ప్రవేశపెట్టి గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు"
#14. APSCF౼2011 ప్రకారం యూనిట్ నిర్మాణం ఈ విధంగా ఉండాలి ?
#15. సున్నా, స్థాయి విలువలు గూర్చి ఈ భారతీయ గ్రంథంలో ప్రస్తావన కలదు
#16. ఈ క్రింది వానిలో సరైనది
#17. ఈ క్రింది వానిలో "అతి లఘు సమాధాన ప్రశ్నలకు" సంబంధించి సరికానిది ?
#18. మన రాష్ట్రంలో ఏ కార్యక్రమంలో భాగంగా పిల్లల అర్హతలు, సామర్ధ్యాలు, సహజ అభ్యసన వాతావరణంలో బోధన అనేవి విస్తృత ప్రచారంలోకి వచ్చాయి?
#19. ఒక పాఠ్య విషయం పై అనేక వ్యాసారూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలను అనేక సంపూటాలుగా ప్రచురించి, ఒక ప్రశ్నల నిధి "సిరీస్" ను తయారు చేసినది ?
#20. ద్యా ప్రక్రియలో కోర్కెలను సాధించుటకు తోడ్పడే నిచ్చెనల వంటి సోపానాలు / కార్యక్రమాలి ?
#21. ష్యాబ్, ఫినిక్స్ ల ప్రకారం విజ్ఞానశాస్త్రం ప్రక్రియ ఫలితాల కలయికతో ఏర్పడినది. వీరు సూచించిన పద్దతి ?
#22. "ఏ వస్తువునైనా జార విడిచినపుడు అది భూమిని చేరును" అనే సాధారణీ కరణాన్ని బోధించుటకు తోడ్పడు పద్దతి ?
#23. మొట్టమొదటి ప్రాంతీయ సైన్స్ ప్రదర్శనలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ?
#24. ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటికలో వస్తువుల సంఖ్య ?
#25. వస్తువులను కొన్న వెంటనే నమోదు చేసే రిజిష్టర్ ?
#26. "ప్రతిభ గల వ్యక్తులు తయారు చేసినదే పాఠ్యపుస్తకం"
#27. "Liber" అనగా ?
#28. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం వంటి వాటి తొలగింపు 10 మౌలిక అంశాలలో ఎన్నవ సోపానం ?
#29. "ప్రతి యూనిట్ కూడా సంపూర్ణ స్వరూపంగా నిర్మించబడాలి, భాగాలుగా కంటే మొత్తంగా చూడాలి" అని పేర్కొన్నది
#30. ప్రపంచంలో / భారతదేశంలో జరిగిన యుద్దాలన్నింటిని ఒకేసారి ఏక కాలంలో భోధింపచేసి మరలా పై తరగతులలో పునర్విమర్శ చేయని పద్దతి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here