TRIMETHODS TEST- 24 TET DSC PAPER-1 SGT PAPER-2 SA  [GRAND TEST]

Spread the love

TRIMETHODS TEST- 24 TET DSC PAPER-1 SGT PAPER-2 SA  [GRAND TEST]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వాటిలో జ్ఞాన లక్ష్యాన్ని సూచించే ప్రశ్న

#2. మూలాధార పద్ధతి, సాంఘీకృత ఉద్గార పద్ధతి అనునవి వరుసగా

#3. నూతన్ తన కుటుంబ నెలవారీ ఖర్చులను ఒక గ్రాఫ్ ద్వారా సూచించినా, ఆయన ఏ గ్రాఫ్ ద్వారా విషయ వివరణ చేసి ఉండవచ్చు ?

#4. విజ్ఞానశాస్త్ర గొప్పతనాన్ని వివరించే క్రమంలో 'సముద్ర గర్భంలో. రత్నాలు ఏరుకుందామని వచ్చి, గులకరాళ్ళు ఏరుకున్న పసివాడిని' అని తనకు తానుగా పేర్కొన్న గొప్ప శాస్త్రవేత్త

#5. విద్యా ప్రణాళికకు ఎంపిక చేసుకున్న అంశాలు హేతువాదం, ఖచ్చితత్వం, వేగం, ఏకాగ్రత, ఊహాశక్తి మొ|| విలువలను పెంపొందింపచేయు కరికుల నిర్మాణ సూత్రం

#6. విద్యార్థి యొక్క విచక్షణా శక్తిని పరీక్షించి, మాపనం చేయు ప్రశ్న రూపాలు

#7. విద్యార్థి తన వద్ద నున్న సమాచారాన్ని మనసులో గానీ, బహిర్గతమైన ప్రవర్తనలో గానీ తనకు ఎక్కువ అర్ధవంతమయ్యే విధంగా మార్చుకోవటం

#8. క్రింది వాటిలో గణిత పరికరాలు పెట్టెకు చెందని పరికరం

#9. క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నను గుర్తించండి.

#10. రాజు అనే విద్యార్థి కోణాలను బట్టి త్రిభుజాలను అల్పకోణ, లంబకోణ, అధికకోణ త్రిభుజాలుగా వర్గీకరించాడు. అయిన ఆ విద్యార్థిలో నెరవేరే లక్ష్యం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *