TET DSC EVS & SCIENCE & SOCIAL Test – 287
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు దీనిని నిరూపించిన వారు
#2. తేనెటీగలు, సీతాకోక చిలుకలను మనం రక్షించాలి ఎందుకంటే?
#3. "మలాధియాన్" అనునది
#4. ఈగల వలన వ్యాపించే వ్యాధి
#5. "బంగారుతీగ" అనూహైబ్రిడ్ రకం ఈ పంటకు చెందినది
#6. క్రిందివానిలో సరైన జతను గుర్తించండి
#7. "దోమలు ఫైలేరియాతో పాటు మలేరియాను కూడా తీసుకువెళతాయి" అని మొదట పరికల్పన చేసింది ఎవరు?
#8. ఈ క్రిందివానిలో గాలి ద్వారా మొక్కల్లో వ్యాప్తి చెందే వ్యాధి కానిది
#9. కీటక అధ్యయనశాస్త్రం O : A : : పక్షుల అధ్యయనం : B
#10. క్రిందివానిలో వైరస్ వలన కలిగే వ్యాధి కానిది ఏది?
#11. క్రిందివానిలో త్రిస్తరిత మిధ్యాకుహరం కలిగినవి
#12. గ్రామీణ ప్రాంతంలో ఎన్నవ వంతురైతులు తమ భూములను అమ్ముకొని పట్టణాలకు వలస వెళుతున్నారు ?
#13. మన రాష్ట్రంలో ప్రతి 5గురు రైతులలో ఎంత మంది చిన్నరైతులు
#14. స్వయం సహాయక బృందాలకు నెలకు రూ. 100లకు అగువడ్డీ
#15. ప్రస్తుతం రైతు బజార్లతో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఉండే కమిటిలోని సభ్యులు
#16. రైతులు బజార్లలోని సమస్యలు క్రిందివానిలో ఏవి?
#17. సోది (ఎరుకల) భాష చెప్పే స్త్రీలు
#18. ఎరుకల భాష ఏ భాషతో మిలితమై ఉంటుంది?
#19. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత రంగంలో ఈ స్థానంలో ఉంది
#20. చేనేత రంగంలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం
#21. చర్చారూపం కానిది
#22. సాంఘికశాస్త్ర బోధనలో ఈ పద్దతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైనది
#23. పనిముట్లు, ధర్మోమీటర్, హైడ్రోమీటర్, అనిమోమీటర్ ల వినియోగం పై అంశంలో విజ్ఞానశాస్త్రం దేనితో సహసంబంధం కలిగి ఉంది
#24. బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యమును ప్రోత్సహించే పద్దతి
#25. మూలాధార పద్దతి మరియు "సాంఘిక ఉద్గార పద్దతి" అనేవి వరుసగా
#26. సరైన బోధనావ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవలసిన బోధనా సూత్రాలు
#27. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బులో ఫిల్ మెంటుగా మొదటిగా ఉపయోగించినది
#28. క్రిందివాటిలో రెయిన్ గేజ్ పేరు కానిది
#29. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం, దాని బరువు
#30. పెట్రోలియం నుండి వేరుచేయబడిన మొదటి అంశిభూతం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here