AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 22
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 'సామీప్య వికాస మండలం' భావనను ప్రవేశపెట్టినది
#2. సమస్యను పక్కన పెట్టి వేరే వ్యాపకంలో లీనం కావడం అనునది జరిగే సృజనాత్మక ప్రక్రియలోని దశ
#3. బాలల రక్షణ కొరకు ఉపయోగపడే ఫోన్ నెంబరు
#4. చర్యాత్మక పరిశోధనలో ముఖ్యాంశాలను పేర్కొన్నవారు
#5. RTE ప్రకారం విద్య అనేది ఈ వయస్సు గల పిల్లలందరి ప్రాథమిక హక్కు
#6. స్మృతి ప్రక్రియలో రెండవ సోపానం
#7. 'మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్' లో ఉండే పరీక్షల సంఖ్య
#8. 'TAT' అనేది
#9. ఒక విద్యార్థి టీచర్ కొట్టాడని ఆ కోపాన్ని పుస్తకాల బ్యాగ్ మీద చూపించాడు. అది ఈ రక్షక తంత్రం
#10. 'NROER' అనునది
#11. 'హెరిడిటరి జీనియస్' గ్రంథ రచయిత
#12. కోహెలర్ ప్రతిపాదించిన సిద్దాంతం
#13. 'అనుపయోగం' వల్ల ఈ కింది వాటిలో దేనిని మరచిపోతాం
#14. పియాజే ప్రకారం కౌమార దశ విద్యార్థులు ఈ క్రింది దశలో ఉంటారు
#15. మొట్ట మొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు
#16. బోధన అంటే
#17. 'ఒక వ్యక్తి తన ఆలోచనల గూర్చి తానే ఆలోచించడం' అనేది
#18. 'బహుళ ప్రజ్ఞ' భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త
#19. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం 'ప్రాథమిక పాఠశాల వయస్సు'
#20. ఈ కింది వానిలో సరి కాని జత
#21. 'The Mentality of Apes' గ్రంథ రచయిత
#22. ఆటలలో ప్రతిభ చూపడానికి, పాఠ్యాంశాలలో ప్రగతి చూపడానికి సంబంధంలేదు అని తెలిపే అభ్యసన బదలాయింపు
#23. ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడలలో చాలా తక్కువ పతకాలు సాధించడానికి కారణం
#24. "పరిపక్వత జీవి జన్యు పటిష్ఠాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికబద్ధమైన మార్పులు జరుగుతాయి" అని పేర్కొన్నవారు
#25. "LAN" అనగా
#26. ఎరిక్ ఎరిక్ సన్ వికాస సిద్ధాంతంలో మనో సాంఘిక క్లిష్టపరిస్థితుల సంఖ్య
#27. స్థానిక కుల వృత్తుల పరిజ్ఞానాన్ని విద్యాప్రమాణాళికలో భాగం చేయాలి అని తెలిపినది
#28. లారెన్స్ కోల్ బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలు
#29. 'డిస్ లెక్సియా' అనునది
#30. పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉత్తమ పద్ధతి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️