AP TET DSC NEW 6th Class Mathematic (గ.సా.భా౼క.సా.గు) Test – 225

Spread the love

AP TET DSC NEW 6th Class Mathematic (గ.సా.భా౼క.సా.గు) Test – 225

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె 0,2,4,6 లేదా 8 ఉన్నచో ఆ సంఖ్య.....చే నిశ్శేషంగా భాగించబడును

#2. ఒక సంఖ్య నందలి అంకెల మొత్తాన్ని....అంటారు

#3. 8430 అను సంఖ్య దేనితో నిశ్శేషంగా భాగించబడును?

#4. ఈ క్రిందివాటిలో 2చే నిశ్శేషంగా భాగించబడనిది?

#5. ఈ క్రిందివాటిలో 3చే నిశ్శేషంగా భాగించబడేది?

#6. ఈ క్రింది వాటిలో 9చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు

#7. ఈ క్రిందివానిలో 5చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలు

#8. ఈ క్రిందివాటిలో 4చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవి?

#9. ఈ క్రిందివాటిలో 8చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవి?క్రిందివాటిలో 8చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవి?

#10. 5,6,7 అంకెలతో ఏర్పడే అతిపెద్ద మూడంకెల సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడుతుందో పరిశీలించుము?

#11. ఈ క్రిందివాటిలో 11చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు

#12. కనిష్ట ప్రధాన సంఖ్య

#13. ప్రధాన సంఖ్యలను కనుగొనే పద్దతిని ప్రతిపాదించిన వారు

#14. ఈ క్రిందివాటిలో కవల ప్రధాన సంఖ్యలు కానివి?

#15. ఈ క్రిందివాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానివి?

#16. 100ను ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయుము

#17. మూడంకెల గరిష్ట సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయుము

#18. 12, 30, 36 ల యొక్క గ.సా.భా. కనుగొనుము?

#19. భాగహార పద్దతిని కనుగొన్న యూక్లిడ్ ఏ దేశస్థుడు?

#20. 36, 60 ల క.సా.గు. కనుగొనుము?

#21. రెండు సంఖ్యల క.సా.గు. 209 మరియు వాటి లబ్దం 7250. అయిన వాటి గ.సా.భా. ఎంత?

#22. భాగహార పద్దతి ద్వారా 18,54,81 ల యొక్క గ.సా.భా. కనుగొనుము

#23. రెండు ట్యాంకర్లలో వరుసగా 850లీ౹౹ మరియు 680లీ౹౹ కిరోసిన్ ఉన్నది. రెండు ట్యాంకర్లలో ఉన్న కిరోసిన్ కొలవగలిగే గరిష్ట సామర్ధ్యం గల కొలపాత్ర యొక్క సామర్ధ్యం ఎంత?

#24. 40, 56 మరియు 60ల యొక్క గ.సా.భా.ను కనుగొనుము

#25. 50 మరియు 100 మధ్యన గల అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది?

#26. 11చే నిశ్శేషంగా భాగించబడే 1234 సంఖ్యకు అతి దగ్గరగా గల సంఖ్యను రాయండి?

#27. రెండు సంఖ్యల లబ్దం 3276. వాటి గ.సా.భా. 6 అయిన క.సా.గు. ఎంత?

#28. రెండు సంఖ్యల గ.సా.భా. మరియు క.సా.గు. లు వరుసగా 9 మరియు 54. ఒక సంఖ్య 18.అయిన రెండవ సంఖ్యను కనుగొనుము?

#29. ప్రధాన కారణాంక విభజన పద్దతి ద్వారా 70, 105 మరియు 175ల గ.సా.భా.ను కనుగొనుము

#30. రెండు పాల క్యాన్లలో వరుసగా 60లీ౹౹, 165లీ౹౹ పాలు ఉన్నవి. రెండు క్యాన్లలోని పాలను కొలవగలిగే గరిష్ట పరిమాణం కలిగిన క్యాన్ ను కనుగొనుము?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *