TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-29

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-29

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!' అనే మకుటంతో శతకంని పూరించిన కవి ఎవరు ?

#2. క్రింది వాటిలో సంధిపదం వాటి సంధితో జతచేయడం అయింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#3. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#4. ఈ క్రింది వాటిలో లఘువును గుర్తించడానికి కావలసిన లక్షణం కాని దానిని గుర్తించండి ?

#5. ఈ క్రింది వాటిలో గురువును గుర్తించడానికి కావలసిన లక్షణం కాని దానిని గుర్తించండి ?

#6. ఈ క్రింది పదాలలో ఏ పదం ఒక మూడక్షరాల గణంని ఇవ్వడు ?

#7. 'లక్షాధికారైన లవణమన్నమె కాని మెఱుగు బంగారంబు అంటూ గొప్ప నీతిని తెలిపిన ఎవి ఎవరు ?

#8. ఈ క్రింది వాటిలో శతక ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యంని గుర్తించండి ?

#9. 'చదువదియెంత గల్గిన రసజ్ఞతయించుక చాలకున్ననా' అనే పద్యపాదంలో లేని గణంని గుర్తించండి ?

#10. ఐ, ఔలతో కూడిన హల్లు పక్కను హ్రస్వాక్షరం ఏమవుతుంది ?

#11. 'బాకవరాంజనేయ ఖలభంజన సాధుజనానురంజనా' అనే పద్యపాదంలో గణవిబజన చేయగా మధ్యభాగంలో వచ్చు గణంని గుర్తించండి?

#12. 'ధృతయున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ సత్యం అనే పద్యపాదం గణవిభజన చేయగా వచ్చు గణములేవి వరుసగా గుర్తించండి ?

#13. మొదటి పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత' ఆ శతకం ఏదో క్రింది వాటిలో గుర్తించండి ?

#14. 'తెలుగు జానపద గేయాలు' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#15. 'తెలుగు జానపద గేయాలు' పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#16. తెలుగు జానపద గేయాలు' అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#17. బిరుదురాజు రామరాజు గారి పరిశోధన గ్రంథం ఈ క్రింది వాటిలో ఏది ?

#18. 'సౌరభం' అనే పదం యొక్క అర్థమేమిటి ?

#19. 'గృహజీవనానికి స్త్రీలే "ఆలంబనం"' అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థంని గుర్తించండి ?

#20. క్రింది వాటిలో ప్రథమవిభక్తి ప్రత్యయం కానిదేది ?

#21. ని, ను అనే ప్రత్యయాలు ఏ విభక్తికి చెందును ?

#22. క్రింది వాటిలో బిరుదురాజు రామరాజు గారి రచన కాని దానిని గుర్తించండి?

#23. తెలుగు జానపద రామాయణం రాసిందెవరు ?

#24. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి కాని వర్షం రాలేదు' అనే వాక్యం ఈ క్రింది వాటిలో ఏ వాక్యం ?

#25. 'తిండి గింజలు' అనే సమాసపదం యొక్క విగ్రహ వాక్యం రాయండి ?

#26. వ్యతిరేకార్థాన్ని తెలిపే విగ్రహవాక్యాలు అందించే సమాసం ఏమిటి?

#27. మధ్యాహ్నము = అహ్నము యొక్క మధ్యభాగం అను సమాస పదం యొక్క సమాసం ని గుర్తించండి ?

#28. క్రింది సమాస పదంలో నతత్పురుష సమాసం కి ఉదాహరణ కాని దానిని గుర్తించండి ?

#29. 'దొంగభయం' పదం యొక్క విగ్రహవాక్యం గుర్తించండి ?

#30. సమాసపదంలో పూర్వపదం, ఉత్తరపదం రెండూ ఉంటాయి. అయితే అన్ని తత్పురుష సమాసాలు సాధారణంగా ఏ పద ప్రాధాన్యతను తెలుపుతాయి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *