AP TET DSC 2021 PSYCHOLOGY (వికాసం దశలు౼నియమాలు, పియాజె కోల్ బర్గ్ సిద్దాంతాలు) TEST౼ 118

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY (వికాసం దశలు౼నియమాలు, పియాజె కోల్ బర్గ్ సిద్దాంతాలు) TEST౼ 118

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సత్యమనే పలకవలెను లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఈ వికాసానికి చెందినవి ?

#2. 2సం౹౹రాల వయస్సు గల ప్రశాంత్ ప్రస్తుత ఎత్తు ఆధారంగా 20సం౹౹రాల తర్వాత అతని ఎత్తును ఊహించవచ్చు అని తెలిపే వికాస నియమం ?

#3. కొందరు పిల్లలు త్వరగా మాట్లాడటం, నిలబడడం చేస్తే మిగతా పిల్లలలో ఆలస్యంగా వికాసం జరిగితే ఇది ఏ నియమం ?

#4. వికాసం అనేది ?

#5. ఈ క్రింది నియమాలలో ఏది వికాస నియమం కాదు ?

#6. శిశువులో ఖచ్చితంగా కొలిచే అంశం ?

#7. శిశువు మొదట తల పై పట్టును సాధించిన తర్వాతనే మిగతా శరీర భాగాలైన మొండెం, కాళ్ళ వరకు అడుపును సాధిస్తాడు అని తెలిపే నియమం ?

#8. శిశువు మొదట్లో ప్రతి దానికి ఉత్తేజాన్ని ప్రదర్శించి తర్వాత ఆనందం, ఆహ్లాదం, అసూయను ప్రదర్శించడం ఏ నియమం ?

#9. ఉపాధ్యాయుడు కొత్త జంతువుల గురించి బోధించేటప్పుడు విద్యార్థులకు తెలిసిన జంతువుల గురించి ముందుగా చర్చించి తర్వాతనే తెలియని జంతువుల గూర్చి చర్చించాడు. ఇది ఏ నియమం?

#10. జన్యువులు తప్ప వ్యక్తి పై ప్రభావం చూపే ప్రతి కారకం పరిసరం అన్నది ఎవరు ?

#11. "హెరిడిటరీ జీనియస్" గ్రంథ రచయిత ?

#12. జైగోట్ లో ఉండే పాక్షిక ద్రావణం ?

#13. పిల్లలు ఆడే ఆటలు కాకపోయిన పెద్దలు ఆడే ఆటలను ఆడే ప్రయత్నం చేయడం. ఏ క్రీడ ?

#14. పూర్వ ముఠా దశ అని ఈ దశకు పేరు ?

#15. ఉపాధ్యాయునిచే దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కస్ కు వెళ్ళి శాంతపరుచుకున్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన భావన ?

#16. శిశువు కొత్త శిశువులకు జన్మణిస్తే సామర్ధ్యాన్ని పొందే దశ ?

#17. శిశువు రోడ్డుకు ఎడమ వైపే నడవడం, సత్యమనే పలకడం, పెద్దలను గౌరవించడం కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?

#18. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?

#19. ప్రాణంలేని వాటికి ప్రాణం ఉందని భావించడం ఏ భావన ?

#20. తన తల్లి కనిపించకపోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని వెతికే శిశువులో ఉండే రచన ?

#21. కోకిలను చూసిన శిశువు ఇంతకు ముందు తాను చేసిన కాకి అనుకొని కాకి అని పిలవడం ఏ భావన ?

#22. శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తేడాను తెలుసుకోవడం ఏ నెలల వయస్సులో జరుగును ?

#23. ప్రపంచం మొత్తం తన పైననే దృష్టిని కేంద్రీకృతం అవుతుందని అనుకునే శిశువులో కనిపించే భావన ?

#24. ఉపాధ్యాయుని దండనకు భయపడి మాత్రమే పాఠశాలకు హాజరయ్యే శిశువు నీతి కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?

#25. శిశువు ప్రతిక్రియా జీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యలోచన జీవిగా మారే దశ పియాజే ప్రకారం ?

#26. రవళి, ప్రశాంతి అనే విద్యార్థులు రోడ్డుకు ఎడమవైపు నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అవి తమ బాధ్యతని ప్రతి రోజు అలాగే నడుస్తున్నారు. కోల్ బర్గ్ ప్రకారం వీరు ఏ స్థాయిలో కలరు ?

#27. ప్రతి రోజు కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్లే విద్యార్థి కోల్ బర్గ్ ప్రకారం ఏ దశ ?

#28. కొత్తగా పాఠశాలలో చేరిన నూతన విద్యార్థి ఆ పాఠశాలలో ఉదయాన్నే జరిగే అంశాలను కొంత సమయం పరిశీలించి తను వారిలాగే ఎక్సర్ సైజులు చేయడం ప్రారంభించాడు. ఈ భావనను ఏమంటారు ?

#29. ఉపాధ్యాయునిచే మంచి పేరు తెచ్చుకోవాలని శ్రావణి ప్రతి రోజు పాఠశాల సమాయనికన్న ముందే హాజరైతే ఈమె స్థాయి ?

#30. శిశువు తన దగ్గర ఉన్న బొమ్మకు నిద్రపుచ్చడం. పాలు పట్టడం లాంటివి చేస్తూ ప్రాణం ఉన్నదని భావించడం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *