TS TET DSC PSYCHOLOGY PAPER-1 SGT & PAPER-2SA TEST-2
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఎబ్బింగస్ ప్రకారము,ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో ఆరవరోజు చివరకు జరిగే విస్మృతి శారదం.
#2. నిరంతర సమగ్ర మూల్యంకనము ప్రకారం 'ఒక విద్యాసంవత్సరంలో మూల్యంకనము నిరంతర జనపాలి' అనుటలో అర్థం.
#3. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరియైన సంబంధాలను నిలకొల్చుకోలేక, ఒత్తిడికి గురై, ఆ ప్రభావమును తరగతిలో విద్యార్ధులపై చూపించుట ద్వారా ఉపశమనము పొందుట....
#4. శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భవనాల గుర్తించి పరిసరి విధానాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు.
#5. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి,తన ఉపాధ్యాయుని యొక్క రాతపనిని గమనించి తాను అదేవిధంగా రాయుటను అలవర్చుకొన్నాడు. ఇందులో యిమిడియున్న అభ్యసనా సిద్ధాంతం.
#6. R.T.E.ACt,2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ,విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి.
#7. "విద్యనభ్యసించగల బుద్ధిమాంద్యత" పిల్లల ప్రజాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది.
#8. రహీం తన పన్నెండు సంవత్సరాల వయసులోనే పదవ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అంటే అతని మానసిక వయస్సు,శారీరక వయస్సు కన్న....
#9. షియాజె ప్రకారం ఈ క్రీంది దశలో పిల్లలు సమస్యా పరిష్కారంతో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించండి, మానసిక ప్రాక్కల్పనలను పరికిక్షంచటం ద్యారా పరిష్కరిస్తారు.
#10. దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి,అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కాని బహుమతులు,పునర్బలనాల ద్వారా కాదు. ఇది...
#11. ఉపాధ్యాయుడు, బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారుచేయుట ఈ బోధన దశకు చెందుతుంది.
#12. ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరుగలేదు.
#13. ఐదవ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుకచ్చుటకు ఆవకాశమిస్తూ, ప్రీరేపిస్తూ,తానూ ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు.
#14. క్రింది అభ్యసనా సిద్ధాంతాలలో "ప్రతిస్పందన"కు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది.
#15. విద్యార్ధులలో మానసిక చలనాత్మకరంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here